Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 5:54 pm IST

Menu &Sections

Search

టుడే టాప్ 10 న్యూస్ 7PM

టుడే టాప్ 10 న్యూస్ 7PM
టుడే టాప్ 10 న్యూస్ 7PM
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
1.  జ్యుడిషియల్ కమిటీ ఛైర్మన్ గా జస్టిస్ శివ శంకర్ రావు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటులో మరో ముందడుగు వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకరరావును జ్యూడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kfl3mv


2.  విశాఖ‌లో బాలుడి ప్రాణం తీసిన ప‌బ్‌జీ
పబ్‌జీ ఆన్‌లైన్‌ గేమ్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతోమందికి ఓ వ్య‌స‌నంగా మారింది. ఈ గేమ్ వ‌ల్ల ఎంతో మంది జీవితాలు చిత్తు చేసుకుంటున్నారు. కొంత‌మంది యువ‌త కంటిన్యూగా గేమ్‌కు బానిస‌లు కావ‌డంతో చివ‌ర‌కు వారి జీవితాలు కూడా నాశ‌న‌మ‌వుతున్నాయి.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @   https://bit.ly/2kbpYoj


3. 'ఆ నలుగురు' టీడీపీ నేతలకు ఏమైంది..?
అధికారంలో ఉన్నప్పుడు తమ మాటే శాసనంగా పెత్తనం చెలాయించారు టీడీపీ నేతలు. పదవి ఉన్న సమయంలో, ఇప్పుడు పదవి లేని సమయంలో వాళ్లు చేసిన పనులకు కేసులు చుట్టుకుని ఊపిరాడకుండా చేస్తున్నాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mdbncP


4.  జగన్ గ్రేట్..  గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు !
ఈ తరంలో  రాజకీయాల్లో స్పీడ్ గా  సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ... ఎవరు ఎన్ని విమర్శలు చేసినా  వాటిని అవలీలగా ప్రకటించేయడం.. అమలు పరచడం..  ఈ తరంలో ఒక్క జగన్ కే  చెల్లిందని చెప్పుకోవాలి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lIFCrU


5.  హిమాచల్ ప్రదేశ్ 'గవర్నర్'గా దత్తాత్రేయ ప్రమాణస్వీకారం
భారతీయ జనతా పార్టీ రెండొవసారి అధికారంలోకి రావడంతో ఎక్కడికక్కడ మార్పులు ఏర్పడుతున్నాయి. ఆలా మార్పు చేసే క్రమంలోనే మొదట ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న మాజీ గౌర్నర్ నరసింహన్ ను మొదట ఆంధ్ర ప్రదేశ్ నుంచి తొలిగించి కేవలం తెలంగాణకు పెట్టారు, ఇప్పుడు తెలంగాణకు తొలిగించి కొత్త గౌర్నర్ ను తీసుకొచ్చారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kfnaXt


6.  పాఠశాలలో టీచర్‌ రాసలీలలు.వీడికి అదే పని..
విద్యాబుద్దులు నేర్పవలసిన పంతుల్లు ఈ మధ్య కొందరు స్కూల్‌కెళ్లి ఏం చేస్తున్నారో తెలుసా,ఏంచక్కా శృంగార పాఠాలు నేర్పిస్తున్నారు అనుకుంటున్నారా కాదు వారే నేర్చుకుంటున్నారు.సరసాలకోసమే స్కూళ్లు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kuzxiB


7.  ఉగాది నాటికి ఇరవై ఐదు లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు: జగన్
ఏపీ ప్రభుత్వం ఉగాది నాటికి ఇరవై ఐదు లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకు కావలసిన భూములు సేకరించడానికి రంగం సిద్ధం చేస్తోంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kGOuxP


8.  మోస్ట్ వాంటెడ్ లష్కరే టెర్రరిస్ట్ హతం..
మోస్ట్‌ వాంటెట్‌ లష్కరే టెర్రరిస్ట్‌ ఆసిఫ్‌ను భద్రతా బలగాలు ముట్టుబెట్టాయి. 30 నెలల చిన్నారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఆ దుర్మార్గుడిపై.. సైన్యం రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mcdaih


9. ప‌ల్నాడులో చంద్రాల‌కు మైన‌స్సే మైన‌స్‌లు..!
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ఏలిన సీనియ‌ర్ సీఎంగా కీర్తిగ‌డించిన చంద్రాలుకు ఇప్పుడు ప‌గ‌లే చుక్క‌లు క‌నిపిస్తున్నాయా... అస‌లు అధికారం పోయింద‌నే అస‌హానంతో ఊగిపోతూ ఆవేశంలో ఏమి మాట్లాడుతున్నాడో..మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lOO7S0


10.  'పచ్చ గొంతు'తో జగన్ పాలనని తీవ్రంగా విమర్శించినా సుజనా చౌదరి..
ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి చూడలేక కేవలం 100 రోజుల పాలనకే తుగ్లక్ పాలన అంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు ప్రతిపక్ష పార్టీ అయినా తెలుగు దేశం పార్టీ.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kfn2XZ


ap politics 2019;telangana politics;tollywoo movies;kollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.