1.  బ్రేకింగ్ న్యూస్ : యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ విచారణ 
టిడిపి నేత మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాస్ చేసిన అక్రమ మైనింగ్ కేసును విచారణ బాధ్యత సిబిఐకి అప్పగించాలని క్యాబినెట్ తీర్మానించింది. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. https://bit.ly/2kquCyZ
 
2.  చింతకాయల రాజీనామా...ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు షాక్
గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.   ఉత్తరాంధ్రలో చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగిలింది. విశాఖపట్నంలో కీలక నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేశారు.https://bit.ly/2lZCbNB


3. విశాఖ లోకేష్ ప‌ర్య‌ట‌న‌లో టీడీపీకి షాక్‌
విశాఖ జిల్లాలో టీడీపీ యువ‌నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గానే ఆ పార్టీకి అదిరిపోయే షాక్ త‌గిలింది. ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన మూడు నెల‌ల‌కే టీడీపీ ప‌రిస్థితి తీవ్ర‌మైన గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది. https://bit.ly/2lB9rdC


4. చిదంబరం జైల్లో కూడా మోడీ ప్రభుత్వం మీద ఛలోక్తులు !
దేశంలో ఎప్పుడు లేని విధంగా ఆర్ధిక వ్యవస్థ పెరుగుదల తగ్గిపోయింది. ఇప్పడూ జీడీపీ పెరుగుదల ఆరేళ్ళ కనిష్ఠానికి పడి పోయింది. నిజానికి ఇది చాలా ప్రమాదకరమైన విషయమే. https://bit.ly/2jYnTMx


5.  ఆ జైల్లో ఉండేది ఖైదీలు కాదు.. ఆత్మలే..!!
సాధారణంగా జైల్లో నేరం చేసిన వ్యక్తులను ఉంచుతారు.  సత్ప్రవర్తన వస్తే వారిని రిలీజ్ చేస్తారు.  యూకేలోని సోమర్సెట్ లో షెప్టన్ మాలెట్ అనే జైలు ఉన్నది.  చాలా కాలంగా అంటే 2013నుంచి ఈ జైలును మూసివేశారు.https://bit.ly/2jTZIP8


6. ప్రకాశం బ్యారేజీకి లోకల్‌ వరద పోటు..
ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద మొదలైంది. మున్నేరు, మధిర వాగుల నుంచి నీటిప్రవాహం కొనసాగుతోంది. ఈ రెండు వాగుల నుంచి 30వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి వస్తోంది. https://bit.ly/2kihj3J




మరింత సమాచారం తెలుసుకోండి: