ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు కేవలం కాంగ్రెస్ నేత అతను ఎవర అనుకుంటున్నారా ? ఇంకెవరండి ఇటలీ భామ, భారత్ మాజీ ప్రధాన మంత్రి దివంగత నేత రాజీవ్ గాంధీ ఏకైక సుపుత్రుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఈసారి ప్రధానమంత్రి అవ్వకపోతే అతను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా అని అన్నాడు. అలానే మాటమీద నిలబడి ఓడిపోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు ఈ దేశోద్ధారకుడు.


పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. నానమ్మ మొదటి మహిళా ప్రధాన మంత్రి తండ్రి ప్రధానమంత్రి, ఇక తల్లి సోనియాగాంధీ దాదాపు 20 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉండి కాంగ్రెస్ ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు కానీ పండిత పుత్ర సుంట అన్నట్టు వాళ్ల తరాలు అంతా రాజకీయ నాయకులు అయినప్పటికీ అతనికి మాత్రం ఆ రాజకీయ బుద్ధులు ఏమాత్రం లేవు. అందుకే 2019 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు.


అయితే 'ఓడిపోతే ఏంటి ప్రజా సేవ చేయడానికి అన్నట్టు ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి వెళ్లి ప్రజలకు సహాయం చేస్తుంటారు రాహుల్ గాంధీ.' ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం కేరళలోని తన వాయనాడ్ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా అనుకోని సంఘటన జరిగింది ఆ సంఘటన సమయంలో అతనికి ఏం చేయాలో తెలియలేదు, ఆ ఘటన ఏంటి అని అనుకుంటున్నారా ? అదే చెప్తున్నానంది వానరులు అతను అందరితో నవ్వుతూ పలుకరిస్తే ఓ వ్యక్తి సడన్ గా వచ్చి అతని చెయ్యి లాగి బుగ్గ పైన ముద్దు పెట్టాడు ఈ ఘటనతో అతను ఎలా రియాక్ట్ అవ్వాలో ఆయన కాసేపు అర్థం కాలేదు.


కరెక్ట్ గా ఆ సమయంలోని వారి అనుచరులు అతని పక్కన లాగి పంపించేశారు అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనప్పటికీ ఒక ప్రధానమంత్రి అయ్యే వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అయితే అతని చుట్టూ ఎంత మంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్న వాళ్లను దోచుకుంటూ వెళ్లి బుగ్గపై ముద్దు ఇచ్చాడు ఇది చదవడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన అయితే ఆయనతో చోటుచేసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: