Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 12:30 pm IST

Menu &Sections

Search

పాఠశాలలో టీచర్‌ రాసలీలలు.వీడికి అదే పని..

పాఠశాలలో టీచర్‌ రాసలీలలు.వీడికి అదే పని..
పాఠశాలలో టీచర్‌ రాసలీలలు.వీడికి అదే పని..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విద్యాబుద్దులు నేర్పవలసిన పంతుల్లు ఈ మధ్య కొందరు స్కూల్‌కెళ్లి ఏం చేస్తున్నారో తెలుసా,ఏంచక్కా శృంగార పాఠాలు నేర్పిస్తున్నారు అనుకుంటున్నారా కాదు వారే నేర్చుకుంటున్నారు.సరసాలకోసమే స్కూళ్లు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.ఇలాంటి వాళ్ల దగ్గర పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్ధులు రేపు దేశాన్ని బాగా ఉద్దరిస్తారనే మాట పక్కన పెడితే సమాజానికి చెడు చేయకుంటేచాలు..ఇకపోతే తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాలోని పాఠశాల మరుగుదొడ్డిలో మహిళతో రాసలీలలు చేస్తున్న ఉపాధ్యాయుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.ఇంత ఘనకార్యం చేసిన ఘనుడు ఎవరో,ఎక్కడివాడో తెలుసుకుందాం..



తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా పుదుచత్రం సమీపంలోని ఎస్‌ ఉడుంబం అనే గ్రామంలో వున్న ఎలిమింటరీ పాఠశాల ఉపాధ్యాయుడు శరవణన్‌కు,ఇక్కడికి పక్కనే ఉన్న అంగన్‌వాడి పాఠశాలలో పనిచేస్తున్న మహిళకు అక్రమ సంబంధం ఉన్నట్టు సమాచారం.వీరు గత కొన్ని నెలలుగా పాఠశాల మరుగుదొడ్డిలో కలుసుకుని రాసలీలలు నెరపుతున్నట్టు గమనించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పినారట.దీంతో మాటువేసి అతన్ని పట్టుకోవాలని చూసిన పిల్లల పేరెంట్స్‌కు అతను రెడ్ హాండ్‌గా దొరికాడు.తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకుని,ఉపాధ్యాయుడు శరవణన్‌ను పట్టుకుని పాఠశాలలో మహిళతో ఉన్నవిషయం నిలదీయగా అతను దురుసుగా సమాధానం చెప్పడంతో అక్కడున్న మహిళలు చెప్పులు,చీపురలతో శరవణన్‌ను చితకబాది బడితపూజ చేసిన తర్వాత పోలీసులకు అప్పగించారు.



ఈ విషయాన్ని,పాఠశాల హెడ్‌మాస్టర్‌ జయరాజ్‌ దృష్టికి తీసుకెళ్లగా అతను మాట్లాడుతూ,గత రెండు నెలల క్రితం ఇదే విధంగా శరవణన్‌ ఒక మహిళతో పాఠశాల మరుగుదొడ్డిలో ఉన్నట్టు తనకు తెలిసిందని,అయితే తాను అక్కడికి వెళ్లే సరికి మరుగుదొడ్డికి తాళాలు వేసి ఉన్నాయని, అయినప్పటికీ ఆ తాళాలు తీసి లోపలికి వెళ్లి చూడగా మహిళ ఉన్నట్టు తాను చూసానని తెలిపారు. అయితే అప్పుడు శరవణన్‌ను హెచ్చరించి పంపించేశామని, తర్వాత అప్పటి నుంచి ఎలాంటి అకృత్యాలు పాఠశాలలో జరగలేదని వివరించాడు.ఇక శరవణన్‌ను పట్టుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు...
Teacher Rasalilas in school.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గుడ్‌న్యూస్:భారీగా తగ్గిన బంగారం ధర..!
అకౌంట్‌లో రూ.500 ఉంటే.రూ.5 లక్షలు ఇది ఎయిర్‌టెల్ ఆఫర్..?
మోదీతో,దీదీ సడెన్‌గా ఏంటీ షాక్..కొత్త రాజకీయానికి ఎత్తుగడనా..?
ఈ మంత్ ఎండ్ వరకు ఈ పని చేయకపోతే మీ పాన్ కార్డు చెల్లదు!
కోమాలోకి తీసుకెళ్లిన ఫే‌స్ క్రీమ్‌,చావుబ్రతుకుల్లో మహిళ...
ఛీ శ్మశానంలో సమాధిపై పాడుపని.వీళ్లు మనుషులా..?
పాల విరుగుడుతో నోరు ఊరించే గులాబ్ జామూన్..
భారీ బరువుల్ని మోయలేకపోతున్న రకుల్.బాధలో ఫ్యాన్స్..!
బాలింత అనికూడా చూడకుండా ఎంత దారుణం..!
ఆ బయోపిక్‌ కోసం పెద్ద బాధ్యతను తీసుకున్న ప్రభాస్‌..
నిజాం నిరంకుశపాలనకు చరమ గీతం పాడిన ఆపరేషన్ పోలో...
మరో ఎయిర్ స్ట్రైక్ దిశగా మోదీ.ఇక పాక్‌ పతనం తప్పదా..?
దయచేసి మా ప్రాణాలు కూడా బలితీసుకోకండి.మీకు దండం పెడతా.?
పునర్నవి ఘాటుగా ఆ పనిలో ఇదేం ఆరాచకం పాపా..?
తిల తర్పణం అంటే ఏంటి.ఇలాచేయకపోతే దోషమా.?
భార్యను పడకగదిలో మరోకరితో నీచంగా చూసి ఏం చేసాడు..?
ఇక నుండి ఎడ్ల బండ్లకు కూడా చలానా.ఇప్పటికే వేసారుగా..?
వాహనదారులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న పెట్రోల్ ధర?
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకున్న కోడెల భౌతికకాయం.
అరుదైన సర్జరీ.ఒకరి తలను మరొకరికి అమర్చడం ఇంతకు అతను బ్రతికే వున్నాడా....?
కేసీఆర్ కి ఊహించని షాక్.. వెనకడుగు వేయక తప్పదు!!
కోడెల మృతిపై డాక్టర్స్ నివేదిక ఎంతవరకు నిజం..?
కోడెల మృతి.తెలంగాణ పోలీసుల దర్యాప్తు..?
మూడు దశాబ్దాల్లో..గోదారమ్మ విషాదచరిత.ఎంత మందినంటే..?
గోదావరి విహార,విషాదంలో మృత్యుంజయులు వీరే..
గుడ్ న్యూస్.మరింత పతనమైన వెండి.ఇక బంగారం ధర..?
భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఎందుకో తెలుసా..?
అమరావతి నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు...?
భరించ లేనంత ఆపదలో వున్నప్పుడు ఏం చేయాలి..?
సెక్స్ పవర్ ను పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ దీనిలో పుష్కలమట..
కడుపులో శిశువు ప్రమాదంలో ఉందని తెలుసుకోవడం ఎలా..?
అల్లూరి సీతారామరాజు ముద్దు పేరు తెలుసా..?
ఎస్వీయూ లో వున్న చీడ..విద్యార్ధుల బ్రతుకుల్లో నీలి నీడనా..?
పరీక్షలు-గిరీక్షలు జాన్తానై, అన్నట్లున్న ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ పరిస్థితి..?
రాజుగారి గది 3..చెడ్దీలు తడిపేస్తుందట.
రకుల్ అవకాశాలు లేక ఇంతపని చేస్తుందా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.