Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 3:03 pm IST

Menu &Sections

Search

కాశ్మీర్ ను తలపిస్తున్న పలనాడు..!!

కాశ్మీర్ ను తలపిస్తున్న పలనాడు..!!
కాశ్మీర్ ను తలపిస్తున్న పలనాడు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆగష్టు 5 తరువాత జమ్మూ కాశ్మీర్ లో నిశ్శబ్దం తాండవించింది.  చాలా రోజుల వరకు ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడ్డారు.  ఇప్పటికి ఇంకా భయపడుతూనే ఉన్నారు.  జమ్మూలో పరిస్థితులు మెరుగుపడగా.. కాశ్మీర్లో మాత్రం ఇంకా పరిస్థితులు అదుపులోకి రాలేదు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు మినహా.. మిగతా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.  ఇది కాశ్మీర్ పరిస్థితి.  అక్కడి వాతావరణం.. అక్కడి పరిస్థితులు వేరు.  


ఇదే విధమైన వాతారణం ఇప్పుడు పాలనాడులో కొనసాగుతున్నది. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారనే నెపంతో కొంతమంది వ్యక్తులపై దాడులు చేయడం... వారంతా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన శిబిరాల్లో చేరిపోవడం.. శిబిరాల్లో తలదాచుకున్న వ్యక్తులతో కలిసి బాబు ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో రభస మొదలైంది. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఏ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.  


మరోవైపు నాయకులను ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు.  గృహనిర్బంధం విధించారు.  దీంతో నేతలు ఆందోళన చేయడం మొదలుపెట్టారు.  మేమేమి జమ్మూ కాష్మర్ లో లేమని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామని, ఇలా హౌస్ అరెస్టులు చేయడం ఏంటని వాపోతున్నారు.  అయినప్పటికీ పోలీసులు మాత్రం వారిని వదిలిపెట్టడం లేదు.  అరెస్ట్ చేసి ఇంటికే అంకితం చేస్తున్నారు.  పలనాడు ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంతో బయట వ్యక్తులు ఎవరూ తిరగడంలేదు.  


ఎక్కడ చూసినా సైరన్ మోతలు.. పోలీసుల పహారాలో పలనాడు ప్రాంతం కనిపిస్తోంది.  ఎప్పుడు లేని విధంగా పలనాడు ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో.. సామాన్యజనం ఇబ్బందులు పడుతున్నారు.  బయటకు వస్తే ఏమౌతుందో అని బెదిరిపోతున్నారు.  బయటకు వచ్చేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు ప్రజలు.  ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఈ 144 సెక్షన్ ఎత్తివేయాలని అంటున్నారు ప్రజలు.  


Why 144 section impose in Palanadu 
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మోడీ సమయానికి వచ్చినా... ట్రంప్ ఆలస్యంగా వచ్చారు.. ఎందుకంటే..!!
టిడిపికి మరో పెద్ద షాక్.. అయన కూడా పార్టీని వీడుతున్నారా ?
కమలం గాలానికి పవన్ చిక్కుకుంటాడా?
రఘువీరా రెడ్డికి పదవీ గండం..!!
జమ్మూ కాశ్మీర్ నాయకులకు హాలీవుడ్ సినిమాలు చూపిస్తున్నారట..!!
మంత్రి ఇంట్లోనే చోరీ.. సామాన్యులకు ఏది దారి..!!
అక్టోబర్ లో ఆ ఇద్దరు వస్తున్నారు...!!
కడప జిల్లాకు ఏమైంది.. అలా ఎందుకు జరుగుతోంది ..!!
హౌడీ మోడీ వెనుక రహస్యం ఇదేనా?
జమ్మూ కాశ్మీర్ సాధ్యం అయ్యింది.. పీవోకే కూడా త్వరలోనే..!!
అక్కడ 20బిలియన్ టన్నుల బంగారం ఉందట.. దాన్ని బయటకు తీస్తే..!!
ఇకపై 10 కాదు.. 11 అంకెలు కనిపిస్తాయట..!!
ఈసారి యుద్ధం వస్తే... పాక్ కనిపించదా..!!
టీడీపీపై కక్షతో ప్రాజెక్టు భద్రతను పణంగా  పెడతారా?
దానిపై ముఖ్యమంత్రి మౌనం ఎందుకు..!!?
బాబుకు జగన్ కు అదే తేడా..అందుకే జగన్ హిట్టయ్యాడా?
దాన్ని అంగీకరించకుంటే ... ఇండియా నుంచి వెళ్లిపోవాలట..!!
హ్యూస్టన్ లో అరుదైన దృశ్యం.. నెటిజన్లు ఫిదా!!?
23 ఏళ్లుగా పోరాటం.. చివరకు అతనేం చేశాడో చూశారా?
అప్పుడు పీవీ.. ఇప్పుడు మోడీ.. !!
అమెరికా చరిత్రలో ఇదే ప్రధమం... ఆ ఇద్దరినీ ఒకటి చేస్తున్న మోడీ..!!
ఉత్తరప్రదేశ్ లో మరో మహాభారతం.. ద్రౌపతిలా ఆమెను కూడా..!!
గల్ఫ్ లో మరో యుద్ధం తప్పేలా లేదు..!!
ప్రయాణం 18 కిమీ.. వసూలు చేసింది రూ. 4300..!!
ఇస్రో దృష్టి మొత్తం దానిమీదే..!!
హౌడీ మోడీ వెనుక కొత్త వ్యూహం ఇదే..!!
ప్రయాణికులు లేకుండానే 46 ట్రిప్పులు.. కొని తెచ్చుకుంటున్న అప్పులు..!!
ఫస్ట్ ఎయిడ్ కిట్ లో కండోమ్ లేకుంటే.. జరిమానా..!!!?
మోడీ చేతుల మీదుగా ఐరాస సోలార్ పార్క్ ఓపెన్.. షాక్ లో పాక్..!!
ఏరియా 51 ను ముట్టడించిన అమెరికన్లు.. కారణం..!!
సైరాపై ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు యుద్ధం..!!
కెసిఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నిర్మాతలకు లాభాలే ..!?
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలంటే.. ఇలా చేయాలట !!
ఆ కేసులో మోహన్ లాల్ కు శిక్ష తప్పేలా లేదు..!!
ఎస్ అక్షరంపై గ్రహణం ప్రభావం.. అందుకే నేతలు అలా..!!
అయన సెట్ చేస్తే.. గెటప్ ఏదైనా సరే.. అదుర్స్..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.