Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 2:46 pm IST

Menu &Sections

Search

ఈ మ‌చ్చ‌లేని నేత‌ను కేసీఆర్ ఎందుకు ఏడిపించాడు?

ఈ మ‌చ్చ‌లేని నేత‌ను కేసీఆర్ ఎందుకు ఏడిపించాడు?
ఈ మ‌చ్చ‌లేని నేత‌ను కేసీఆర్ ఎందుకు ఏడిపించాడు?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీఆర్ఎస్ సీనియ‌ర్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అనూహ్య రీతిలో వార్త‌ల్లో నిలిచారు. సర్పంచ్ స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా ఉన్న ఆయ‌న‌కు మంత్రి పదవి రాకపోవడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా రామ‌న్న మీడియాతో మాట్లాడుతూ....తాను అజ్ఞాతంలో ఉన్నానన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు అనారోగ్య కారణాల వల్లనే తాను ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. నిజాయితీగా ప‌నిచేసినా...మంత్రి ప‌ద‌వి రాలేద‌ని...మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నారు. ఆ బాధతో బీపీ అధికంగా వచ్చి ఆస్పత్రిలో చేరినట్లు స్పష్టం చేశారు. అంతేతప్ప అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించారు. 


వైద్యుల సూచనల మేరకు కార్యకర్తలకు , నియోజకవర్గ ప్రజలకు ఫోన్లో అందుబాటులో ఉండలేకపోయానని స్పష్టం చేశారు. మంత్రి పదవి రాలేదని కొద్దిగా బాధ ఉన్పప్పటికీ…సీఎం కేసీఆర్ నాయకత్వలో నియోజకవర్గం అభివృద్ధి కోసం,  ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పారు. తన నాయకుడు సీఎం కేసీఅర్ అన్న జోగు రామన్న.. టీఅర్ఎస్ పార్టీకి, అదిలాబాద్ నియోజకవర్గం ప్రజలకు తన జీవితం అంకితమని ప్రకటించారు.


ఇదిలాఉండ‌గా,  జోగురామన్నకు మంత్రి పదవి వస్తుందని చాలా ఆశతో ఎదురు చూశామని ఆయన భార్య రమ ఆవేదనతో చెప్పారు. పార్టీకోసం కష్టపడ్డ వ్యక్తికి మంత్రి పదవి రాకపోవడంతో నిరాశ చెందామన్నారు. మంత్రి పదవి రాలేదన్న బెంగతో జోగురామన్నకు బీపీ ఎక్కువ కావడంతో చికిత్స పొందుతున్నారని చెప్పారామె. కార్యకర్తలు, అభిమానులకు ఏం చెప్పాలో అర్థంకాక, జోగురామన్న ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారని జోగు రమ చెప్పారు.నాన్నకి మంత్రి పదవి వస్తుందని చాలా ఆశతో ఎదురు చూశామని… మొదటి దఫాలో మంత్రి పదవి వచ్చి, రెండవసారి రాకపోవడం తీవ్ర బాధను కలిగించిందని ఆయన కుమారుడు జోగు ప్రేమిందర్ అన్నారు.


ఇదిలాఉండ‌గా,  రానున్న మున్సిపల్ ఎన్నికలపై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. రెండోసారి మంత్రి పదవి చేపట్టాక కేటీఆర్ తొలిసారి తెలంగాణ భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్‌కు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నమస్కరించారు. పార్టీ మున్సిపల్ ఇన్‌ఛార్జీలు, సెక్రటరీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలతో సమీక్ష చేపట్టారు. 


ఈ మ‌చ్చ‌లేని నేత‌ను కేసీఆర్ ఎందుకు ఏడిపించాడు?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేసీఆర్ ఇంకో సంచ‌ల‌నం సృష్టించేలా ఉన్నారే....
పాక్‌తో యుద్ధానికి అడ్డువ‌స్తున్న ఏకైక ష‌ర‌తు ఇదే....
విద్యార్థులు నెట్ వాడుతున్నారా...ఓ సారి కోర్టు తీర్పు చూడండి
క‌శ్మీర్ విష‌యంలో...పాక్ అదిరిపోయే షాక్ ఖాయ‌మేన‌ట‌...
మోదీ-ట్రంప్ భేటీ...కీల‌క ప్ర‌క‌ట‌న ఖాయం
హోట‌ల్‌కు వెళ్తున్నారా....ఈ గుడ్ న్యూస్‌ల‌ను గ‌మ‌నించండి...
కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్స్ ఖుష్ అయ్యే వార్త ఇది
ఇంట‌ర్ బోర్డ్‌లో ప్ర‌క్షాళ‌న‌...కానీ ఇంకా అవ‌మానమేనా?
జ‌గ్గారెడ్డి ఏంటి బాస్ ఇలా అయిపోయాడు....అంతా అదే చ‌ర్చ‌
దేశంలో క‌ష్ట‌కాలం...మ‌న‌కు మాత్రం తీపిక‌బురు....
ఈ మాజీ సీఎంను ఎంత ఆడుకోవాలో...అంత ఆడుకుంటున్న కేంద్రం....
ఈ మాజీ సీఎంను ఎంత ఆడుకోవాలో...అంత ఆడుకుంటున్న కేంద్రం....
ఈయ‌న వ‌చ్చాడంటే...బోటు ప్ర‌మాదం విష‌యంలో కాస్త తెరిపిన ప‌డ్డ‌ట్లే
కేటీఆర్ చెప్పింది ఒక‌టి...జ‌రిగింది ఒక‌టి...ప్ర‌ముఖ ప‌ట్ట‌ణంలో క‌ల‌క‌లం
టీవీ కొంటున్నారా....మీకో గొప్ప అవ‌కాశం ఇదే...
బాబు...జ‌గ‌న్...సీఎం ఎవ‌రైనా...ఆ ప‌ద‌వి మాత్రం ఈయ‌న‌దే
దేశ‌మంత‌టా...క‌ల‌క‌లం ఖాయ‌మంటున్న అమిత్‌షా
ఇంకో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీవీ9...ఎమ్మెల్యేల్లో కొత్త చ‌ర్చ‌
కేసీఆర్‌ను సంతోష‌పెట్టేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్‌
మోదీకి పాక్ షాక్‌... ఇప్పుడేం చేస్తారో....
అయోధ్య అస‌లు సంగ‌తి తేలేది ఎప్పుడో తెలుసా?
దిష్టిబొమ్మ ద‌గ్ధం చేయించుకున్న రేవంత్ రెడ్డి
ఆగ‌ని న‌ల్ల‌మ‌ల ర‌గ‌డ‌...విజ‌యంగా ప్ర‌క‌ట‌న‌
పాక్‌లో హిందువుల‌పై దారుణం...వెలుగులోకి సంచ‌ల‌నాలు....
అయ్యో...మోదీ క‌లకు బ్యాండ్ ప‌డిపోయిన‌ట్లే...
క‌శ్మీర్‌పై వ‌ణికించేశాడ‌బ్బా.....మొద‌టిసారి మీడియాతో మాట్లాడిన మోదీ మ‌నిషి
కేసీఆర్ తీపిక‌బురు...త్వ‌ర‌లో మ‌రో భారీ ప్ర‌క‌ట‌న‌
ఇక ఆ కార్పొరేట్ ఆస్ప‌త్రుల ఆగ‌డాలు సాగ‌వా...ఏం జ‌ర‌గ‌నుంది?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.