Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 6:09 am IST

Menu &Sections

Search

వ్యభిచారం ఇలా కూడా చెయ్యెచ్చా..?

వ్యభిచారం ఇలా కూడా చెయ్యెచ్చా..?
వ్యభిచారం ఇలా కూడా చెయ్యెచ్చా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పోలీసులు ఎంతగా నిఘా పెట్టిన కాని వ్యభిచారం మాత్రం ఆగడంలేదు.ఎంత వెదికితే అంత దొరుకుతుంది అనే చందాలా రోజు రోజుకు కేసులు ఎక్కువవుతున్నాయేకాని తగ్గడం లేదు.ఇది ఎవరి తప్పు అనే ప్రశ్న చాలా సార్లు చాలా మందికి మనసులో కలుగ వచ్చూ.కాని చట్టంలో ఎన్ని మార్పులు తెచ్చిన ఈ సమస్యకు పర్మినెంట్ సొల్యూషన్‌ను కనిపెట్టలేక పోతుంది.ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యభిచార నిర్వాకులు వారి దందను కొనసాగిస్తున్నారు.ఈ వ్యబిచారం చేసేవారిలో ఎక్కువగా యువతులు,మధ్య వయస్సు ఆడవాళ్లు వుంటున్నారు.ఇక తాజాగ మరో హైటెక్ వ్యభిచార మూఠా గుట్టు రట్టు చేసారు.ఈ కేసులో రెండో పట్టణ పోలీసులు.ముంబై, బెంగళూరుకు చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకోగా విటులు పరారైపోయారు.నిర్వాహకుడు ఎక్కడో వుంటూ ఫోన్‌ ద్వారానే లావాదేవీలు నడిపిస్తుండడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.



ముంబై,బెంగళూరుకి చెందిన యువతులు ఈ నెల 20,22న విమానంలో నగరానికి చేరుకున్నారు.వారు విమానాశ్రయం నుంచి నేరుగా కారులో అల్లిపురంలోని విశాఖ ఇన్‌ హోటల్‌కు చేరుకుని అప్పటికే వారి పేరిట బుక్‌ చేసి వున్న గదుల్లో దిగారు .అప్పటికే అక్కడికి చేరుకున్న విటులతో కలసి హోటల్ రూం లో తమ పని కానిచ్చుకుంటున్నా రు.ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు జరుగుతుండటంతో వారి గదుల్లోకి కొంతమంది విటులు వెళ్లి వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.దీంతో టూటౌన్‌ సీఐ సీహెచ్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు హోటల్‌పై దాడి చేయగా ఇద్దరు యువతులు పట్టుబడ్డారు.విటులు మాత్రం కొద్దిసేపటికి ముందే బయటకు వెళ్లిపోవడంతో వారు తప్పించుకున్నారు.ఈ ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని విచారించగా హైటెక్‌ పద్ధతిలో వ్యభిచారం జరుగుతున్న గుట్టు విప్పారు.




తమకు రిషి అనే వ్యక్తి మాత్రమే తెలుసునని,ఆయన చెప్పినట్టు తాము చేస్తామని తెలిపారు.తాము ఎక్కడికి వెళ్లాలనేది ఫోన్‌లోనే చెబుతాడని,తమకు విమానం టిక్కెట్లు కూడా అతనే బుక్‌ చేసి మెయిల్‌ చేసేస్తాడని వివరించారు.ఏ నగరానికి వెళ్లినా అక్కడ హోటల్‌ రూమ్‌ నుంచి కారు వరకూ అన్నీ బుక్‌ చేసి తమ ఫోన్‌కు వాటి వివరాలు మెసేజ్‌ చేస్తాడని తెలిపారు.ఏ నగరానికి వెళ్లినా రెండు రోజులు మాత్రమే వుంటామని,తర్వాత రూమ్‌ ఖాళీ చేసి వేరే రాష్ట్రానికి వెళ్లిపోతుంటామని,డబ్బులు మాత్రం తమ ఖాతాకు జమ చేస్తాడని పట్టుబడిన యువతులు వివరించారు.పునరావాస కేంద్రానికి పట్టుబడిన యువతులను తరలించామని,రిషి కోసం గాలిస్తున్నామని త్వరలోనే అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు పోలీసులు..
Did adultery do the same..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యూనివర్శిటీలు రాజకీయాలకు అడ్డాలుగా మారాయా..?
హృదయ విదారకం : ప్లీజ్ సర్ నేను వికలాంగున్ని నన్ను మరింత భయపెట్టొద్దు ప్లీజ్ ?
విశ్వ విద్యాలయాలు - నిజంగా ఆధునిక దేవాలయాలేనా :ఎస్వీయూ సోదాహరణ?
సైరాకు చిక్కులు తెస్తున్న"నరసింహారెడ్డి"టెన్షన్‌లో చిత్రయూనిట్..?
జగన్ వంద రోజుల పాలన పై, పవనిజం..?
రాష్ట్రాన్ని పీడిస్తున్న రోగాలు.సహయంకోసం ఎదురుచూపులు..
చిత్రహింసలకు గురైన కొత్త పెళ్లి కొడుకు.అంతా ఆ అలవాటు కారణంగానే..
మళ్లీ తగ్గిన బంగార ధర ఆనందంలో అతివలు..
ఆ ఆరోపణ నిజమైతే తాను ప్రాణత్యాగానికి సిద్ధం అంటున్న నన్నపనేని..?
అమ్మాయిని అనుభవిస్తూ చచ్చాడు.కాని సుఖపడ్డాడు..
ప్రపంచంలోనే తొలి మెట్రో రైలు నడిచింది ఎక్కడో తెలుసా..
మలేరియా తరమడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు..
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.పోలీసులే విటులు..?
చింత పెట్టుకున్న చింతమనేని కౌంటింగ్‌లో 60.మాత్రమే..?
యువతి ప్రాణం తీసిన అధికార పార్టీ అక్రమ హోర్డింగ్..
ప్రపంచంలో ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగి వుండదు..
పలు వ్యాపార సంస్ధలపై దాడులు 470 కోట్లు,స్కాం గుర్తింపు..
తండ్రి కొడుకుల నిర్వాకం ఒకే అమ్మాయితో పడకసుఖానికి పధకం..
రికార్డ్ స్ధాయిలో జరిమానా,అలా నడిపినందుకు రూ.2లక్షలు
బంపర్ ఆఫర్ కొట్టేసిన సైరా మూవీ ..
సినీ నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్.ఆసుపత్రికి తరలింపు..
గణపతి వేడుకల్లో విషాదం.పులిహోర ప్రసాదంలో విషం..
అత్తతో యవ్వారం కూతురితో వివాహం.వీడు మామూలోడు కాదు..
గంగానది శుద్ధి కోసం మోడీ త్యాగం..
గణపతి నిమజ్ఞనం కోసం మెట్రో రైలు వేళల్ని పొడగింపు,,,
క్షిపణి పరీక్ష విజయవంతం ఆనందంలో భారత సైన్యం..
టీమిండియా టీ20లో అన్నకు క్షమాపణలు చెప్పిన తమ్ముడు..
అయ్యబాబోయ్ బంగారం,వెండి ధరలు ఇంతలా తగ్గాయా..!
అక్కడ ఒక్కరూపాయికే ఇడ్లీ..ఎక్కడో మీకు తెలుసా..
పిల్లలకు జన్మనివ్వడం ఆడపిల్ల ఆయషుకు శాపమా..?
తీర్ధ ప్రసాదాలు ఎందుకు తీసుకోవాలి.అవి ఎన్నిరకాలు.వాటివల్ల ఉపమోగమేంటి..?
ముగ్గురు భార్యలతో వీడుచేసిన పని తెలిస్తే ఆగలేరు..
ఈ ట్రిక్ పాటిస్తే ఎంతపెద్ద జ్వరమైనా తగ్గిపోద్ది..
క్రెడిట్ కార్డు కోసం ఎంతపని చేసింది.తెలిస్తే ఛీ అంటారు..
పాఠశాలలో టీచర్‌ రాసలీలలు.వీడికి అదే పని..
చింతమనేని అరెస్ట్‌తో,రచ్చచేస్తున్న అభిమానులు..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED