ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన ఉంది అన్న విషయం మనకు ఎప్పటినుంచో తెలిసినదే. అక్కడే కదా సద్దాం హుస్సేన్ కూడా తాలిబన్ల సహాయంతో ఉగ్రవాద చర్యలు అమెరికాకు వ్యతిరేకంగా చేపట్టేవాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అమెరికన్లకు తాలిబాన్ల పేరు చెబితేనే విపరీతమైన వ్యతిరేకత తాలిబాన్లు చేసిన పనికి మొత్తం ఆఫ్ఘనిస్తాను అసహ్యించుకుంటారు అమెరికన్లు.


ఆఫ్ఘనిస్తాన్లో పాలన సరిగా లేదు అని మళ్లీ తాలిబాన్లు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు అని అందులోనూ పక్కనే పాకిస్తాన్ ఉండడం వలన ఈ ప్రమాదం పొంచి ఉందన్న ఉద్దేశంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ పాలనను మార్చి వేసే ప్రయత్నంలో అమెరికా ఉంది. ఈ విషయంపై తీవ్ర వివక్ష ఉండటంవలన ఎలక్షన్లు జరగనివ్వమని తాలిబన్లు అమెరికాకు హెచ్చరిక జారీ చేశారు. దీని తరువాత ఆఫ్ఘనిస్తాన్ వెళ్లే విషయమై ట్రంపు మళ్ళీ మనసు మార్చుకున్నారు.


తాలిబాన్ల వ్యవహారం బాగాలేదు అని చెప్పి వాళ్ల తో ఎటువంటి శాంతి ఒప్పందాలకు దరువు అని నేను మనసు మార్చుకున్నారని ట్రాంప్ విలేకరులకు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ పర్యటన మీద వెళ్ళిన ఒక రాయబారి తాజాగా అక్కడ పరిస్థితులు బాలేదు అని వెంటనే ఎలక్షన్లు జరిపి రాజ్యాంగాన్ని సాధించకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా తయారు అవకాశం ఉంది అని తెలిపినట్లు సమాచారం.


ఒకపక్కన అమెరికా కు ఇరాన్ కు మధ్య జరుగుతున్న వివాదంపై ఇంకా ఎటువంటి సొల్యూషన్ రాలేదు. అలాగే టర్కీకి తీరానికి మధ్య జరుగుతున్న వివాదం కూడా రోజురోజుకీ పెరుగుతోంది. బ్రిటిష్ కు జరుగుతున్న మాటల యుద్ధం లో కూడా ఇప్పటివరకు ఎటువంటి సొల్యూషన్ కనిపించలేదు. పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటం ఇరాన్ నుంచి భారతదేశం కూడా పెట్రోల్ కొనుక్కో కూడదు అని నిషేధాలు విధించడం, ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం రాకముందే ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా నిషేధాలు విధించడంపై ప్రపంచదేశాలన్నీ ఏ దేశంతో వ్యాపారం చేయాలో ఏ దేశంతో వ్యాపారం చేయకూడదు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: