1 . చంద్రబాబు ప‌రువు కృష్ణార్ఫ‌ణం..!
ముచ్చ‌ట‌గా మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం.. మూడు సార్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌నిచేసిన రాజ‌కీయ నేత‌గా రికార్డు.. అదే సంద‌ర్భంలో అక్ర‌మ మార్గంలో అధికారం చేప‌ట్టిన అప‌వాదు త‌న‌పేరుమీదే ఉన్న రికార్డు.. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kd75RX


2.  సంచలనం సృష్టించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు...
ఆటో మొబైల్ రంగం రోజురోజుకు సంక్షోభంలోకి జారుకోవడంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త వాదన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆటో మొబైల్ ఇండస్ట్రీ మందగమనానికి నేటి యువతే కారణమన్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2khJIa2


3.  కాంగ్రెస్‌ను వీడ‌లేడు... బీజేపీలో చేర‌లేడు..
రాజకీయాల్లో రకరకాల నేతలు ఉంటారు. ఒక్కో నేత తీరు ఒక్కోలా ఉంటుంది. సహజంగా ఎవరైనా నేత ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీని తిడితే సస్పెండ్ చేస్తారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే గా ఉన్న‌ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ..పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kFwwf6


4.  జ‌గ‌న్‌కు భారంగా ఆ ఇద్ద‌రు జంపింగ్ జ‌పాంగ్‌లు..!
ఇప్పుడు రాజ‌కీయాల్లో ఏ ఎండకు ఆ గొడుగు ప‌ట్ట‌డం కొంద‌రు నేత‌ల‌కు అల‌వాటుగా మారింది. ప‌ద‌వులే ప‌ర‌మ‌వాదిగా, సంపాద‌నే ధ్యేయంగా, కాంట్రాక్టులే కొల‌మానంగా రాజ‌కీయాలు న‌డుపుతున్నారు కొంద‌రు రాజకీయ నేతులు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lKgkcU


5. చూశారా...బాబు మూడు నెలలుగా ఏం చేస్తున్నారో...!!
చంద్రబాబు అంటేనే అది అంటారు. ఆయన తరచూ చెబుతూంటారు, సమస్యను సవాల్ గా తీసుకుంటాను, సంక్షోభాన్ని కూడా సంక్షేమంగా మార్చుకుంటాను అని. బాబు వైఖరి చూస్తే అది నిజమేననిపిస్తుంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2khJM9M


6. ఇది తెలుసా..? మోడీ సొంత రాష్ట్రంలోనే ట్రాఫిక్ జరిమానాలు 90% వరకు తగ్గించేశారు
గత కొద్ది రోజులుగా దేశమంతటా కొత్తగా వచ్చిన మోటార్ వెహికల్ చట్టం గురించే చర్చ. వాహనదారులు హెల్మెట్ల తో పాటు ఇప్పటికే లైసెన్స్ లు మరియు ఇతర డాక్యుమెంట్లు సమకూర్చుకునే పనిలో పడ్డారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kI2O9j


7. మొట్టమొదటి భారతీయుడిగా మోడీ గ్రేట్ రికార్డు...!!
నరేంద్ర మోడీ అంటే రికార్డుల వరద పారించే మొనగాడు అంటారు. ఆయన వరసగా గుజరాత్ ముఖ్యమంత్రిగా గెలవడమే ఒక రికార్డు అనుకుంటే, జాతీయ రాజకీయాల్లోకి వస్తూనే ఏకంగా ప్రధాని అయిపోయి మరో రికార్డు స్రుష్టించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ktmqhz


8.  అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే మూడు లక్షలు ఫైన్..!!
దేశంలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత దేశంలో జరిమానాలు విధింపు ఎక్కువైంది.  జరిమానాలు విధిస్తుండంతో ప్రజలు భయపడుతున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lLlwNy


9.  2020' జనవరి 26 నుంచి ఏపీలో కొత్త జిల్లాలు!
ఆంధ్రప్రదేశ్ లో 13గా ఉన్న జిల్లాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వేగవంతమయ్యాయని తాజా సమాచారం. ఇందుకు తగ్గ విధివిధాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని వార్తలు వస్తున్నాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2lRDhus


10. ఇడ్లి ఎఫెక్ట్ : బామ్మను వెతుక్కుంటూ వచ్చిన ఆనంద్ మహేంద్ర, ఇండియన్ ఆయిల్..!!
రూపాయికే ఇడ్లి అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు కమలతాల్.. 80 ఏళ్ల వయసులోనూ ఆ బామ్మా ఎంతో ఓపికగా ఉదయాన్నే లేచి 1000 ఇడ్లీలు తయారు చేస్తుంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kFv50l


మరింత సమాచారం తెలుసుకోండి: