ఇక వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానితులు శ్రీనివాస్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య కేసులో పరమేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.పరమేశ్వరరెడ్డిని పులివెందుల నుంచి కడప డీటీసీకి తరలించారు. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య కాదు హత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బావ మృతి కేసులో బావమరిది పాత్ర ఉందా.అసలు శ్రీనివాస్ రెడ్డి ది ఆత్మహత్యా, హత్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు పరమేశ్వర్ రెడ్డి ని అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు వివేకా హత్య కేసులో తమను ప్రభుత్వం పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఈ కేసుతో తమకు సంబంధం లేదని చెప్పారు పరమేశ్వర్ రెడ్డి. ఈ కేసును ఎంత త్వరగా పెంచితే తమకు అంత మంచిద ని రోదిస్తూ తెలిపాడు పరమేశ్వరు  రెడ్డి.  వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక దశలో ఉన్నటువంటి తరుణంలో అనుమానితుడిగా ఉన్న శ్రీనివాస రెడ్డి ఆత్మహత్యతో ఒక్కసారిగా కేసు కొత్త కోణం తీసుకుంది.


డిజిపీ నేరుగా స్వయంగా కడప జిల్లాకు రావడం ఇక్కడ ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు అర్ధ రాత్రి వరకు కూడా రివ్యూలు నిర్వహించటం ముఖ్యంగా అతి రహస్యంగా అంటే ఏమిటో సిట్ బృందం లో నటుడు సభ్యులూ కీలకమైనవని ముఖ్య అధికారిగా ఎవరినికూడా సమావేశానికి సమీక్ష కూడా హాజరు కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి విషయం కూడా బయటకు పొక్క నివ్వకుండా కూడా ఈ విషయమై సమీక్ష అనేది కొనసాగింది. అయితే రాత్రి వరకు నిన్న ఉదయం నుంచి కూడా దాదాపు నాలుగు గంటల పాటు సమీక్ష జరిగింది. గతంలో ఏర్పాటైనటువంటి సిట్ బృందం సభ్యులతో కూడా డిజిపితో నేరుగా మాట్లాడారు. గతంలో విచారణ లాంటి విషయాలు బయటపడతాయి. ఆ తర్వాత సిట్ వేలాది వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత చేసినటువంటి సీట్లో నే అధికారులందరితో కూడా మాట్లాడారు.



ఆ తర్వాత కలెక్టర్ కూడా కలిశారు. కలెక్టర్ కలుసుకున్న దాదాపు గంటపాటు కూడా ఈ భేటీ జరిగింది. తాజా పరిణామాల నేపథ్యం లో కలెక్టర్ డీజీపికి అన్ని విషయా లు కూడా వివరించినట్లు పరిస్థితి. దీంతో పాటుగా రాత్రి మరో సారి ముఖ్యమైనటువంటి అధికారులతో సమీక్షించిన తర్వాత పది గంటల సమయంలో పులివెందుల డిజిపి నేరుగా వెళ్లారు. వివేకానందరెడ్డి నివాసానికి వెళ్లి అక్కడ హత్య జరిగిన తీరును కూడా పరిశీలించారు.ఆ తర్వాత అక్కడి నుంచి మళ్లీ కడపకు వచ్చి తరవాత ఈ కేసులో ఏదైతే ముందునించి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడి గా ఉన్నటువంటి పరమేశ్వరెడ్డి ఇదే కేసులో ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసున్నారు ఈ కేసులో కూడా అనుమానం తో అతన్ని అదుపు లోకి తీసుకొ ని విచారించారు.



డిజిపి నేరుగా కూడా పరమేశ్వరుడి ని విచారించినట్టు తెలుస్తోంది. నిన్న ఉదయం నుంచి కూడా జరుగుతున్న వంటి పరిణామాల కావచ్చు ఈ సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య కేసుకు సంబంధించిన విచారణ కూడా ఏదైతే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటూ ముందు రెండు లేఖలనురాశాడు మూడు పేజీల డొల్ల రాసినటువంటి లేక ఉందా లేక లో ఉన్నటువంటి చేతివ్రాత కూడా వేరే విధంగా ఉన్నటువంటి అనుమానా లు వ్యక్తం అవుతున్న నేపథ్యం లో ఈ కేసును కూడా సీరియస్ గాతీసుకోవా లని డీజీపీ సమీక్ష లో కూడా పోలీసు లు ఆర్టీసీ పోలీసు అధికారు లు ఆదేశించారు ఆ తరువాత ఆయన నేరుగా కూడా విచారించినట్లు సభలో ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు.



అసలు శ్రీనివాసరెడ్డి ది ఆత్మహత్యా హత్యా అనే కోణం లో విచారణ జరపాలి దీనికోసం ఒక ప్రత్యేక అధికారి ని కూడా విచారణ కు నియమించా లని కూడా ఆదేశించినట్టు తెలిసింది. నిన్న జరిగిన  సమీక్షల కావచ్చుఈ కేసు విచారణ జాప్యం జరుగుతుండటం పరుస్తుంది దాదాపు ఆరు నెలల నుంచి కూడా విచారణ జరుగు తోంది ఇప్పటికే రెండో సెట్ వేశారు జరిపింది ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిందితు లకుసంబంధించి ఎలాంటి వివరా లు కూడా ఇప్పటి వరకు కూడా బయటపడ్డాడంటూ పరీక్షల్లో కేసు ను వీలైనంత త్వరగా ముగించాలని కోర్టు ఆదేశా లు జారీ చేశారు. మొత్తం మీద  పూర్తిగా కూడా జరిగినట్టుడి సమీక్షలకు సమస్యేంటంటే వివరాలన్నీ కూడా రెండు రోజుల్లోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలిసి పూర్తి నివేదిక డిజిపి చెట్టుంటే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: