Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 12:20 pm IST

Menu &Sections

Search

టుడే టాప్ 10 న్యూస్ 5PM

టుడే టాప్ 10 న్యూస్ 5PM
టుడే టాప్ 10 న్యూస్ 5PM
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
1. చంద్ర‌బాబు చెప్పినా ఐ డోన్ట్ కేర్‌.. బీజేపీలోకి మాజీ మంత్రి
టీడీపీ ఆధినేత చంద్ర‌బాబు నాయుడే ఝ‌ల‌క్ ఇచ్చాడు మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి. క‌డ‌ప జిల్లాకు చెందిన ఆదినారాయ‌ణ రెడ్డి టీడీపీ కి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ద‌మ‌య్యాడు. అందుకే టీడీపీ బాస్ చంద్ర‌బాబు నాయుడు ఎంత చెప్పినా విన‌కుండా పార్టీ మారేందుకే నిర్ణ‌యం తీసుకున్నాడు. https://bit.ly/2lEKq1j


2.  ` ఛ‌లో ఆత్మ‌కూరు `తో కాంట్ర‌వ‌ర్సీయే బాబు ఎజెండా..!
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా ఎంచుకున్న వ్యూహంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. చ‌లో ఆత్మ‌కూరు పేరుతో ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై దాడికి దిగారు. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామ‌ని బాబు ప్ర‌క‌టించ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. https://bit.ly/2k9IjlP


3.  అక్టోబర్ 2 నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ల విధానం !
ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థకు ప్రభుత్వం చరమగీతం పాడనుంది. స్థిరాస్తి లావాదేవీల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేసి పబ్లిక్ డేటా ఎంట్రీకి శ్రీకారం చుడుతోంది.https://bit.ly/2lGeuK6


4.  ఒకే ట్రాక్ పై రెండు రెళ్ల ప్రయాణం,తృటిలో తప్పిన ప్రాణాపాయం.
ఇంటినుండి బయటకు వెళ్ళితే మరలా క్షేమంగా ఇంటికి చేరుకోవడం అనేది దిన దిన గండంగా మారుతుంది ఇప్పుడున్న పరిస్దితుల్లో,ఎప్పుడు మరణమనే ప్రియ మిత్రుడు రమ్మని పిలుస్తాడో అనే భయంతో కాలుబయట పెట్టేలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి.https://bit.ly/2lJ56p3


5.  ఏపీలో అమిత్ షా యొక్క పర్యటన దానికోసమేనా..!
ఏపీలో ఎదిగేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత కొన్ని నెలలుగా ఏపీపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది, అయితే ఫలితం లేకపోవటంతో ఇప్పుడు డైరెక్టుగా ఢిల్లీ ఆఫీస్ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. https://bit.ly/2m2F7ZF


6.  కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. నటి ఊర్మిళ రాజీనామా
బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటివల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైయ్యారు.  https://bit.ly/2lLXT7K


7.  జగన్ పాలనతో.. జనం "రివర్స్" ఎన్నికలు అడుగుతున్నారు
జగన్ అసమర్థ పాలనతో జనం రివర్స్ ఎన్నికలు కోరుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. జగన్ పాలనపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.  https://bit.ly/2k9Mwpw


8.  శాంతి భద్రతలు అదుపులోకి వచాయి: గుంటూరు ఐజీ
పల్నాడులో శాంతిభద్రతల పరిస్థితి శాంతియుతంగా ఉందని గుంటూరు ఇన్స్పెక్టర్ జనరల్ వినీత్ బ్రిజ్లాల్ అన్నారు. పిదుగురాల్లా వద్ద విలేకరులను ఉద్దేశించి ఐజిపి మాట్లాడుతూ, “పోలీసులు పరిస్థితిపై పూర్తి అవగాహన తో ఉన్నారు. https://bit.ly/2lOs5if


9.  నేపాల్ మరియు భారతదేశానికి మధ్యన పెట్రో పైప్ లైన్
మోతీహరి-అమ్లేఖ్‌గంజ్ ఆయిల్ పైప్‌లైన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ, నేపాల్ పిఎం కెపి శర్మ ప్రారంభించారు. ప్రస్తుతం 1973 ఒప్పందం ప్రకారంగా ట్యాంకర్లు పెట్రోలియం ఉత్పత్తులను భారతదేశం నుండి నేపాల్ కు తీసుకువెళుతున్నాయి. https://bit.ly/2k9IOfH


10.  పేదవాడిపాలిట శాపం రుయా ఆస్పత్రి అవినీతి భాగోతం..?
డబ్బున్నవారి ప్రాణానికి ఎలాగైన రక్షణదొరుకుతుంది,కాని వచ్చినబాధల్లా పేదవారికే.అనారోగ్యంవస్తే గవర్నమెంటు హస్పిట ల్స్ తప్ప ప్రైవేట్ హస్పిటల్లో చూపించుకునే స్దోమత వారికి వుండదు అందుకనే ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వకున్నా అక్కడికే పరిగెడతారు. https://bit.ly/2k8Za8b


ap politics 2019;telangana politics;tollywoo movies;kollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.