1.   కోమ‌టిరెడ్డి కొత్త క‌ల‌క‌లం...హెచ్చ‌రిక‌ల‌తో...

గ‌త కొంత‌కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్న కాంగ్రెస్ నేత‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెళ్ళెంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన ఉద్దేశంతో సోమవారం నుంచి పాదయాత్ర చేస్తానని కోమటిరెడ్డి  ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2ZmW6Ji


2. అమరావతి కథ ముగిసినట్టేనా ?

చంద్రబాబు ఏ ముహూర్తాన అమరావతికి శంకుస్థాపన చేశారో గాని చివరికి రాజధాని గ్రాఫిక్స్ బొమ్మలకే పరిమితం అయ్యేటట్లు ఉంది. ఇప్పుడు చూస్తే  రాజధానిలో చూడటానికి ఏం కనిపించదు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2ZrqLnY


3.   తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో పదవులు వీళ్లకేనా?

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. మరో నాలుగైదు రోజుల్లో రోజుల్లోనే విస్తరణ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.  మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/341Qz9C


4.    జగన్ అదే చేస్తే విపక్షాలకు మంచి నీళ్ళు కూడా పుట్టవ్...!!

జగన్ వేస్తున్న ప్రతి అడుగూ బయటకు దూకుడుగా కనిపిస్తున్నా కూడా వెనక చాలా వ్యూహం ఉందని రాజకీయం బాగా తెలిసిన పండింతులు అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2HsvHOY


5.   కాశ్మీర్ కు మాయావతి మద్దతు.. రాహుల్ కు చురకలు..!!

జమ్మూ కాశ్మీర్ విషయంలో అక్కడి ప్రభుత్వానికి అందరు సహకారించాలని ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కోరింది.  సత్యపాల్ సింగ్ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి..మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/33ZbNol


మరింత సమాచారం తెలుసుకోండి: