1. బాబుని మళ్ళీ సీఎం చేయడానికి బీజేపీ రెడీగా ఉందా...!!

చంద్రబాబుని దింపేస్తాం, అధికారం నుంచి దూరం చేస్తాం, ఆయన వంటి అవినీతిపరుడు దేశంలోనే లేడు. ఆయన మీద విచారణ జరిపించి జైళ్ళో పెడతాం. ఈ మాటలు అన్నీ అన్నది బీజేపీ నేతలే. ఎన్నికలు జరిగి మూడు నెలలు కాలేదు. మళ్లీ బాబు సీఎం కావాలని బీజేపీ కోరుకుంటుందా.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2krcWmG


2. బెంబేలెత్తుతున్న ట్రాఫిక్ మోటార్ బిల్లు

డబ్బుకు లోకం దాసోహం అన్న చందంగా మోటార్ రేట్ సవరణ బిల్లు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. డబ్బే పరమావధిగా జరిమానా పెంచడం ద్వారా నేల మీద నిరోధించవచ్చని భావన.  భరత్ అనే నేను సినిమా ప్రభావం ద్వారా ప్రభుత్వ పాలకులు  ఈ మోటార్ ఆక్ట్ బిల్లుకు సవరణ తెచ్చారు అనిపిస్తుంది.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2krKukP


3. ఆమె లేడీ గబ్బర్ సింగ్.. ఆమె తిక్కకోలెక్కుంది..!!
నాకో తిక్కుంది.. దానికో లెక్కుంది అనే డైలాగ్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్.  ఈ డైలాగ్ ఎంతగా పేలించి అంటే చెప్పక్కర్లేదు.  సినిమాలో ఈ డైలాగ్ వచ్చిన కాంప్లిమెంట్ అంతాఇంతాకాదు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2lupyK4


4. జగన్ కు ఆ కక్కుర్తి ఉన్నట్లు లేదు
ఒక్కొక్కరికి ఒక్కో కక్కుర్తి ఉంటుంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ  చంద్రబాబునాయుడుకు ప్రచార కక్కుర్తి విపరీతంగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న లేకపోయినా ప్రతిరోజు తన గురించి మీడియాలో కనబడాలన్నదే ఆయనకున్న కక్కుర్తి.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2kpXl74


5. వై.ఎస్. గురించి ఎమోషనల్ అయిన జగన్..?
సెప్టెంబర్ 2.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి.. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి జ్ఞాపకాలతో ఎమోషనల్ అయ్యారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2k0WWrA

6. కుల్‌భూషన్ యాదవ్ చేత అబద్ధం చెప్పిస్తున్నారు
పాకిస్థాన్ చెరలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషన్ జాదవ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని భారత విదేశంగా శాఖ ప్రకటించింది. తప్పుడు ఆరోపణలు ఆయనపై మోపిన పాకిస్థాన్ వాటిని అంగీకరించాలని ఒత్తిడి తెస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిష్ కుమార్ వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lyY9qg


7.  ఆ ఫ్యాక్టరీ యాజమాన్యానికి జగన్ వార్నింగ్..?
ఔను.. జగన్ ఓ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని పిలిపించుకుని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా జరగకూడదని తేల్చి చెప్పేశారు.. 40 ఏళ్ల నుంచి తమ కుటుంబాన్ని నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని యూసీఐఎల్ అధికారులకు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2jWG5Ge


8.  చక్రం తిప్పిన విజ‌యసాయి ... టీడీపీపై జగన్ మరో ఆప‌రేషన్..!
విశాఖ‌ప‌ట్నంపై అధికార పార్టీ గురిపెట్టింది.  నగరంతోపాటు జిల్లాలోనూ వైసీపీ నాయకత్వ స‌మ‌స్య‌తో స తమతం అవుతోంది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ నేతలను ముందుండి నడిపించడంలో విఫలమవుతున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kcr8jD


9.  చరిత్రలో ఈ రోజు..
సెప్టెంబర్, 3 వ తేదీన జరుపునే పండుగలు, జాతీయ దినోత్సవాలను పరిశీలిస్తే. ఈ రోజు ఖతర్ స్వాతంత్ర్యదినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇదే రోజు చోటు చేసుకున్న సంఘటనలను ఒకసారి నెమరువేసుకుంద్దాం..మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lrrIdr


10. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం...!
దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 90 సంవత్సరాల వయస్సు కల వృధ్ధుడిని దుండగులు డబ్బు కోసం కిడ్నాప్ చేసారు. 90 సంవత్సరాల వయస్సు కల క్రిషన్ కోస్లా అనే వృధ్ధుడు తన భార్యతో కలిసి సౌత్ ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2kokU01


మరింత సమాచారం తెలుసుకోండి: