Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:04 pm IST

Menu &Sections

Search

టీడీపీలో రచ్చ రంబోలా... బాబు ఏం చేస్తారో..!

టీడీపీలో రచ్చ రంబోలా...  బాబు ఏం చేస్తారో..!
టీడీపీలో రచ్చ రంబోలా... బాబు ఏం చేస్తారో..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అనంత‌పురం జిల్లా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. ఇక్క‌డ త‌మ స‌త్తా చాటుతామ‌ని చెప్పిన నేత‌ల మ‌ధ్య ఆది నుంచి ఉన్న వైరం స‌ర్దు మ‌ణ‌గ‌క‌పోగా.. ఒక‌రి లూప్ లైన్ల‌ను మ‌రొక‌రు ఎత్తి చూపుకుంటూ.. పోలీసుల‌కు ఉప్పంది స్తూ.. వ్య‌క్తిగ‌త ద్వేషాల‌తో త‌మ‌ను తామే నాశ‌నం చేసుకుంటూ.. పార్టిని కూడా నాశ‌నం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ ఉనికి కూడా ప్ర‌శ్నార్థ‌క మ‌య్యే ప‌రిస్థితి క‌దిరిలో నెల‌కొంది. విష‌యంలోకి వెళ్తే.. 2009లో ఒక‌సారి టీడీపీ నుంచి విజ‌యం సాధించిన కందికుంట వెంక‌ట ప్ర‌సాద్‌.. త‌ర్వాత కాలంలో 2014లో ఓడిపోయారు. అప్ప‌ట్లో ఆయ‌న కేవ‌లం 800 పైచిలుకు ఓట్ల తేడాతోనే విజ‌యానికి దూర‌మ‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన అత్త‌ర్ చాంద్ బాషా విజ‌యం సాధించారు.


ఇద్ద‌రూ వేర్వేరే పార్టీల్లో ఉండ‌డంతో ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు కేసులు పెట్టుకున్నారు. టీడీపీ అధికారంలో ఉండ‌డంతో కందికుంట ఓడిపోయినా.. ఆయ‌న‌దే హ‌వా చ‌లామ‌ణి అయింది. అయితే, 2017లో టీడీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు.. ఆక‌ర్ష్ మంత్రం ప‌ఠించ‌డంతో అత్త‌ర్ చాంద్ బాషా వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీలోకి చేరిపోయారు. నిజానికి ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌లేవ‌న్న మాట‌ను చంద్ర‌బాబు అబ‌ద్ధ‌మ‌ని నిరూపించాల‌ని ప్ర‌య‌త్నించినా.. ఈ ఇద్ద‌రు మాత్రం నిజ‌మ‌నే నిరూపించారు.


ఒకే పార్టీలో ఉన్నా.. ఒకే నియోజ‌క‌వ‌ర్గ‌మే అయినా.. అత్త‌ర్‌పై పైచేయి సాధించాల‌ని కందికుంట ప్ర‌య‌త్నించారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున వ‌చ్చే నిధుల‌ను నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా త‌న బ్యాంకు ఖాతాలోనే జ‌మ చేయించుకున్నారు. అయితే, ఎమ్మెల్యే అయిన త‌న‌కు తెలియ‌కుండానే, తాను టీడీపీలో చేరిన‌ప్ప‌టికీ.. త‌న‌ను ప‌ట్టించుకోకుండానే కందికుంట ఇలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో చాంద్ బాషా అనేక సార్లు చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆయ‌న స‌ర్ది చెప్ప‌డంతో కొన్నాళ్లు ర‌గ‌డ స‌ర్దు మ‌ణిగినా.. పూర్తిగా మాత్రం వివాదం స‌ర్దు మ‌ణ‌గ‌లేదు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఒకే పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ.. వైరం మాత్రం కొన‌సాగింది.


ఇక‌, ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్‌ను త‌న‌కు కాద‌ని, కందికుంట‌కు ఇవ్వ‌డంతో చాంద్ బాషా అలిగారు. అయితే, పార్టి అధికారంలోకి వ‌స్తే.. కీల‌క‌మైన ప‌ద‌వి ఇస్తామ‌ని చంద్ర‌బాబు ఆయ‌న‌కు హామీఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో చాంద్ బాషా పెద్ద‌గా ప‌నిచేయ‌లేదు.
దీంతో కందికుంట 2014లో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. తెచ్చుకున్న ఓట్ల‌ను కూడా తాజా ఎన్నిక‌ల్లో తెచ్చుకోలేక పోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన సిద్దారెడ్డి 27 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఈ ప‌రిణామం కందికుంట‌ను బాగా వేధించింది. త‌న ఓట‌మికి సొంత పార్టీ నాయ‌కులే కార‌ణ‌మంటూ ఆయ‌న బ‌హిరంగ వ్యాఖ్య‌లే చేశారు. క‌ట్ చేస్తే.. ఈ వైరం ఇంకా బ‌ల‌ప‌డింది.


ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం కందికుంట వెంక‌ట ప్ర‌సాద్‌కు ఉన్న ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీని వెన‌క్కి తీసుకుంది. దీంతో ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. తాను మాజీ ఎమ్మెల్యేన‌ని, త‌న ప్రాణ‌హాని ఉంద‌ని త‌న‌కు భ‌ద్ర‌త‌ను కొన‌సాగించాల‌ని కోరారు. అయితే, కోర్టు ఒప్పుకోలేదు. పైగా మీమీద 26 కేసులు కూడా ఉన్నాయ‌ని పేర్కొంటూ.. పిటిష‌న్ కొట్టివేసింది. అయితే, దీనిని చాంద్ బాషా స్వాగ‌తిస్తూ.. ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. అంద‌రికీ భ‌ద్ర‌త ఎందుకు? అంటూ వ్యాఖ్య‌లుచేశారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య మ‌రింత వైరం పెరిగింది. ప్ర‌స్తుతం ఇక్క‌డ చంద్ర‌బాబు ఎలాంటి పిలుపు ఇచ్చినా.. పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే నాధుడు కూడా క‌నిపించ‌డం లేదు. మ‌రి ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఎలా ముందుకు వెళ్తారో.. ప‌రిస్థితిని ఎలా చ‌క్క‌దిద్దుతారో .. చూడాలి.chandrababu-how-to-respond-on-tdp-wars
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ ఒక్క ప‌థ‌కానికే 560 కోట్లు.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..
ఆరోగ్య శ్రీ‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు... వైద్య చ‌రిత్ర‌లోనే రికార్డు
ఆ స్టార్ హీరోయిన్‌కు హీరోయిన్లే కావాల‌ట‌.. వారితోనే అన్ని
ప‌వ‌న్‌ను మ‌నం హీరోను చేయ‌డం ఏంటి... ఆ పార్టీ నేత‌ల ఫైర్‌..!
ఏపీలో మ‌రో తెలంగాణ ప‌థ‌కం..
ఆ ఎన్నికల‌ పేరెత్తితేనే జ‌గ‌న్‌లో టెన్ష‌న్ ఎందుకు..?
మంత్రిగా అనిల్ ఆరంగ్రేటం ఎలా ఉంది... హిట్టా... ఫ‌ట్టా..!
ఆ ప‌త్రిక అత్యుత్సాహం.. జ‌గ‌న్‌తో ర‌గ‌డ వెన‌క అస‌లు గుట్టు ఇదే...
టీడీపీలో ఆ ముగ్గురు నేతల అడ్రెస్ ఎక్కడ..!
ప్ర‌మాదం ఒక్క‌టే.,. కానీ, పాలకుల కోణంలోనే తేడా..!
డిగ్గీరాజా కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్‌: దేశంలో అత్యాచారాల‌కు వాళ్లే కార‌ణం.
టాలీవుడ్ టాప్ హిట్స్‌: ఫ‌స్ట్ వీక్ బాక్స్ బ‌ద్ద‌లు కొట్టిన సినిమాలు
టీడీపీ ప‌రువు తీస్తోందెవ‌రు...!
' వాల్మీకి ' ప్రి రిలీజ్ బిజినెస్‌.. వ‌రుణ్ టార్గెట్ ఎంతంటే...
' గ్యాంగ్ లీడ‌ర్ ' 4 డేస్ క‌లెక్ష‌న్స్‌.. ట్రేడ్‌లో టెన్ష‌న్ స్టార్ట్‌
బ్రేకింగ్‌: టీటీడీ పాల‌క‌మండలి ఖరారు.. న‌లుగురు ఎమ్మెల్యేల‌కు ఛాన్స్‌
బీజేపీతో శివ‌సేన బ్రేక‌ప్‌... మా దారి మాదే..!
' కోడెల‌కు బాబు నో అపాయింట్‌మెంట్‌ '
బీజేపీలోకి మాజీ మంత్రి... ఆ పార్టీకి మ‌రో షాక్‌..
టీడీపీ మాఫియాకు గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే స‌పోర్ట్‌..!
మ‌హారాష్ట్ర‌లో కుదిరిన పొత్తు... సీట్ల డీల్ ఇదే
ఆ తెలంగాణ ఫైర్‌బ్రాండ్ చూపు క‌మ‌లం వైపు..?
కోడెల మరణంతోనైనా... ఆ నేతలకు జ్ఞానోదయం అవుతుందా..!
టీడీపీ త‌మ్ముళ్ల‌ రీచార్జ్ ... ఈ ఉత్సాహం వెన‌క రీజ‌న్ ఇదే..!
మంత్రిగా పేర్ని నానికి ఎన్ని మార్కులు... స‌క్సెస్ అయిన‌ట్టేనా..!
న‌ల్ల‌మ‌ల‌పై తెలంగాణ అసెంబ్లీలో అదిరే ట్విస్ట్‌...
' కోడెల ' మ‌రణంపైనా రాజ‌కీయాలేనా బాబూ.... ఇదేం పద్ధ‌తో మ‌రి..!
తెలుగు రాజ‌కీయాల‌పై కోడెల మార్క్ ముద్ర‌... టీడీపీలోకి ఎలా వెళ్లారంటే...
సొంతపార్టీనే ఛీ కొట్టడాన్ని కోడెల జీర్ణించుకోలేక పోయారా...?
ఒక‌డు పోయాడు.... నేడు కూడా చావ‌నా.... కోడెల‌కు కుమారుడి బెదిరింపులు
కోడెల‌కు త‌ప్ప‌ని బాబు యూజ్ & త్రో పోటు.. బాబు చేతిలో అవ‌మానాలు..
కోడెల ఇంట్లో నిన్న రాత్రి ఏం జ‌రిగింది.. కొడుకుతో గొడ‌వ వెన‌క‌
బాబుతో కోడెల బంధం.. టీడీపీ హిస్ట‌రీలో ఓ చాప్ట‌ర్‌
కోడెల సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం (1982 - 2019 )
గోదావ‌రి ప్ర‌మాదం: లాంచీ జాడ దొరికింది... ఎక్క‌డ ఉందంటే...
పాక్ ముక్క‌లు కాక త‌ప్ప‌దా...!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.