Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 21, 2019 | Last Updated 12:14 am IST

Menu &Sections

Search

ప్రపంచంలో ఎవరు ఇంత దారుణంగా బ్రతకరు.ఇదో రక్త చరిత్ర..?

ప్రపంచంలో ఎవరు ఇంత దారుణంగా బ్రతకరు.ఇదో రక్త చరిత్ర..?
ప్రపంచంలో ఎవరు ఇంత దారుణంగా బ్రతకరు.ఇదో రక్త చరిత్ర..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అతడో స్వాతంత్ర సమరయోధుడు.అందరి దృష్టిలో ఓ హీరో.అందుకే అతన్నినమ్మి అధికారం కట్టబెట్టారు.అయితే,తానుపైకి మాత్రమే కనిపించే హీరో,మరో కోణంలో కనబడని అతని సామ్రాజ్యానికి విలన్ అని నిరూపించడానికి ఎంతో సమయం పట్టలేదు.అధికార దాహంతో ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకున్నాడు.తనని ఎదిరించే వారికి సింహస్వప్నం అయ్యాడు. వాళ్లను అత్యంత దారుణంగా చంపి 37 ఏళ్లు తిరుగులేని నేతగా ఎదిగాడు.చేయరాని పనులు చేసి ప్రజలను కిరాతంగా హత మార్చాడు చివరికి సొంతవారే ఆయనపై తిరగబడే పరిస్థితిని కల్పించుకుని,సైనిక తిరుగుబాటుతో పదవీచ్యుతుడైయ్యాడు కానీ, అప్పటికే ఆ దేశానికి జరగకూడని నష్టం జరిగిపోయింది..అతడు మరెవ్వరో కాదు,జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే.జింబాబ్వేకు స్వాతంత్రం లభించిన తర్వాత ఆ దేశానికి తొలితరం నాయకుడిగా ఎన్నికయ్యారు.దాదాపు మూడు దశాబ్దాల పాటు జింబాబ్వేను పరిపాలించిన ముగాబే 2017 నవంబర్‌లో సైనిక చర్య ద్వారా పదవీచ్యుతుడు అయ్యారు.ఇతనికి ప్రతిపక్షం అంటే అస్సలు ఇష్టం ఉండదు ముగాబే అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మంచి పాలన అందించారు.అయితే, క్రమేనా ఆయనలో నియంత నిద్రలేచాడు.పాలన కాలం పెరిగే కొలది లోపాలు కూడా బయటపడతాయి.ఆ సమయంలో ఎవరైనా వాటిని వేలెత్తి చూపడం అతనికి అస్సలు ఇష్టం ఉండేది కాదు.అందుకే వాళ్లని అంతం చేసేవరకు నిద్రపోయేవారు కాదట.ఒక గానొక దశలో అంటే 1980 నుంచి 2017 వరకు జింబాబ్వే రాజకీయాలను ఆయనే శాసించారు.మెజార్టీ నల్లజాతీయు లకు విద్య,వైద్య సదుపాయాలను మెరుగుపర్చిన వ్యక్తిగా కూడా ప్రజల్లో నిలిచాడు.అయితే,ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.వాస్తవానికి ముగాబే ఓ నియంత.ఒకగానొక సమయంలో జింబాబ్వేలో ఆర్థిక సంక్షోభం ఏర్పడటానికి కారణం ముగాబే తీసుకున్న పనికిరాని నిర్ణయం వల్ల ఆ దేశంలో విద్యుత్ సదుపాయం నిలిచిపోయి,ప్రజలకు కనీసం ఔషదాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.కానీ, అమాయక ప్రజలు ఆయన్ని గొప్ప నాయకుడని నమ్మారు కాబట్టి ఏ రోజు నిందించే ప్రయత్నం గాని సాహసం గాని చేయలేదు అందుకే అతని ఆటలు సాగాయి.ఇక ముగాబే చేసిన దారుణాలు భయంకరంగా వున్నాయట.అతన్ని ఎవరైన ఎదిరిస్తే బతుకుపై ఆశలు వదిలేసుకోవల్సిందేనట దానికి నిదర్శనంగా 2008లో సుమారు 300 మందిని సామూహికంగా చంపేశారని చెబుతారు.ఇక ఆయన అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే 20వేల మంది పౌరులను చంపేశాడని అంటున్నారు.అంతే కాకుండా ఈ భూలోకాన్నేనరకంగా మార్చాడు. ముగాబే రాజకీయ శత్రువు జాషువా న్కోమోకు మద్దతు తెలిపిన వేలాది మందిని 1980లో సామూహికంగా హత్య చేయించడమే కాకుండా ఫిఫ్త్ బ్రిడ్జ్ ప్రాంతంలోని సైనిక శిక్షణ కేంద్రంలో 20 వేల మంది ముగాబే వ్యతిరేకులను,బంధించి,వారిని గుడిసెల్లో పెట్టి బతికుండగానే నిప్పుపెట్టి చంపేయగా,ఇంకొందరిని బహిరంగంగా ఉరి తీసి,మరికొందరిని తుపాకీలతో కాల్చి చంపాడు.ఇతని చేతికి చిక్కిన వాళ్లను రాక్షసంగా హింసిస్తూ,వారి సమాధులు వారినే తవ్వుకొమ్మని చెప్పి,బతికి ఉండగానే వాళ్లను ఆ గోతుల్లో పూడ్చి సజీవ సమాధి చేసేవాడట.ముగాబే పాలన వెనకున్న ఈ కిరాతక చర్య సాధారణ ప్రజలకు తెలియకుండా రహస్యంగా జరిగేది.దీంతో ప్రజలంతా ముగాబేను మంచి పాలకుడుగానే భావించేవారు.ఇక ప్రతిపక్ష నేతలు మాత్రం అతడిపై ఆరోపణలు చేయడానికే భయపడేవారు.ఫలితంగా అతడు 37 ఏళ్లపాటు అధికారంలో కొనసాగాడు.1980 నుంచి 1985 మధ్య ముగాబే పాలనకు వ్యతిరేకంగా పోరాడిన పదివేల మంది నిరసనకారులను సైనికులు హత్య చేశారు.కాలంతోపాటే ముగాబే రహస్య హత్యలు కూడా వెలుగులోకి వచ్చాయి.కానీ,జింబాబ్వే ప్రజలకు అతడు తప్ప మరో ప్రత్యామ్నయ నాయకుడు దిక్కులేడు.అందుకే అతని ఆటలు సాగాయి.2010లో ముగాబేకు క్యాన్సర్ వ్యాధి సోకింది.అయినా అతనిలో ఆత్మవిశ్వాసం,అహంకారం అలాగే ఉంది.ఇక అతడి నియంత్రత్వ దోరణికి ముగాబే రెండో భార్య గ్రేస్ తోడైంది.జల్సాలను ఇష్టపడే ఆమె ప్రభుత్వ నిధులను విచ్చలవిడిగా తన అవసరాలకు ఖర్చు చేసుకొనేది. దీంతో క్రమేనా ప్రజా వ్యతిరేకత పెరిగి 2017లో సైనికులు అతడిని చుట్టుముట్టి గృహ నిర్బంధం చేశారు.ఆ తర్వాత ముగాబే చాలా రోజులు వీల్ చైర్‌లో కనిపించారు.తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెడ్డవానిగా మరణించాడు.ఇలాంటి దుష్టచర్యలు,కిరాతకపు పనులు అతని మరణాంతం కూడా అతన్ని వీడకుండా అతన్నొక నీచుడిగా పేర్కొంటున్నాయి.మనిషనే వాడు ఎలా బ్రతక కూడదో ముగాబే నిరూపించాడని ఇప్పుడు అక్కడి ప్రజలు అనుకుంటున్నారు..
Who is the worst living in the world..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నగ్నంగా వీడియో తీసి చివరికి ఏం చేసాడంటే?
బతుకమ్మ చీరెల పంపిణీ ఎప్పటి నుండి అంటే?
మీకు తెలియని నిజం.సెల్‌ఫోన్లు దీర్ఘ చ‌తుర‌స్రంలోనే ఎందుకు ఉంటాయి!
వాల్మీకి:గీ సినిమా కట్టం..సింతలేకుండ సేసిందా శంకరన్న!
వాల్మీకి గురించి వరుణ్‌తేజ్,హరీష్ శంకర్ చెప్పిన సీక్రెట్స్.
వాల్మీకి హరీష్ శంకర్ మసి పూసి మారేడుకాయ చేసి హిట్టు కొట్టేశాడు భయ్యా!
వాల్మీకి సినిమా సినిమానే :చూసేయొచ్చోశారి
వాల్మీకి:చాన్నాళ్ళ తర్వాత తనికెళ్ళ!
వాల్మీకి:ఫస్ట్ హాఫ్ రచ్చ రచ్చ
ప్రియుడితో ఇంట్లోనే రాసలీలలు కొడుకు చూసాడని!
చిక్కుల్లో కరిష్మాకపూర్‌.20 ఏళ్లుగా ఎటూ తేలని వివాదం..?
బాధలో దర్శకుడు హరీష్ శంకర్.ఇంతకు ఏం జరిగింది..?
అక్కతో పెళ్లంటూ చెళ్లిని ...వీడు మృగం కంటే హీనం..
మీ నాలుకను బట్టి మీ రోగాన్ని ఇట్టే కనిపెట్టవచ్చూ..!
తెలంగాణా పోలీసులకు గుడ్ న్యూస్..!
అతి కొత్త వైరస్.కేవలం 36 గంటల్లో 80 మిలియన్ల ప్రాణాలు తీస్తుంది..!
విక్స్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలిస్తే అస్సలు నమ్మలేరు..!
ప్రయాణికులకు శుభవార్త.లైన్‌లో లేకుండా ట్రైన్‌టికెట్ తీసుకోవచ్చూ.!
షాకింగ్ న్యూస్.కటకటాల్లో కమలాసన్.ఏం జరిగింది..?
ఆ విషయంలో నేను చాలా నెగటివ్‌గా ఆలోచిస్తాను.తనికెళ్లభరణి.!
కోడెల చివరిక్షణంలో మాట్లాడింది ఎవరితో తెలుసా.?
చితిపై యువకుడి సజీవదహనం.అనుమానంతోనే ఈ ఘాతుకం..
సైరాలో తమన్నా పాత్రకు అంత ఇంపార్టెంటా?
వొంట్లో కోరిక పుట్టి ఆగలేక ఎంతపనిచేసారు..?
రికార్డ్‌లు బ్రేక్ చేస్తున్న సైరా ట్రైలర్.ఇక విజయం మనదే మెగాస్టార్..
మీ బ్లడ్‌ గ్రూప్ మీరు తినే ఆహరపదార్ధాలను నిర్ణయిస్తుంది.ఈ విషయం తెలుసుకుంటే రోగాలు రావు..
ఇండియాలో కొలువుల జాతర...!
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించిన దసరా సెలవులు ఇవే ..!
బామ్మలుగా మారుతున్న హీరోయిన్లు..? వారు మాత్రం హీరోలే..!
అగ్గిలా మారిన అంబటి.చంద్రబాబు పై ఫైర్..?
గుడ్‌న్యూస్:భారీగా తగ్గిన బంగారం ధర..!
అకౌంట్‌లో రూ.500 ఉంటే.రూ.5 లక్షలు ఇది ఎయిర్‌టెల్ ఆఫర్..?
మోదీతో,దీదీ సడెన్‌గా ఏంటీ షాక్..కొత్త రాజకీయానికి ఎత్తుగడనా..?
ఈ మంత్ ఎండ్ వరకు ఈ పని చేయకపోతే మీ పాన్ కార్డు చెల్లదు!
కోమాలోకి తీసుకెళ్లిన ఫే‌స్ క్రీమ్‌,చావుబ్రతుకుల్లో మహిళ...
ఛీ శ్మశానంలో సమాధిపై పాడుపని.వీళ్లు మనుషులా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.