1. అరుణ్ జైట్లీ కి సంబంధించిన అవినీతి ఆరోపణలు మ్యాగజిన్ లో ప్రచారం కాకుండా ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్న ఆరోపణ చేశారు రాంజెఠ్మలానీ.
  2. జెట్లీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సమయంలోనే ఈ అవినీతి జరిగింది అని ఘంటాపదంగా రాంజెఠ్మలానీ వాదిస్తున్నారు.
  3. అవినీతి మరియు కుళ్లు కుతంత్రాలు ఉన్న వ్యక్తి అరుణ్జైట్లీ అని ఆరోపించడం మొదలు పెట్టారు రాంజెఠ్మలానీ.
  4. తన అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చి దేశ ప్రజలు అందరినీ మోసం చేస్తున్నాడు అరుణ్జైట్లీ అని వాదించ సాగారు.
  5. ఇక కోపం పట్టలేని అరుణ్జైట్లీ కేజీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకుని అతను చెప్పిన దానికి వంత పాడుతూ వ్యాఖ్యానాలు చేస్తున్నావు అని అడిగారు.
  6. ఇదే నిజమైతే గనక నేను కేజ్రీవాల్ పై వేసిన ఆరోపణలు ఇంకా పెంచుతాను అని, వ్యక్తిగత ఆరోపణలకు కూడా ఒక హద్దు ఉంటుంది అని అరుణ్ జైట్లీ హెచ్చరించారు.
  7. కానీ లెక్కచేయకుండా జఠ్మలానీ తన వాదనను ఇంకా పెంచుకుంటూ వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు.
  8. దీంతో కోర్టు వారు కూడా ఇది సరైన విషయం కాదు అని నోరు రాం జెఠ్మలానీ అదుపులో ఉంచుకుంటే మంచిది అని హెచ్చరించారు.
  9. కేసు కేజ్రీవాల్ వర్సెస్ అరుణ్ జైట్లీ అని గుర్తుంచుకోవాలి. అరుణ్ జైట్లీ వర్సెస్ రామ్ జెఠ్మలానీ కాదు అని న్యాయవాదులు జెఠ్మలానీ కి గుర్తు చేశారు.
  10. డీడీసీఏ కు రెండు వేల నుంచి 2013 వరకు అధ్యక్షుడిగా తన వివరించినప్పుడు జరిగిన ఆరోపణల మీద తప్పుడు వ్యాఖ్యానాలు చేసినందుకుగాను కేజ్రీవాల్ మీద అరుణ్జైట్లీ తిరిగి కేసు వేశారు.

ఇది వారి మధ్య ఉన్న శత్రుత్వాన్ని కి గల కారణాలు. దీనికి మునుపు పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకే పార్టీకి చెందిన సహచరులు అయినప్పటికీ అడపాదడపా ఏదో ఒక కారణం మీద వ్యతిరేకత వస్తూనే ఉన్నది. కానీ ఒక్కసారి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఈ వైరం పెరగసాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: