1.  హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్...!
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించటం కోసం సరి - బేసి విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదననను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kw4v9L


2.  ఏపీ పోలీసులకు సవాల్ విసిరిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరును టీడీపీ అధినేత.. మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. తాత్కాలిక పోస్టింగ్‌ల కోసం టీడీపీ కార్యకర్తలను వేధిస్తే ఏమాత్రం సహించేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @   https://bit.ly/2lDHJ08


3.  యామిని సాధినేని సైలెన్స్ వెనుక.. ఏ స్మాల్ ట్విస్ట్‌
అధికారం ఉన్నప్పుడు అతి ధీమాతో మాట్లాడి రోజు మీడియాలో హల్చల్ చేసిన టీడీపీ నేతల్లో యామిని సాధినేని ఒకరు.  టీడీపీలో చేరిన తక్కువ కాలంలోనే ఫైర్ బ్రాండ్ గా ఎదిగిన యామిని అప్పుడు సీఎం చంద్రబాబు అండతో.... మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lTJA0G


4.  జగన్ పై షాకింగ్ కామెంట్లు చేసిన చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తూర్పు గోదావరి జిల్లా టీడీపీ విసృతస్థాయి సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వానికి విధ్వంసమే ప్రధాన అజెండా అని చంద్రబాబు ఆరోపణలు చేసారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి  @ https://bit.ly/2ktwlnb


5.  ఎపిలో సమీకరణాలు మారుతున్నాయా...!!!
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత జంపింగ్ లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా టిడిపి నుంచి పలువురు సిట్టింగ్ లు, కీలక నేతలు, మాజీలు బిజెపి, వైసిపి తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే. https://bit.ly/2m0s5vR


6.  న‌ర‌సింహ‌న్‌కు కేసీఆర్ ఇచ్చే ఫైన‌ల్ ట్రీట్ ఎలా ఉందంటే....
సుదీర్ఘ‌కాలం తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలను అందించిన ఈఎస్ఎల్ నరసింహన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆత్మీయ వీడ్కోలు పల‌క‌నున్నారు. ఈ నెల 7వ తేదీన గవర్నర్‌ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు సభ నిర్వహించనుంది.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @   https://bit.ly/2k61tci


7.  తెలంగాణలో  అన్నదాత ఆకలి చావు
తెలంగాణలో  రైతన్నలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తమ గోడు వినే నాథుడు లేక అలమటిస్తున్నారు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తినారు.  తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేస్తూ...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2k1lrVr


8.  తెలుగుదేశం పార్టీ 'ఎన్టీఆర్' సొత్తు కాదు : నారా లోకేష్
తెలుగు దేశం పార్టీలో ఎంతోమంది నాయకులూ ఉన్నప్పటి చంద్రబాబు అంత బలమైన నాయకుడు ఎవరు లేరు. చంద్రబాబు అంతటి బలమైన నాయకుడు అతని పుత్రుడైన ఉంటాడా అని అనుకుంటే ? జయంతిని వర్ధంతి చేసే అంత తెలివైన కుమారుడు నారా లోకేష్. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి  @  https://bit.ly/2kw5abf


9.  మహారాష్ట్ర ఎన్నిక‌ల వార్‌... సీట్ల ఫైటింగ్ షురూ..!
మ‌హారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వేళ‌వుతున్న త‌రుణంలో అధికార బీజేపీ, దాని మిత్ర‌ప‌క్షం శివ‌సేన సీట్ల పంప‌కాల‌పై దృష్టి సారించాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2klm5xp


10.  మల్లాది విష్ణుకు జాక్ పాట్..!!
సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఆయనకు డబుల్ ప్రమోషన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడీ అయ్యారని టాక్. మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి టఫ్ ఫైట్ లో కూడా గెలిచారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ktHzba


మరింత సమాచారం తెలుసుకోండి: