తెలంగాణ ప్రభుత్వం తన పాలన సరిగా చేయడం లేదు అని ఎంతో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ మంత్రులు రాజీనామా కొనసాగిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు కేసీఆర్ పైన ఆరోపణలు చేసి రాజీనామాలు చేస్తున్నా సరే కేసీఆర్ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆరుగురు కొత్త మంత్రులను చేర్చుకొని ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు అన్న అన్న విధంగా భావిస్తున్నారు అనే ఇది సరి అయిన నడవడిక కాదు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

వీరిలో సత్యవతి కమలాకర్ మరియు అజయ్ కుమార్ లు కొత్త వాళ్ళు కాగా మిగిలిన ముగ్గురు అంతకుముందు మంత్రులుగా పనిచేసిన వారే. తెలంగాణ ప్రభుత్వ పాలనను కుటుంబ పాలన గా మార్చి వేస్తోంది అని మంత్రుల స్థాయి లో అందరిని కుటుంబ సభ్యులను పెట్టుకుంటోంది అన్న ఆరోపణలు ఇప్పటికే కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ చేస్తున్న కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బిజెపి ఆరోపణలు చేసింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కుటుంబ పాలన విషయం ఎత్తి తగ్గినప్పుడు అదే పని వాళ్ళు ఎలా చేయగలరు అని ప్రశ్నించింది.

ఇంతకుముందు కాబినెట్ లో హరీష్ రావు మరియు కేటీఆర్ కు మంత్రి పదవులు దక్కినా ఈసారి వారికి మంత్రి పదవులు ఇవ్వలేదు. ఒకటే కుటుంబానికి చెందిన వారు అందరూ క్యాబినెట్ లో ఉంటున్నారు అన్న బిజెపి ఆరోపణను ఖండించడం కోసం ఇలా చేశారు. కానీ మళ్లీ అదే ధోరణిలో హరీష్రావు కేటీఆర్ ను తీసుకువచ్చి మంత్రులుగా కూర్చో పెట్టిన తర్వాత ఇక ఈ రెండు మూడు నెలల్లో వచ్చిన తేడా ఏముంది అని నవ్వుకుంటున్నారు.

అంతకుముందు క్యాబినెట్లో సబితారెడ్డి కూడా మంత్రి పదవి ఉండేది. ఆమెకి కూడా ఈసారి ఆరుగురు కొత్త మంత్రులు చోటుదక్కింది మంత్రి పదవులు అందించారు. మొత్తం తనకు సన్నిహితులుగా ఉండేవాళ్ళం ఏ మంత్రులుగా చుట్టూరు పెట్టుకుని పాలన పైన పూర్తిగా దృష్టిని వదిలేసారు అని కెసిఆర్ పైన ఆరోపణలు నడుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: