ఉద్యోగుల్ని ఎడాపెడా తీసేస్తూ ఏదో ఒక కారణం చెప్పడం కంపెనీలకు మామూలు విషయమే. కానీ కొన్ని వందల మందిని ఉద్యోగం లోంచి తీసేస్తామని ఏంటి అని నిలదీస్తే కంప్యూటర్ చేసిన ఒక తప్పు అని తోసిపుచ్చింది. మరి కంప్యూటర్ చేసిన తప్పిదాన్ని తిరిగి సరి చేసుకోవాలి అని అడగగా దానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.

ఇది ఏకంగా మొత్తం ఉద్యోగుల శాతం లో 10 శాతం గా 541 ఉద్యోగులు తీసి వేయబడ్డారు. ఈ మధ్యకాలంలో జొమాటో యొక్క ఆర్డర్ లు తీవ్రంగా పడిపోవడమే దీనికి కారణం అని ఏదో ఒక కారణం చెప్పడం కోసమే ఇలా కంప్యూటర్ చేసిన తప్పిదం అని అంటుంది అని అందరూ విశ్వసిస్తున్నారు.

పెద్ద పెద్ద కంపెనీలు పేరున్న కంపెనీలు సైతం ఇలా బాధ్యతా రహితంగా ప్రవర్తించాడు ఉద్యోగులను రాత్రికి రాత్రి తీసేయడం వల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడతారో ఆలోచించాలి అని అన్నారు. కనీసం 30 రోజుల వ్యవధి ఇచ్చి అయినా కూడా ఉద్యోగం తీసేసి ఉంటే ఇంత బాధ పడే వాళ్ళం కాదు అని రాత్రికి రాత్రి అదేదో తప్పు చేసిన వాళ్ళను తీసేసినట్టు మాకు కూడా తెలియకుండా తీసి వేశారని అది చాలా బాధ కలిగిస్తుందని ఇప్పటికిప్పుడు కొత్త ఉద్యోగం ఎలా పెట్టుకోవాలి అని ఆరోపిస్తున్నారు.

మా వల్ల జరిగిన ఈ తప్పిదానికి నష్టపరిహారంగా రెండు నెలలు జీవితాన్ని అందిస్తాము అని వారు చెప్పినప్పటికీ ఇకపై నుంచి ఆటోలో ఎవరు కూడా చేరి దాని నమ్మకాన్ని పోగొట్టుకోకు ఉద్యోగులు అంటున్నారు ఇది ఎంత వరకు నిజం గా కంప్యూటర్ తప్పిదము కావాలని చేశారు ఇంకా తేల్చాల్సి ఉంది అని అధికారులు హామీలు ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: