Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 7:01 pm IST

Menu &Sections

Search

జగన్ ఆ పని చేస్తే వ్యతిరేకత ఇంకా ఎక్కువే !

జగన్ ఆ పని చేస్తే వ్యతిరేకత ఇంకా ఎక్కువే !
జగన్ ఆ పని చేస్తే వ్యతిరేకత ఇంకా ఎక్కువే !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పోలవరం విషయంలో హై కోర్ట్ తీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దీనితో జగన్ తరువాత ఏం చేయాలనీ .. అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే సుప్రీంకోర్ట్ ను జగన్ ఆశ్రయించాలని అనుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే విషయం మీద ఇంకా క్లారిటీ రావటం లేదు. హై కోర్ట్ ఏపీ ప్రభుత్వానికి ఇబ్బంది తెచ్చే విధంగా తీర్పు ఇవ్వటంతో ఇప్పుడు పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొనబోతోందని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అదునుగా తీసుకోని ప్రతి పక్ష పార్టీ అయిన టీడీపీ రెచ్చిపోతుంది. చంద్రబాబు అయితే జగన్ మీద పరుష పదజాలంతో రెచ్చిపోతున్నారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇరకాటంలో పడిన పరిస్థితి.


ఇప్పుడు జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ను రద్దు చేయలేదు. అలాగే మళ్ళీ నవయుగ కంపెనీకి పోలవరం పనులు బాధ్యతలు అప్పగించలేదు. పోలవరం నుంచి నవయుగ కంపెనీకి టెర్మినేషన్ లెటర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంగతీ తెలిసిందే. నవయుగ కంపెనీ అవినీతికి పాల్పడినట్టు ..  ప్రభుత్వం నిరూపించాలి. లేదా పోలవరం పనుల్లో  నాణ్యత లోపించిందని ప్రభుత్వం తేల్చాలి. ఆలా చేయని పక్షంలో కోర్ట్ లో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదని కొంత మంది విశ్లేశించారు. ఇప్పుడు అదే విధంగా ప్రభుత్వానికి తీర్పు వచ్చింది. ప్రస్తుతం పనులు చేబడుతున్న నవయుగ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ ఎప్పుడో ఇచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రీటెండరింగ్ పనులు కూడా స్టార్ట్ చేసింది.


అయితే ఇప్పటికే పోలవరం పనులు లేట్ అయినాయని .. మళ్ళీ ఇంకాజ్ జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిన సంగతీ తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యల పట్ల పోలవరం అధారిటీ ( కేంద్ర జల వనరుల శాఖ ) తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ టెండరింగ్ కు వెళ్లాల్సిన పని లేదని ఇది సమయం వృధా పని అని తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ జగన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో రీటెండరింగ్ కు వెళ్ళాలిసిందేనని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రీటెండరింగ్ కు సంభందించి జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది.  అయితే ఇప్పుడు జగన్ మళ్ళీ సుప్రీమ్ కోర్ట్ కు వెళితే ప్రతి పక్షాల నుంచి ఇంకా విమర్శలు పెరిగే పోయే అవకాశం ఉంది. అక్కడికి వెళ్లినా తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని నమ్మకం లేదు. దీనితో జగన్ ఏం చేయబోతున్నాడని ఆసక్తిగాకరంగా మారింది. 

ap-cm-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ గురించి టీడీపీ నేతల ఆఫ్ ది రికార్డు మాటలు ఇవే !
జగన్ దెబ్బకు .. ఆ టీడీపీ నేతలు సైలెంట్ !
దేవుడా.. ఇవేమి అందాలు !
చంద్రబాబు అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ !
నారాయణ రాజకీయం అయిపోయినట్టేనా ?
అరే టీడీపీ సోమిరెడ్డి కనిపించడం లేదే !
పవన్ ఇప్పటికైనా నేర్చుకుంటారా ?
జగన్ మొండి వైఖరి ఏంటో ఇప్పుడు కేంద్రానికి అయ్యింది !
ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్టే !
ఆదాశర్మ అందాల ప్రదర్శన మరో లెవెల్ !
టీడీపీకి ఈ రూపంలో కూడా దెబ్బ !
పవన్ రాజకీయాలు ఇక అలానే ఉండబోతున్నాయా ?
బొత్స సత్యనారాయణకు జగన్ క్లాస్ పీకారా ?
ఆదా శర్మ హాట్ అందాలు .. అసలు తగ్గడం లేదు !
అరే టీడీపీని ప్రజలే కాదు నేతలు కూడా నమ్మడం లేదు !
పాపం పాకిస్తాన్ కు ఎటువంటి పరిస్థితి వచ్చింది !
ఇక నుంచి జగన్ ముందు 'వారి' ఆటలు సాగవు !
లో దుస్తుల్లో ఘాటు అందాలు !
ఈ దెబ్బతో జగన్ సౌత్ లోనే నెం .1 !
కియారా తన అందాలతో చూపు తిప్పుకోకుండా చేస్తుంది !
పవన్ ఆ పని చేస్తేనే పార్టీ బాగుపడుతుంది !
క్లీవేజ్ షోతో అరాచకం రేపుతున్న కియారా !
కోడెల విషయంలో చంద్రబాబు రాజకీయం .. జనాలు లైట్ తీసుకుంటున్నారు !
అందాల ప్రదర్శనతో మతి పోగొట్టింది !
జగన్ దెబ్బ .. కేంద్రానికి మరో తలనొప్పి !
ఎద అందాలతో మంట రేపింది !
టీడీపీ భవిష్యత్ లీడర్ ఎన్టీఆర్ లేదా లోకేష్ ?
జగన్ మీద ద్వేషమే పవన్ ను ముంచుతుంది !
పీపీఏల ఒప్పందం : జగన్ ను ఫాలో అవుతున్న మిగతా సీఎంలు !
ఇన్నర్ అందాలను చూపించి హీట్ పెంచేసింది !
జగన్ తాజా నిర్ణయం .. ఇక డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి !
ప్రపంచ రాజధాని .. చంద్రబాబు మరోసారి దొరికిపోయారు !
లోదుస్తుల్లో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న కియారా !
మరి కొన్ని గంటల్లో సచివాలయ ఫలితాలు !
బొత్స నోరు కంట్రోల్ లో పెట్టుకో !
కాశ్మీర్ లోకి చొరబడొద్దు .. భారత్ పీఓకేను వదిలిపెట్టదు !