Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 1:38 am IST

Menu &Sections

Search

జగన్ వంద రోజుల పాలనా .. ప్రజలు ఇంత కంటే ఇంకేమి కోరుకుంటారు !

జగన్ వంద రోజుల పాలనా .. ప్రజలు ఇంత కంటే ఇంకేమి కోరుకుంటారు !
జగన్ వంద రోజుల పాలనా .. ప్రజలు ఇంత కంటే ఇంకేమి కోరుకుంటారు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జగన్ వంద రోజుల పాలనా పై ఇప్పటీకే చాలా చాలా చర్చలు .. టీడీపీ విమర్శలు .. జనసేన వార్నింగ్ ఇవన్నీ మనం చూశాము. ప్రతి పక్షాల నుంచి ఇంత కంటే ఇంకేమి ఆశించలేము. కానీ జగన్ పాలన పట్ల ప్రజలు బ్రహ్మరథం పట్టడం విశేషం. గత ప్రభుత్వం తన వెబ్ సైట్ నుంచి చివరికి మ్యానిఫెస్ట్ ను కూడా తొలిగించి ఘోరమైన పాలనను అందించింది. అందుకే ఆ పార్టీకి ప్రజలు తగిన బుధ్ధి చెప్పారు. చంద్రబాబును ఓడించాలనే కసితోనే ఓట్లు వేశారు. అయితే జగన్ తన వంద రోజుల పాలనలో ఇది తక్కువ సమయం అయినప్పటికీ జగన్ తన మ్యానిఫెస్ట్ అమలులో ఎంత నిబద్ధతతో ఉన్నారో జగన్  తీసుకున్న నిర్ణయాల బట్టి చెప్పొచ్చు. 


మొదటి వంద రోజులు జగన్ పరిపాలన చూశాక .. టీడీపీ ప్రభుత్వానికి .. వైసీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో ఇట్టే చెప్పొచ్చు. మూడు నెలలో ఇచ్చిన హామీలను డేట్స్ చెప్పి మరీ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడినట్టు ఏ ఒక్క మంత్రి మీద గాని ఎమ్మెల్యే మీద గాని ఫిర్యాదు రాలేదు. ఇది ఒక్కటి చాలు జగన్ విజయవంతం అయ్యాడని చెప్పడానికి. రాష్ట్రంలో   సీఎం ఒక్కరే బాగా పని చేస్తే సరిపోదు. మంత్రులు కూడా బాగా పని చేస్తేనే ప్రజల్లో ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.


గత ప్రభుత్వంలో మంత్రులు .. ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయిన చంద్ర బాబు పట్టించుకోని పరిస్థితి. అయితే జగన్ ప్రభుత్వంలో మంత్రుల పని తీరు బాగా ఉందని జగన్ కు నివేదిక వచ్చిందటా ! అయితే ఏపీ సీఎంగా జగన్ రాష్ట్రంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమమే దిశగా తన పాలన ఉంటుందని .. తన ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తానని చెప్పారు. ఇప్పటీకే ఏ రాష్ట్రం చేపట్టిన విధంగా కాంట్రాక్టు పనులు అత్యంత పారదర్శకంగా ఉండేందుకు జ్యూడిషల్ కమీషన్ ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రతి పక్షానికి నచ్చవు. నచ్చాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలకు నచ్చితే చాలు. 


 

jagan vanda rojula palana . prajalu intha kante inkemi korukuntaru
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ తాజా నిర్ణయం .. ఇక డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి !
ప్రపంచ రాజధాని .. చంద్రబాబు మరోసారి దొరికిపోయారు !
లోదుస్తుల్లో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న కియారా !
మరి కొన్ని గంటల్లో సచివాలయ ఫలితాలు !
బొత్స నోరు కంట్రోల్ లో పెట్టుకో !
కాశ్మీర్ లోకి చొరబడొద్దు .. భారత్ పీఓకేను వదిలిపెట్టదు !
నేడే గ్రామ సచివాలయ ఫలితాలు ?
ఆ పని చేస్తే జగన్ నిజంగా చాలా గ్రేట్ !
టీడీపీలో చాలా మంది నేతలకు జైలు తప్పదా ?
లోకేష్ ను నమ్ముకుంటే అంతే సంగతులు !
పీఓకే మీద వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ..!
ఏంటి పవన్ కళ్యాణ్ ఈ డర్టీ పాలిటిక్స్ ?
టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలని తిరుగుబాటు జరగబోతుందా ?
సచివాలయ ఉద్యోగాల కోసం నేతల చుట్టూ అభ్యర్థులు !
దేవుడా .. చూపించడానికి ఇంకేమి మిగల్లేదు !
ఇప్పుడు టీడీపీని నమ్మే నేతలే కనిపించడం లేదే ?
జగన్ మనలను లెక్క చేయడు : కేంద్రం ?
అందాలను అమాంతం వడ్డించేసింది !
నారాయణ వస్తానంటే .. ఆ మంత్రి అడ్డుకుంటున్నారు !
చంద్రబాబు రాజకీయం .. జనాలు పట్టించుకోవటం లేదు !
టీడీపీ నాయకులకు జగన్ అంటే భయం పట్టుకుందా ?
ఆదాశర్మ ప్యాంట్ విప్పి మరీ రెచ్చగొడుతుంది !
పీఓకే మీద భారత్ కన్ను .. భయాందోళనలో పాక్ !
తన అందాల ఆరబోతతో మత్తెక్కిస్తున్న కియారా !
జగన్ మార్క్ .. సచివాలయాల్లో ఆ పని చేయాలంటే హడల్ !