దేశంలో ఏ మంచి విషయం జరిగిన ఏ చెడు విషయం జరిగినా ముందుగా ఏదో ఒక స్టేట్మెంట్ పనిచేసే అతికొద్ది వ్యక్తులలో బృందా కారత్ ఒకరు. బృందా కారత్ పైన బీజేపీకి అంత మంచి అభిప్రాయం లేదు తను దేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు అని తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉండటం మనకు తెలిసిందే. తాజాగా తమిళనాడులో హైకోర్ట్ జస్టిస్ చేస్తే ట్రాన్స్ఫర్ చేసిన విషయం పైన కూడా షాకింగ్ గా ఉంది అని స్టేట్మెంట్ చేయడం గమనార్హం.

అసలు తమిళనాడు హైకోర్ట్ జస్టిస్ చేసిన ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి అని ఎంతగానో ఆశ్చర్యానికి వ్యక్తపరిచారు. ఇలా ప్రజాస్వామ్యంలో తనకు నచ్చినట్టుగా మార్చుకుంటూ బిజెపి తన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన కొనసాగిస్తుంది అని ఆమె ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను జస్టిస్ గా పెట్టుకోవడం లో బీజేపీ ఆరితేరిన విషయం అందరికీ తెలిసినదే అని కూడా వ్యాఖ్యానించారు.

మద్రాసు హైకోర్టు నుంచి అతి చిన్నదైన మేఘాలయ హైకోర్టు కి తనను బదిలీ చేసినందుకు గాను తీవ్ర మనస్తాపం చెంది తాను తన పదవికి రాజీనామా చేసినట్టు గా జస్టిస్ రమణి పేర్కొన్నారు. మరొకసారి డెసిషన్ ని పునరాలోచించాలని చెప్పి అప్పీలు చేసుకున్న తర్వాత కూడా తన అప్లికేషన్ను తిరిగి పంపిణీ చేయడం పట్ల అవమానకరంగా భావించిన జస్టిస్ విజయ రాజీనామాను ఇవ్వక తప్పలేదు అట.

అసలే దేశంలో ఎంతో తక్కువ మంత్రి లాయర్లు ఆలయాలలో కూడా ఎంతోమంది తక్కువగా మహిళా జస్టిస్ లు తిరుగుతున్నారని ఇటువంటి తరుణంలో ఇంకొక కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని బృందాకారత్ మనస్తాపం చెందారు. కానీ ఈ బదిలీ వెనుక రాజకీయ కారణాలు ఏవైనా ఉన్నాయో లేదో అన్న విషయంపై ఇంకా చర్చలు లో క్లారిటీ రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: