బ్రిటిష్ వారికి చెందిన రోల్స్ రాయిస్ బ్రాండ్ కారు మీకు తెలియనిది కాదు దీనిపైన భారతీయులు ఎంతో నమ్మకం ఉంచుకుంటారు బాగా డబ్బు సంపాదించిన వాళ్ళ అందరి ఇళ్ళల్లో ఒక రోల్స్రాయిస్ ఉంటే వారి హుందాతనం బాగా పెరిగినట్టు భావిస్తుంటారు. అటువంటి రోల్స్రాయిస్ కు భారత దేశంలో ఎన్నో దశాబ్దాల నుంచి వ్యాపారం జరుగుతోంది ఎప్పుడు ఎటువంటి వివాదాల్లో చిక్కుకొని రోల్స్రాయిస్ ఇప్పుడు తన మెడకు ఒక ఉరి వేసుకుంది.

గవర్నమెంట్ కాంట్రాక్టర్లు పెంచుకోవడం కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. రోల్స్రాయిస్ సిబిఐ వారు ఈ విషయాన్ని చాలా గట్టిగా తీసుకుంటూ ఎక్కడ ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగి కి ఎంత ఇచ్చారు లెక్కలు కడుతూ దాదాపు ఎన్నో కోట్ల లంచాలు ఇచ్చి నాలుగు వేల కోట్లకు పైగా విలువలున్న కాంట్రాక్టులను చేజిక్కించుకుంది రోల్స్రాయిస్. 
కారు లోనే కాకుండా కారు పార్ట్స్ ను కొనే విధంగా ప్రభుత్వం తో రోల్స్రాయిస్ వారు లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారు.

2007 నుంచి 2011 కాలంలో ఈ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చి ఎన్నో కాంట్రాక్టులను చేజిక్కించుకున్నాడు రోల్స్రాయిస్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. వ్యాపారవేత్త అశోక్ కోట్లలో లంచం ఇచ్చి వారి నుంచి ఈ వ్యవహారాలపై నా సలహాలు తీసుకున్నట్టు సమాచారం. దాదాపు ఐదేళ్లు విచారణ జరిపిన తరువాత సీబీఐ కేసులో ముందు అడుగు కనిపిస్తోంది.

అసలు ఈ లావాదేవీలన్నీ ప్రభుత్వ ఉద్యోగులకి మరియు వ్యాపారులకు మధ్య జరిగాయా లేక ఇంకేదైనా గూడుపుఠాణి దీనివెనుక నడిచే విధంగా కూడా సీబీఐ విచారణ కొనసాగించడం మొదలు పెట్టింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరుగుతుంటే ఈ నెల వరకు బయటపడకుండా చేసిన ఈ ఈ వ్యవహారంపై నా తమకు చాలా అనుమానాలు ఉన్నాయని సిబిఐ వ్యక్తం చేస్తోంది. ఈ విచారణను ఇక్కడితో ఆపమని చాలా లోతుగా వెళ్లే అవకాశం ఉంది అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: