● వృద్ధుల పెన్షన్ 2000 నుండి 2250 కి పెంపు
● వికలాంగుల పెన్షన్ 2000 నుండి 3000 కి పెంపు
● కిడ్నీ రోగులకు పెన్షన్ 3500 నుండి 10,000 కు పెంపు
● మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం 1000 నుండి 3000 లకు పెంపు 
● 44,000 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి
● ఒత్తిడిలేని విద్య కోసం ప్రతి శనివారం No Bag Day
● మూసివేయబడిన అన్ని ప్రభుత్వ పాఠశాలలు రీఓపెన్
● YSR అక్షయపాత్ర పథకం ద్వారా బడిపిల్లలకు పౌష్టికాహారం
● అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్లాన్ రెడి చేయాలని అధికారులకు ఆదేశాలు
● రంజాన్ సందర్భంగా 13 జిల్లాలోని మసీదులకు మరమ్మత్తులు,పెయింట్ ఖర్చుల నిcbbమిత్తం 4 కోట్లు విడుదల
● రంజాన్ పండుగ సందర్భంగా 13 జిల్లాల్లో ఇఫ్తార్ విందు ఖర్చుల నిమిత్తం జిల్లాకు 5 లక్షల చొప్పున 55 లక్షల విడుదల 
● ప్రమాణ స్వీకారం ఖర్చును 15 లక్షల్లోనే ముగించిన జగన్
● నెలకు ఒక్క రూపాయి జీతం తీసుకునే పని చేస్తానని స్పష్టం
● ప్రభుత్వ కార్యక్రమల్లో ఇకపై అతి ఖరీదైన హిమాలయ వాటర్ బాటిల్స్ నిషేధం....
● ycp మానిపెస్టో లో పెట్టిన cps రద్దు హామీని స్వాగతించినందుకు గత ప్రభుత్వం సస్పెండ్ చేసిన AP TRIBUNAL రాష్ట్ర అధ్యక్షుడి సస్పెన్షన్ కొట్టివేత. 
తక్షణమే విధులలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశం.
● అనంతపురం - అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం 
ఫైల్ పై రెండో సంతకం చేసిన ముఖ్యమంత్రి జగన్.
● జర్నలిస్టుల ఇన్సూరెన్స్ ను 2 లక్షల నుండి 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం
● డ్వాక్రా యానిమేటర్లకు,బుక్ కీపర్స్ కు 10 వేలు గౌరవవేతనం
● కాంట్రాక్టు ఉద్యోగులను త్వరితగతిన క్రమబద్దీకరణకు నిర్ణయం
● ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం
● జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం ప్రారంభం బడికి బిడ్డను పంపే తల్లి ఖాతా కు 15 వేలు జమ.
● సిపియస్ రద్దు కు కమిటీ ఏర్పాటు
● ప్రవేట్ స్కూలు లో 25 శాతం మంది విద్యాార్డులుకు విద్యాహక్కు చట్టం2009 ప్రకారం ఉచిత విద్య అందిస్తాం
● అంగన్వాడీ టీచర్లకు 11500 గౌరవ వేతనం పెంపు
● రేషన్ సరుకులు నాణ్యమైన బియ్యం, ఇతర 5 వస్తువులు తోపాటు వాలేంటరీ చేత డోర్ డెలివరీ చేయడం
● ప్రభుత్వం పాఠశాలలను ఆధునీకరించడం, 
వంట గది ఏర్పాటు
● పారిశుధ్య కార్మికులు 18 వేలు వేతనం
● అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పన
● ఇంటికి వెళ్ళి పెన్షన్స్ అందిస్తున్నాడు 
● పలాస లో కిడ్నీ వ్యాదుల సమస్య కి శాశ్వత ప్రాతిపదికన పరిష్కారానికి నడుం బిగించడం
● 50 BC , SC, ST & మైనారిటీలకు నామినేషన్ పనుల చట్టం తెప్పించాడు 
● 50 %BC , SC, ST & మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల చట్టం చేశాడు 
● ఆసుపత్రుల Infra కోసం 1400 కోట్ల కేటాయింపు 
● ప్రభుత్వ పాఠశాలలో లక్ష మందిని గతంలో కంటే ఎక్కువ మందిని జేర్చాడు 
● 24 రోజుల పాటు అసంబ్లీ నిర్వహించాడు. 
● హిందూ ఆలయాలలో ఇతర మతస్తులు పని చెయ్యడానికి వీలు లేదు అని చట్టం చేశాడు.
●  ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం చూపేవిధంగా స్పందన అనే కార్యక్రమానికి రూప కల్పన చేశాడు 
● 100 కోట్ల tenders ని judicial process కోసం విధానాలు రూపొందించాడు 
● తిత్లీ బాధితులకు పంట నష్టం పై ఇచ్చిన హామీ, చంద్రబాబు 8 నెలల్లో చేయలేని పనిని 3 నెలల్లో చేశాడు.
● పల్నాడుకి 5 ఏళ్లలో మెడికల్ కాలేజీ ఇస్తా అని చంద్రబాబు చేయలేని హామీ నేరేవేర్చాడు. 
● రాష్ట్రంలో పేకాట నిషేదించాడు 

- జగనన్న అభిమాని.


మరింత సమాచారం తెలుసుకోండి: