Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 5:54 am IST

Menu &Sections

Search

దగ్గుబాటి పయనమెటో..!

దగ్గుబాటి పయనమెటో..!
దగ్గుబాటి పయనమెటో..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దగ్గుబాటి వెంకటేశ్వరరావు...తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ నేత. ఎన్టీఆర్ అల్లుడుగా, టీడీపీ అధినేత చంద్రబాబు తోడల్లుడుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేత. ఒకప్పుడు టీడీపీలో తర్వాత కాంగ్రెస్ పార్టీల్లో చక్రం తిప్పిన దగ్గుబాటి ప్రస్తుతం వైసీపీలో ఇమడలేకపోతున్నట్లు కనిపిస్తోంది. 2014 తర్వాత రాజకీయాలకు దూరమైన దగ్గుబాటి కుమారుడు హితేష్ చెంచు రామ్ కోసం మొన్న ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఇక చేరడమే జగన్ హితేష్ కు పర్చూరులో పోటీ చేసే అవకాశం కల్పించారు.


కానీ అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో హితేష్ పోటీ చేయడానికి అనర్హుడు అయ్యాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయిన దగ్గుబాటి ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇష్టం లేకుండా ప్రచారం చేసిన దగ్గుబాటి ఓటమి పాలయ్యారు. అయితే దగ్గుబాటి ఓడిపోయిన జగన్ నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి అప్పగించారు. ఇన్ చార్జ్ పదవి ఉన్న దగ్గుబాటి పార్టీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారంటా.


దీంతో పార్టీ అధిష్టానం సీరియస్ తీసుకుని దగ్గుబాటిపై నిఘా పెట్టినట్లు తెలిసింది. ఈ నిఘాలో అసలు దగ్గుబాటి పార్టీ కార్యక్రమాలని యాక్టివ్ గా చేయట్లేదని,  కార్యకర్తలని పట్టించుకోవట్లేదని తేలినట్లు తెలుస్తోంది.  దీంతో అధిష్టానానికి, దగ్గుబాటి మధ్య దూరం పెరిగిందట. పైగా దగ్గుబాటి భార్య కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. ఇక తాజాగా రాష్ట్రంలో వైసీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతుంది.


పురందేశ్వరి కూడా జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో దగ్గుబాటికి తానొక పార్టీలో భార్య ఒక పార్టీలో ఉండటం నచ్చట్లేదట. అటు ఎలాగో జగన్ కు, దగ్గుబాటి మధ్య గ్యాప్ పెరిగింది. ఇలాంటి తరుణంలో దగ్గుబాటి భార్య రూటులోకి వెళ్ళి బీజేపీలో చేరిపోవడం బెటర్ అని ఆలోచిస్తున్నారట. మరి చూడాలి రానున్న రోజుల్లో దగ్గుబాటి ఎలాంటి ? నిర్ణయం తీసుకుంటారో.


venkateswara-rao-and-purandeswari-future
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంత్రి ప‌ద‌వి కోసం ఆఖ‌రి అస్త్రం బ‌య‌ట‌కు తీస్తోందెవ‌రు..!
టీడీపీలో ఇద్ద‌రు టాప్ లీడ‌ర్ల‌ సీన్ క్లోజేనా...!
హుజూర్‌న‌గ‌ర్లో గెలుపెవ‌రిది.. మారుతున్న స‌మీక ' ర‌ణం '
హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్‌ను ఆ క్యాస్ట్ ఓట‌ర్లు ఓడిస్తారా...!
పవన్ బాబు ఫార్ట్‌న‌రే.. మ‌రోసారి ఫ్రూవ్ ..!
ఆరోగ్య శాఖపై ' ఆళ్ళ ' పట్టు సాధించేనా... ప్రోగ్రెస్ ఎలా ఉంది...
బాబుకు ఆ కాపు నేతలు హ్యాండ్.. టీడీపీకి మ‌రో షాక్‌..!
జ‌గ‌న్ పెళ్లికి శివ‌ప్ర‌సాద్ ఏం చేశారంటే...
చింత‌పండుపై జీఎస్టీ లేదోచ్‌...!
తెలంగాణ‌లో బీజేపీ అదిరిపోయే స్కెచ్‌..!
ఇద్ద‌రు టీడీపీ మాజీ మంత్రుల‌కు త‌మ్ముళ్ల షాక్‌..!
ఆ టీడీపీ కాపు నేత పొలిటిక‌ల్ కెరీర్ క్లోజ్ చేసేశారు...!
ఉమా రాజకీయాలకు బలైపోయిన టీడీపీ సీనియర్ నేత...
హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ గెలుపు అస్త్రం ఇదే..!
ఆ వైసీపీ మంత్రి... మంత్రి స్థాయిని దాటేశారా..!
కేసీఆర్ వ్యూహంలో కాంగ్రెస్ నేత‌ల విల‌విల‌... ఏం జ‌రుగుతుంది...?
శివ‌ప్ర‌సాద్‌తో చంద్ర‌బాబు చిన్న‌నాటి అనుబంధం...
తెలంగాణ ఉప ఎన్నిక‌లో ఆంధ్ర అభ్య‌ర్థా...!
విల‌క్ష‌ణ పొలిటిక‌ల్ న‌టుడు... రాజ‌కీయ అజాత‌శ‌త్రువు ' శివ‌ప్ర‌సాద్‌ '
టీడీపీకి దెబ్బ‌మీద దెబ్బ మొన్న కోడెల‌... నేడు శివ‌ప్ర‌సాద్‌
స‌మైక్య‌గ‌ళంలో ' శివ‌ప్ర‌సాద్ ' హీరోయే..
భార్య‌ను ప్రెగ్నెంట్ చేయాల‌ని ప‌క్కింటి కుర్రాడితో డీల్‌
కేంద్రాన్ని ఎదిరించే స‌త్తా.. తెలుగు రాష్ట్రాల సీఎంల మౌనం..!
' గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ ' (వాల్మీకి) వ‌ర‌ల్డ్ వైడ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌
కేసీఆర్‌కు పెద్ద‌ స‌వాల్‌.... ప్ర‌తిష్ట నిల‌బ‌డుతుందా...!
ఆ ఇద్ద‌రు నేత‌ల కొంప ముంచేసిన క‌విత‌మ్మ‌..!
' వెల్లంప‌ల్లి ' కి దేవాదాయ శాఖ‌పై గ్రిప్ దొరికిందా... ప్రోగ్రెస్ ఇదే..
ఈ సారి బ‌తుక‌మ్మ చీర‌ల్లో ఇన్ని స‌ర్‌ఫ్రైజ్‌లా..
టీడీపీలో ఆ నేత హ‌వా ప‌రిస‌మాప్తం... కెరీర్ క్లోజ్‌..!
కేంద్ర‌మంత్రితో టీఆర్ఎస్ మంత్రి చ‌ర్చ‌లు...
త్వరలోనే షర్మిల గుడ్ న్యూస్... సోద‌రి ప‌ద‌విపై జ‌గ‌న్ డెసిష‌న్‌..!
పోల‌వ‌రంపై జ‌గ‌న్ డెసిష‌న్ గ్రాండ్ స‌క్సెస్‌.. దేశంలోనే రికార్డు
కంచుకోటలో టీడీపీ షట్టర్ క్లోజ్ చేసినట్లేనా...
మ‌ధ్నాహ్న భోజ‌నాన్ని భోంచేశారు..
రేవంత్‌కు ఎస‌రు పెట్టే ప‌నులు షురూ...
జ‌గ‌న్ సాహ‌సం చూస్తే ఔరా అనాల్సిందే...
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.