Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 6:43 am IST

Menu &Sections

Search

పిల్లలకు జన్మనివ్వడం ఆడపిల్ల ఆయషుకు శాపమా..?

పిల్లలకు జన్మనివ్వడం ఆడపిల్ల ఆయషుకు శాపమా..?
పిల్లలకు జన్మనివ్వడం ఆడపిల్ల ఆయషుకు శాపమా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆడపిల్లగా జన్మించడం ఓ వరం.ఎందుకంటే ఆమె బ్రతుకులో ఎన్నో బరువులను మోస్తుంది.ఒక బిడ్దలా పుట్టి,తల్లిలా మారి భార్యలా కన్నుమూస్తుంది.మగవాడు తండ్రి అయ్యాడు,తాత అయ్యాడు అంటే ఆ పిలుపు అతన్ని వరించడానికి ఓ ఆడపిల్ల ఓర్పు,శక్తి దాని వెనక దాగుంటుంది.అన్నీంటికి మించి తను ఓ తల్లిలా మారాలంటే తన ప్రాణాలను పణంగా పెట్టాలి.తాను ప్రెగ్నెన్సి అయ్యినప్పటినుండి తన బిడ్డను తాను కళ్ళతో చూస్తుందో లేదో తనకే తెలియదు.ఒక వేళ జరగరానిది జరుగుతే ఆతల్లి లోకాన్ని చూడలేదు.అంతా సవ్యంగా జరిగితే తల్లి బిడ్దలు క్షేమంగా ఉంటారు.నిజం చెప్పాలంటే ఆడపిల్లకు మరో పిల్లను జన్మనివ్వడం అనేది పునర్జన్మ లాంటిది.అమ్మతనం పొందాలంటే మరణించి మళ్లీ బ్రతకాల్సి వస్తుంది.మనం తరచుగా వింటుంటాం.పురిట్లోనే పాపం పిల్లకు జన్మనిచ్చి తల్లి చనిపోయిందనే మాట దీన్ని బట్టి అర్ధం ఏమవుతుందంటే ప్రాణం తీయడం కష్టం కాదు ప్రాణం పోయడం చాలా కష్టం అని.అందుకే సగటు ఆడపిల్ల తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా అమ్మ అవ్వడానికి ప్రేమగా అంగీకరిస్తుంది.ఇదే ఆమెలోవున్న గొప్పతనం.ఇదంతా బాగానే వుంది కాని ఈ మధ్యచేసిన పరిశోధనల్లో ఓ నిజం బయటపడిందట అదేంటంటే పిల్లలు లేని మహిళలతో పొల్చిచూస్తే పిల్లలున్న మహిళ సాధారణ జీవితాకాలం కంటే 11 ఏళ్లు తక్కువగా ఉంటుందంటూ జార్జ్‌ మాసన్‌ యూనివర్సిటీ తాను చేసిన అధ్యయనంలో తెలిసిందని వెల్లడించింది.మానవ క్రోమోజోముల్లో ఉండే టెలోమేర్స్‌ సగటు జీవితకాలం,పిల్లలున్న మహిళల్లో తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.అయితే, ప్రస్తుత పరిశోధనలు ప్రాధమిక దశలో ఉన్నాయని,మరింత అధ్యయనం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని యూనివర్సిటీ రిసెర్చర్‌ జె పోలాక్‌ తెలిపారు.పిల్లలు పుట్టిన తర్వాత టెలోమేర్స్‌ పొడవు తగ్గిపోతుందా లేదా అన్న విషయాన్ని కూడా ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని ఆమె చెప్పారు.క్రోమోజోమ్స్‌ పనితీరుకుతోడు పని ఒత్తిడి, సామాజిక స్థితిగతులు కూడా మహిళ ఆయుష్షుపై ఏవిధమైన ప్రభావాన్ని చూపుతాయో పరిశోధనలు చేస్తున్నామన్నారు.త్వరలోనే దీనిపై ఓ నివేధికను తయారు చేసి ప్రపంచానికి తెలియచేస్తామని వెల్లడించారు..
 Giving birth to children is a curse for a girl Ayush..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరును డిసప్పాయింట్ చేసిన దర్శకుడు ఎవరంటే..?
ముఖం పై కళ్ల క్రింద మచ్చలు,పోవాలంటే ఇలా చేయండి చాలు..
వర్షాకాలంలో తినవలసినవి ఏంటి,తినకూడనివి ఏంటి..?
కొండెక్కుతున్న పెట్రోల్ అక్కడైతే లీటరుకు ఏకంగా రూ.10.పెంపు..!
అమీర్‌పేట మెట్రోస్టేషన్ దగ్గర రెయిలింగ్ పడి ఒకరు మృతి...
మతిపోగొడుతున్న మందిర.ఈ వయసులోనూ ఇంత సెక్సీనా..
అప్పుల్లో బంగారు తెలంగాణ తాజాగ వెల్లడించిన కాగ్ రిపోర్ట్..నిజమా?
ఆరోగ్య ప్రదాయిని బీట్‌రూట్‌ చారు.ఎలా తయారు చేయాలంటే..
మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వం వహించిన సినిమా ఏంటో తెలుసా.?
హైదరాబాద్‌లో ఇక్కడ ఫ్లాట్ కొంటే మిగిలేది కన్నీళ్లు,అప్పులేనట.
చిరంజీవినే లెక్కచేయని హీరో.ఏంటా ధైర్యం?
చుక్కలు చూపిస్తున్న ఉల్లి.రానున్న రోజుల్లో కొనలేం తల్లి.!
ఆమెతో శృంగారం చూపించింది అతనికి నరకం..
చిక్కులు తెసున్న సినిమా టైటిల్ రూ.50 కోట్లు కావాలని పోలీసులకు ఫిర్యాదు!
షియామీ మిక్స్‌ ఆల్ఫా ఫోన్‌.దీనికి అసలు బటన్లే ఉండవు!
ఆమెతో ఒక్కరాత్రి గడిపితే మూడు కోట్లు ఇవ్వాలట..?
మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఆదా కావాలంటే ఇలా చేయండి..
తింటే ప్రాణం లేచి వచ్చినట్లుండే కొబ్బరి పాల చారు తయారీ ఎలా..
స్త్రీ మర్మాంగాలతో మ్యూజియం ఇదేం పైత్యం?
చిత్ర విచిత్ర వేషాలతో అలరించిన శివప్రసాద్‌ ఇకలేరు..
టాలీవుడ్‌ నటుడు శివప్రసాద్‌ మృతి..
ఆ డ్రైవర్ దగ్గర కండోమ్‌ లేదని జరిమానా వేసారట.! క్యా దునియా బాప్‌జీ.
బోల్డ్‌ కంటెంట్ సినిమాలో నయనతార...
ఊహించని స్ధాయిలో సైరా,డిజటల్‌ శాటిలైట్‌ రైట్స్‌.ఇది చిరు స్టామినా...
వేములవాడ బ్రిడ్జీ:కడుతుండగానే కూలింది.
జీఎస్టీ సేవల పై మోడీ సర్కార్ చెప్పిన గుడ్ న్యూస్:అదేంటో మీరే చూడండి!
పరుగులు పెడుతున్న పెట్రోల్ ధరలు.రికార్డ్ సృష్టిస్తాయా?
పసిడి ప్రియులకు శుభవార్త.. పూర్తిగా పడిపోయిన బంగారం ధర.
నగ్నంగా వీడియో తీసి చివరికి ఏం చేసాడంటే?
బతుకమ్మ చీరెల పంపిణీ ఎప్పటి నుండి అంటే?
మీకు తెలియని నిజం.సెల్‌ఫోన్లు దీర్ఘ చ‌తుర‌స్రంలోనే ఎందుకు ఉంటాయి!
వాల్మీకి:గీ సినిమా కట్టం..సింతలేకుండ సేసిందా శంకరన్న!
వాల్మీకి గురించి వరుణ్‌తేజ్,హరీష్ శంకర్ చెప్పిన సీక్రెట్స్.
వాల్మీకి హరీష్ శంకర్ మసి పూసి మారేడుకాయ చేసి హిట్టు కొట్టేశాడు భయ్యా!
వాల్మీకి సినిమా సినిమానే :చూసేయొచ్చోశారి
వాల్మీకి:చాన్నాళ్ళ తర్వాత తనికెళ్ళ!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.