Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 5:53 pm IST

Menu &Sections

Search

పీవోకేలో దానికి అనుమతి లేదు.. అతిక్రమిస్తే.. పాక్ కు చుక్కలే..!!

పీవోకేలో దానికి అనుమతి లేదు.. అతిక్రమిస్తే.. పాక్ కు చుక్కలే..!!
పీవోకేలో దానికి అనుమతి లేదు.. అతిక్రమిస్తే.. పాక్ కు చుక్కలే..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ను పూర్తిగా ఇండియాలో భాగస్వామ్యం చేసుకున్న తరువాత... పాక్ ఈ విషయంపై గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది.  జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలు లోపించాయని.. జమ్మూ కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది.  దీంతో పాటు, అనేక ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది.  గురిగింజ కింద నలుపు ఎవరికి తెలియదన్నట్టు, ఈ ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది.  


అంతర్జాతీయంగా ఇండియాను దోషిగా చేయాలనీ చూసిన పాక్, ఐక్యరాజ్యసమితిలో ఆరోపణలు చేసింది.  కంప్లైంట్ చేసింది.  ఎన్ని చేసినా.. పాక్ కు మాత్రం చేదు  అనుభవమే మిగులుతున్నది.  దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నది.  అయితే, ఇండియా పై కాశ్మీర్ విషయంలో పాక్ ఎందుకు అంతటి మొండి పట్టుదలను ప్రదర్శిస్తోంది అంటే దానికి కారణం చైనానే.  1947లో ఇండియాలో భాగస్వామ్యంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లోని కొంత భాగాన్ని పాక్ దురాగతంగా ఆక్రమించుకుంది.  


ఆ తరువాత అయితే, ఇండియా ఆ తరువాత దాని జోలికి వెళ్లలేదు.  ఆ తరువాత చైనాకు, పాక్ మధ్య దోస్తీ దోస్తీ కుదిరింది.  ఆక్రమించుకున్న భాగంలోనుంచి కొంత భాగం చైనాకు అప్పగించింది.  ఇది ఇండియాకు నచ్చలేదు.  పైగా  ఇప్పుడు చైనా.. పాక్ మధ్య ఎకనామిక్ కారిడార్ ను నిర్మించింది చైనా.  ఆ కారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచే వెళ్తుంది. జమ్మూ కాశ్మీర్ ను ఇండియాలో పూర్తిగా విలీనం చేసిన తరువాత, రక్షణశాఖ మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు.  పాక్ తో చర్చలు అంటూ జరిపితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలోనే అని, అది ఇండియాలో భాగం అని, దాన్ని వదిలే సమస్య లేదని చెప్పారు.  త్వరలోనే దాన్ని తిరిగి ఇండియాలో కలిపేసుకుంటామని అన్నారు.  


దీంతో పాక్ భయపడిపోతున్నది.  ఎందుకంటే, పాక్ నుంచి దాన్ని తీసేసుకుంటే.. ఎకనామిక్ కారిడార్ కు ముప్పు వాటిల్లుతుంది.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఈ కారిడార్ వెళ్తుంది.  అలా వెళ్లడాన్ని ఇండియా ఎంతమాత్రం ఒప్పుకోదు .  దీనికోసమే పాక్ ఇండియాతో పేచీకి దిగుతున్నది.  పాక్.. చైనాల మధ్య ఈ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు జరిగితే.. అటు బలోచిస్తాన్ లోని విలువైన ఖనిజాలను పాక్ నుంచి చైనాకు ఈజీగా ఎగుమతి చేసుకోవచ్చు.  చైనాకు తక్కువ ధరకే వాటిని సొంతం చేసుకునేందుకు సిద్ధం అయ్యింది.  అటు ఆఫ్ఘన్ తో పాటు గల్ఫ్ దేశాలకు సైతం ఈజీగా రవాణా సాగించవచ్చు అన్నది చైనా ప్లాన్.  


India Reject Pak China Economic Corridor
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సింగరేణి కార్మికులకు కెసిఆర్ వరాలు..!!
ప్రాంతీయ పార్టీలకు జమిలీ భయం..!!
దేశం అంతా ఒకే పాలనకింద మారుతుందా?
కబడ్డీ క్రీడాకారుడికి బీజేపీ యువనేత ఆర్ధిక సహాయం..
మమతా రూటే సపరేటు..!!
మహారాష్ట్రలోనూ తెరాస పోటీ.. నిజమేనా?
చలానా దెబ్బకు హెల్మెట్ దొంగతనం.. హడలిపోతున్న జనం..!!
ఆ బ్రిడ్జి మీదకు రాగానే కుక్కలు ఆత్మహత్యలు చేసుకుంటాయట.. ఎందుకంటే ?
చంద్రబాబు టార్గెట్ ఇదే.. కారణం ఎన్నికలే..!!
వాహనాలకే కాదు... పెంపుడు జంతువులకు పన్ను కట్టాలి.. ఎందుకంటే..!!
కొడుకు పుట్టినరోజు కానుకగా రోడ్డు మరమ్మత్తు... !!
పహారా నీడలో ఆలయాలు.. రైల్వేస్టేషన్లు.. కారణం..!!
తన గొయ్యిని తానే తవ్వుకుంటున్న పాక్..!!
షా మాటలను తమిళులు తప్పుగా అర్ధం చేసుకున్నారా?
ప్లాస్టిక్ పోయి గాజు వచ్చింది..!!
ఆటో చుట్టూ మొక్కలు.. అతనో ప్రకృతి ప్రేమికుడు..!!
అరాంకో ప్రభావం.. ఆర్ధిక భారం..!!
నేవి చేతులెత్తేసింది.. ఏం చేయాలి..!!
అలా చేస్తే ఇస్రోకు ఆదాయమే ఆదాయం..!!
అసలు నిజం అంతా ఫోన్ లోనే... అందుకే కనిపించడం లేదా?
ఆలయంలో పూరి పూజలు.. దేనికోసం..!!
ఆ విషయంలో ట్రంప్ వెనకడుగు.. అదే కారణం.. !!
రూ. 1500 జీతం తీసుకుంటూ కోటి సంపాదించింది..!!
ఎన్ఎస్ జీ భద్రతను తిరస్కరించిన షా..!!
చంద్రయాన్ 2 పై ఆసక్తి చూపిస్తున్న హాలీవుడ్ హీరో..!!
హైదరాబాద్ పేరును కర్ణాటకలో మార్చడం ఏంటి ?
ఆ పాత్రకు శ్రీదేవి పేరు ఎందుకు పెట్టారు..!!
ఇప్పటి ప్రధాని.. అప్పట్లో కాంగ్రెస్ కార్యకర్త..!!
ఆ పిల్లులు మహేష్ బాబు డైలాగ్ ను గుర్తు చేశాయి..!!
చలానా వేస్తె.. ఆత్మహత్య చేసుకుంటుందట..!!
దాని కారణంగానే ఆరు సార్లు భూవినాశనం..!!
మోడీపై పాక్ మానవహక్కుల సంఘం భరోసా..!!
ముదురుతున్న ఆరంకో వివాదం.. గల్ఫ్ లో యుద్ధభయం..!!
మోడీ బర్త్ డే రోజున ఏం చేయబోతున్నారు?
కరెంట్ బిల్లు షాకిచ్చింది.. !!
ఆ దాడి జరిగితే.. పెట్రోల్ మంటే..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.