అసలు పాకిస్తాన్ చెప్పే అబద్ధాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. ఈ మధ్యకాలంలో కాశ్మీర్ నుంచి వాళ్ళ అధికారం చేసినట్టుగా భావించిన పాకిస్తాన్ ఇప్పుడు ఎలా భారతదేశాన్ని ఇబ్బందిపెట్టే అర్థం కాక తల పట్టుకుంటోంది. చిత్రవిచిత్రమైన కారణాలతో వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ న్యూస్ లో ఉంటున్నాడు ఇమ్రాన్. తాజాగా పాకిస్తానీ రైతులను భారతదేశం ఉగ్రవాదులుగా పొరపడి అరెస్టు చేసింది అని వ్యాఖ్యానించాడు.

నిన్నటి రోజున ఇద్దరు ఉగ్రవాదులు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వచ్చినప్పుడు ఆర్మీ పట్టుకుని వాళ్ల చేత నిజం చెప్పించారు. వాళ్ళు ఇద్దరు పాకిస్తాన్ ఆర్మీ చేత ట్రైనింగ్ కనబడుతున్నారు అని భారత దేశంలోకి చొరబడి ఉగ్రవాద చర్యలు చేపట్టామని పంపించారు అని. వాళ్ల పేర్లతో సహా తమ సహచరుల పేర్లు పైగా వాళ్లకి ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు అనే పూర్తి వివరాలను భారత సైన్యానికి ఇద్దరు పట్టుబడిన ఉగ్రవాదులు నిజం చెప్పారు.

ఇలా దొరికి పోయిన తర్వాత ఇప్పుడు ఏమి చెప్పాలో ఎలా దీన్ని కవర్ చేసుకోవాలో అర్థం కాని పాకిస్తాన్ ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ సమావేశంలో ఈ ఇద్దరు పట్టుబడిన వ్యక్తులు పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులే నన్నే కానీ వాళ్లు రైతులని తెలియక పొరపాటున గడ్డి కోసుకోవడం కోసం అవతలి వైపు వెళ్లి దొరికిపోయారు అని, మా రైతులను బంధించి ఉగ్రవాదులుగా ఆరోపిస్తున్నారు అని వాపోయింది.

ఈ వ్యాఖ్యానాలు విన్న భారతదేశ ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఫక్కున నవ్వు వచ్చే అంశం. అసలు ఇమ్రాన్ ఖాన్ ఇంత వెరైటీ సమాధానాలతో ఎప్పటికప్పుడు ఎలా వస్తూ ఉంటాడు అని ఆశ్చర్యపోతున్నారు. రైతులకు దేహశుద్ధి చేసిన వెంటనే వారు ఉగ్రవాదులుగా ఒప్పుకున్న విషయాన్ని పాకిస్తాన్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: