రాంజెఠ్మలానీ ఎంతో ప్రసిద్ధిగాంచిన లాయర్. ఆయన గతంలో కేంద్ర రాంజెఠ్మలానీ ఎంతో ప్రసిద్ధిగాంచిన లాయర్. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా వాజపేయి హయాంలో పని చేసిన విషయం మనకి తెలిసినదే తెలిసినదే. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జఠ్మలాని ఈరోజు కన్నుమూశారు. అయితే ఆయన గురించి మనం ఎవరికీ తెలియని ఒక 13 విషయాలను తెలుసుకుందామా?
  1. చిన్నప్పుడు రాంజెఠ్మలానీ కి మూడుసార్లు స్కూల్లో ప్రమోషన్ వచ్చిందట
  2. 17 ఏళ్లకే లో పట్టా పుచ్చుకొని భారతదేశం విడిపోక ముందు పాకిస్థాన్లోని కరాచీలో ప్రాక్టీస్ చేసేవారట. తండ్రి నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ  లా ని వదులుకోలేదు.
  3.  సింధు ప్రాంతంలో గల ఏకైక లాయర్ కావడంతో 21 ఏళ్లకు ముందు నుంచే లా ప్రాక్టీస్ మొదలు పెట్టి చీఫ్ జస్టిస్ చేసే రూల్స్ ను మార్పించారు.
  4. భారతదేశం విభజన జరిగిన తర్వాత ముంబైకి చేరి అక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
  5. అత్యంత ప్రసిద్ధ 1959 నానావతి వర్సెస్ బాంబే కేసును రాంజెఠ్మలానీ వాదించారు.
  6. హాజీ మస్తాన్ తరఫున వాదించి కేసు నెగ్గిన తర్వాత ఈయన స్మగ్లర్ల లాయర్గా పేరు గడించారు.
  7. బాంబే నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఆరు మరియు ఏడు పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్లలో పోటీ చేశారు.
  8. అటల్ బిహారీ వాజ్పేయి వద్ద లో మినిస్టర్ గా పని చేసి మళ్ళీ వాజ్పాయి కి వ్యతిరేకంగా 2004లో లక్నో నుంచి పోటీ చేశారు.
  9. అవినీతి ఆరోపణలు చేసినందుకు బీజేపీ నుంచి 2013లో తొలగించారు.
  10. ఇందిరా గాంధీని చంపిన వారి తరపున వాదించిన వారు.
  11. అఫ్జల్ గురునీ చంపడం నేరం అని వాదించిన వారు కూడా ఈయనే.
  12. భారత్ ముక్తి మోర్చా అనే పార్టీని కూడా స్థాపించాడు 1987లో భారత దేశ అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నారు.
  13. తాజాగా కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రభుత్వం 1.5 కోట్లు జరిమానా కట్టాలి అని వాదించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: