Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 12:56 pm IST

Menu &Sections

Search

సీఎం జగన్ పక్షపాతాన్ని.. బయట పెట్టిన వైసీపీ మంత్రి..?

సీఎం జగన్ పక్షపాతాన్ని.. బయట పెట్టిన వైసీపీ మంత్రి..?
సీఎం జగన్ పక్షపాతాన్ని.. బయట పెట్టిన వైసీపీ మంత్రి..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీసీల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కామెంట్ చేశారు..వైసీపీ మంత్రి కొడాలి నాని. అంటే ఇదేదో నెగిటివ్ కామెంట్ అనుకోకండి.. బీసీల పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని చెప్పేందుకే నాని అలా అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ బీసీలకు అక్కున చేర్చుకుంటున్నారని.. వారిని అన్నివిధాలుగా ఆదుకుంటున్నారని నాని అన్నారు.]


విజయవాడలో జరిగిన నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సులో మంత్రి కొడాలి నాని, మరో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. నాయీ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని కొడాలి నాని గుర్తు చేశారు. షాపు ఉన్న నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని ప్రజా సంకల్ప పాదయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం రూ. 10 వేలు ప్రకటించారని మంత్రి కొడాలి నాని చెప్పారు. అణగారిన వర్గాలు, పేదల కష్టాలను దగ్గరుండి చూశారు కాబట్టే వారికి నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం అవకాశం కల్పించాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.


నాయీ బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నారని, వారికి ఇచ్చిన హామీలను సీఎం వైయస్‌ జగన్‌ నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయీబ్రాహ్మణులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బీసీలకు అండగా నిలిచారని, తండ్రి బాటలోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పయనిస్తున్నారని రవాణా, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు.


సమస్యలు పరిష్కరించడమే కాకుండా, చట్ట సభల్లో బీసీలను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని వివరించారు. తమ సమస్యలు పరిష్కరించమని వెళ్లిన నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు బెదిరించారని గుర్తుచేశారు. మత్స్యకారులను బెల్టుతో తోలు ఊడదిస్తానని చంద్రబాబు హెచ్చరించారని గుర్తుచేశారు. బీసీల పట్ల చంద్రబాబు కించపరిచేలా వ్యహరించారన్నారు. జగన్ మాత్రం బడుగు వర్గాల కష్టాలు తీర్చేందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారన్నారు.


cm jagan pakshapatanni bayata pettina ycp manthri?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ టిడిపి ఎమ్మెల్యే ప‌రిస్థితి మ‌రీ దారుణం ఇంత‌కీ ఏ పార్టీలో ఉన్న‌ట్టు?
టీడీపీ పార్టీ కాదు.. ఓ అక్రమ వ్యాపార సంస్థ.. ?
ఊగుతూ.. ఆగుతూ.. మొత్తానికి వైసీపీలో చేరిపోయాడుగా..?
ఆంధ్ర ప్రదేశ్‌లో ఆ దృశ్యం..ఎంత కనువిందు చేస్తోందో..?
చంద్రబాబు.. హిందూ దేవుళ్లను వేధించారా..?
జగన్ కోరిక.. తప్పకుండా తీరుస్తానంటున్న కేసీఆర్..?
మరో పదేళ్లు నేనే సీఎం.. తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి..?
జగన్ నిర్ణయాలతో.. ఆ వర్గంలో భలే సంతోషం..?
జగన్ ను తప్పుబట్టిన జాతీయ మీడియా - పచ్చ దళంలో భలే జోష్..?
హిందీపై ఈ గోల ఏల..? అమిత్ షా.. ఇదేం గూండాయిజం..?
ఆ లారీకి వేసిన ఫైన్..అక్షరాలా.. ఆరున్నర లక్షల రూపాయలు..?
యురేనియంతో.. పర్యావరణానికి ఎంత హానో చూస్తే గుండె గుభేల్..?
సిట్ బృందం చేతిలో.. ఆయన పడక గది వీడియోలు..?
యురేనియం కోసం ఎందుకు సెలబ్రెటీలు అంతగా చెబుతున్నారు..?
ఆ పిల్లవాడు.. బిల్‌ గేట్స్ కంటే ధనవంతుడు.. అతడికే షాక్ ఇచ్చాడు..!
ఎస్వీయూ..? సాయం చేసే వారినే సాధిస్తారా..? ఇదేం మాయరోగం..?
ఎస్వీయూ రిజిస్ట్రారు సారూ..? ఆ ఉద్యోగాలు ఎంతకు అమ్మేసుకున్నారు..?
సంచలనం : మొన్న విద్యార్థి బలవన్మరణం, నేడు వికలాంగుడిపై దాడి ఆరోపణలు - కొత్త ఇంచార్జి రిజిస్ట్రార్ చేతగానితనమే కారణమా..?
మంచి మాకొద్దు - మనీనే ముద్దంటున్న ఘన యూనివర్శిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ ?
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా.. ఇదీ రాసుకో.. వైసీపీ సవాల్..?
ఏబీఎన్‌ ఛానల్‌ పై నిషేధం.. అసలు నిజం ఇదా..?
జగన్ కీలక నిర్ణయంతో వాళ్లకు బిగ్ రిలీఫ్..?
సెక్స్ చేస్తూ.. గుండెపోటుతో చనిపోయాడు.. పరిహారం వస్తుందా..?
ఏబీఎన్‌ ఛానల్‌ పై అనధికార నిషేధం.. జనం ఏమంటున్నారు..?
బందోబస్త్ కోసం ఆర్మీ క్యాంపులో సూర్య సాహసం..?
ఇలాంటి పెళ్లాం దొరికితే.. మీ జీవితం స్వర్గమే..?
హీరో సూర్య ఏకంగా ప్రధానమంత్రినే టార్గెట్ చేశాడా..?
జగన్ చేయించిన సీక్రెట్ సర్వేలో షాకింగ్ విషయాలు..?
చంద్రబాబుకు తలవంపులు తెస్తున్న ఆ ఐదుగురు..?
పాపం.. పరారీలో చంద్రబాబు మంత్రి..?
ఆయన పార్టీ మారినా.. పాత వాసనలు పోవడం లేదా..?
ఏపీలో త్వరలో ఆ పోస్టు భర్తీ చేస్తారట..!
జగన్ అలా.. చంద్రబాబు ఇలా.. పోల్చి చూసుకోండి..?
ప్రియుడి కోసం మొగుణ్ని చంపేసింది.. ఎక్కడ పాతిపెట్టిందంటే..?
మన తెలుగింటి పీవీ సింధుకు పద్మభూషణ్..?
అక్షరాలా.. రూ. 38, 500 కోట్లు.. చంద్రబాబు దారి మళ్లించిన సొమ్ము..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..