Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 1:16 pm IST

Menu &Sections

Search

జగన్ చేస్తున్న పనులు బాబు చేయలేనందుకు సిగ్గు పడాలి !

జగన్ చేస్తున్న పనులు బాబు చేయలేనందుకు సిగ్గు పడాలి !
జగన్ చేస్తున్న పనులు బాబు చేయలేనందుకు సిగ్గు పడాలి !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్రబాబు నాకు 40 ఏళ్ల అనుభవం ఉందని ఎప్పటి నుంచో డప్పు కొట్టుకున్నాడు. మొన్న ఎన్నికలో మాకు మీ అనుభవం వద్దని సైకిల్ చక్రాలు విరగొట్టారు. యువ నాయకుడైన జగన్ ను ఎన్నుకున్నారు. చంద్రబాబు తీసుకోలేని ఎన్నో నిర్ణయాలను జగన్ కేవలం మూడే మూడు నెలలో తీసుకుని ఔరా అనిపించారు. ఈ విషయంలో చంద్రబాబు సిగ్గు పడాల్సింది పోయి ఇంకా విమర్శలు చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వం అయిన టీడీపీ .. ఉద్యోగులను మభ్య పెట్టి చివరికి వారికీ హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి. చంద్రబాబు వారిని పట్టించుకోకుండా ఐదేళ్లు గడిపేశారు.


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అదనపు ఆర్ధిక భారం పడుతుందని బాబు భావించి ఆ దిశగా ఎన్నడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి క్యాబినెట్ ముద్ర కూడా వేసింది. దీనితో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎక్కడ లేని ఆనందం వ్యక్తం అవుతుంది. గత దశాబ్దాలుగా ఏ సీఎం తీసుకోని నిర్ణయం జగన్ తీసుకోవటంతో అందరూ జై జగన్ అంటూ మీడియ ముందు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


ఇదొక్క నిర్ణయం చాలు .. ప్రజల సమస్యల పట్ల జగన్ ఎంత చిత్త శుద్దితో పనిచేస్తున్నారని ! తన తండ్రి రాజన్న పాలనను గుర్తుకు తెస్తున్నారని .. రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో పరిపాలనను నడిపిస్తున్నారని . ఎవరు ఏది అడిగిన బోళా శంకరుడు మాదిరిగా హామీలు నెరవేర్చడం ఇవన్నీ జగన్ ప్రతిష్టను పది రెట్లు చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. దీనితో టీడీపీ ఎక్కడ లేని ఆందోళనకు గురౌతుంది. టీడీపీ తీసుకులోని నిర్ణయం కేవలం మూడు నెలల్లో జగన్ తీసుకొని ఇటు ప్రజల మనసును గెలుచుకున్నారు .. అటు టీడీపీని కుదేలు చేశాడు.

jagan chestunna panulu babu cheyalendamduku siggu padali
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ దెబ్బకు .. ఆ టీడీపీ నేతలు సైలెంట్ !
దేవుడా.. ఇవేమి అందాలు !
చంద్రబాబు అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ !
నారాయణ రాజకీయం అయిపోయినట్టేనా ?
అరే టీడీపీ సోమిరెడ్డి కనిపించడం లేదే !
పవన్ ఇప్పటికైనా నేర్చుకుంటారా ?
జగన్ మొండి వైఖరి ఏంటో ఇప్పుడు కేంద్రానికి అయ్యింది !
ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్టే !
ఆదాశర్మ అందాల ప్రదర్శన మరో లెవెల్ !
టీడీపీకి ఈ రూపంలో కూడా దెబ్బ !
పవన్ రాజకీయాలు ఇక అలానే ఉండబోతున్నాయా ?
బొత్స సత్యనారాయణకు జగన్ క్లాస్ పీకారా ?
ఆదా శర్మ హాట్ అందాలు .. అసలు తగ్గడం లేదు !
అరే టీడీపీని ప్రజలే కాదు నేతలు కూడా నమ్మడం లేదు !
ఇక నుంచి జగన్ ముందు 'వారి' ఆటలు సాగవు !
పాపం పాకిస్తాన్ కు ఎటువంటి పరిస్థితి వచ్చింది !
లో దుస్తుల్లో ఘాటు అందాలు !
ఈ దెబ్బతో జగన్ సౌత్ లోనే నెం .1 !
కియారా తన అందాలతో చూపు తిప్పుకోకుండా చేస్తుంది !
పవన్ ఆ పని చేస్తేనే పార్టీ బాగుపడుతుంది !
క్లీవేజ్ షోతో అరాచకం రేపుతున్న కియారా !
కోడెల విషయంలో చంద్రబాబు రాజకీయం .. జనాలు లైట్ తీసుకుంటున్నారు !
అందాల ప్రదర్శనతో మతి పోగొట్టింది !
జగన్ దెబ్బ .. కేంద్రానికి మరో తలనొప్పి !
ఎద అందాలతో మంట రేపింది !
టీడీపీ భవిష్యత్ లీడర్ ఎన్టీఆర్ లేదా లోకేష్ ?
జగన్ మీద ద్వేషమే పవన్ ను ముంచుతుంది !
పీపీఏల ఒప్పందం : జగన్ ను ఫాలో అవుతున్న మిగతా సీఎంలు !
ఇన్నర్ అందాలను చూపించి హీట్ పెంచేసింది !
జగన్ తాజా నిర్ణయం .. ఇక డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి !
ప్రపంచ రాజధాని .. చంద్రబాబు మరోసారి దొరికిపోయారు !
లోదుస్తుల్లో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న కియారా !
మరి కొన్ని గంటల్లో సచివాలయ ఫలితాలు !
బొత్స నోరు కంట్రోల్ లో పెట్టుకో !
కాశ్మీర్ లోకి చొరబడొద్దు .. భారత్ పీఓకేను వదిలిపెట్టదు !
నేడే గ్రామ సచివాలయ ఫలితాలు ?