Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 12:37 pm IST

Menu &Sections

Search

ఎమ్మెల్యేగా గెలవలేని వారు కూడా జగన్ కు వార్నింగ్ ఇస్తున్నారు !

ఎమ్మెల్యేగా గెలవలేని వారు కూడా జగన్ కు వార్నింగ్ ఇస్తున్నారు !
ఎమ్మెల్యేగా గెలవలేని వారు కూడా జగన్ కు వార్నింగ్ ఇస్తున్నారు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీలో జగన్ విజయం ప్రభంజనం. జగన్ అధికారంలోకి వచ్చి కనీసం 6 నెలలు కూడా కాలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలకు ఏం పని లేనట్టుంది. అర్ధం పర్థం లేకుండా విమర్శిస్తున్నారు. జగన్ ను విమర్శించకూడదని ఇక్కడ చెప్పడం లేదు. కానీ జగన్ కు కొంత సమయం ఇచ్చి విమర్శిస్తే ప్రజల్లో వారికీ గౌరవం కూడా పెరుగుతుంది. నారా లోకేష్ ఈ మధ్య పెద్ద పెద్ద  డైలాగులు చెబుతున్నారు. ఇన్ని రోజులు సహించాము  .. ఇక సహించం వంటి పెద్ద డైలాగులు లోకేష్ చెబుతున్నారు. నిజంగా ఇవన్నీ వినడానికి చాలా కామెడీగా అనిపిస్తుంది. లోకేష్ .. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసే అర్హత లేదు. ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ ఈ విధంగా మాట్లాడి ఇంకా కామెడీ అవుతున్నారు.


లోకేష్ కు ఉన్న అర్హత కేవలం చంద్రబాబు తనయుడిని .. అది చూసుకొనే కనీసం కొంత మంది నేతలైన మాట వరసకి పలకరిస్తారు. ప్రభుత్వానికి వార్నింగ్స్ ఇవ్వటం ఈ మధ్య అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పవన్ కూడా ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తారు. అయితే లోకేష్ మీడియా ముందుకు వచ్చి ఈ వారింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ లోకేష్ .. కార్యకర్తల భేటీలోనే చెప్పగలడు. నారా లోకేష్ ఇన్ని రోజులు ట్విట్టర్లో రాజకీయాలు చేశారు.


ఎక్కడ మీడియా ముందుకు వస్తే కామెడీ అయిపోతానమేనని లోకేష్ కు తెలుసు కాబట్టి ట్విట్టర్ లో రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే లోకేష్ ను పార్టీ నాయకుడిగా ప్రాజెక్ట్ చేయడానికి చంద్రబాబు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ కుదరడం లేదు. ఎన్నికలప్పుడు లోకేష్ బయటికి వచ్చి చేసిన కామెడీ షో ఇంకా అందరికి గుర్తున్నాయి. అయితే ఎన్నికలో ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ ను చంద్రబాబు టీడీపీ లీడర్ గా ప్రాజెక్ట్ చేయడానికి .. ప్రజల్లోకి రుద్దడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. అయితే లోకేష్ మీడియా ముందుకు వచ్చి ఏది మాట్లాడబోయి ఏం మాట్లాడతాడేమోనని టీడీపీ నాయకులూ కూడా జంకుతుంటారు. 

emmleluga gelava leni varu kuda jagan ku warning istunnaru
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేవుడా.. ఇవేమి అందాలు !
చంద్రబాబు అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ !
నారాయణ రాజకీయం అయిపోయినట్టేనా ?
పవన్ ఇప్పటికైనా నేర్చుకుంటారా ?
అరే టీడీపీ సోమిరెడ్డి కనిపించడం లేదే !
జగన్ మొండి వైఖరి ఏంటో ఇప్పుడు కేంద్రానికి అయ్యింది !
ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్టే !
ఆదాశర్మ అందాల ప్రదర్శన మరో లెవెల్ !
టీడీపీకి ఈ రూపంలో కూడా దెబ్బ !
పవన్ రాజకీయాలు ఇక అలానే ఉండబోతున్నాయా ?
బొత్స సత్యనారాయణకు జగన్ క్లాస్ పీకారా ?
ఆదా శర్మ హాట్ అందాలు .. అసలు తగ్గడం లేదు !
అరే టీడీపీని ప్రజలే కాదు నేతలు కూడా నమ్మడం లేదు !
పాపం పాకిస్తాన్ కు ఎటువంటి పరిస్థితి వచ్చింది !
ఇక నుంచి జగన్ ముందు 'వారి' ఆటలు సాగవు !
లో దుస్తుల్లో ఘాటు అందాలు !
ఈ దెబ్బతో జగన్ సౌత్ లోనే నెం .1 !
కియారా తన అందాలతో చూపు తిప్పుకోకుండా చేస్తుంది !
పవన్ ఆ పని చేస్తేనే పార్టీ బాగుపడుతుంది !
క్లీవేజ్ షోతో అరాచకం రేపుతున్న కియారా !
కోడెల విషయంలో చంద్రబాబు రాజకీయం .. జనాలు లైట్ తీసుకుంటున్నారు !
అందాల ప్రదర్శనతో మతి పోగొట్టింది !
జగన్ దెబ్బ .. కేంద్రానికి మరో తలనొప్పి !
ఎద అందాలతో మంట రేపింది !
టీడీపీ భవిష్యత్ లీడర్ ఎన్టీఆర్ లేదా లోకేష్ ?
జగన్ మీద ద్వేషమే పవన్ ను ముంచుతుంది !
పీపీఏల ఒప్పందం : జగన్ ను ఫాలో అవుతున్న మిగతా సీఎంలు !
ఇన్నర్ అందాలను చూపించి హీట్ పెంచేసింది !
జగన్ తాజా నిర్ణయం .. ఇక డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి !
ప్రపంచ రాజధాని .. చంద్రబాబు మరోసారి దొరికిపోయారు !
లోదుస్తుల్లో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న కియారా !
మరి కొన్ని గంటల్లో సచివాలయ ఫలితాలు !
బొత్స నోరు కంట్రోల్ లో పెట్టుకో !
కాశ్మీర్ లోకి చొరబడొద్దు .. భారత్ పీఓకేను వదిలిపెట్టదు !
నేడే గ్రామ సచివాలయ ఫలితాలు ?
ఆ పని చేస్తే జగన్ నిజంగా చాలా గ్రేట్ !