Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 1:57 am IST

Menu &Sections

Search

వానర విందు..బహు పసందు

వానర విందు..బహు పసందు
వానర విందు..బహు పసందు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా ఏదైనా శుభకార్యాలు చేస్తే ఇంటికి వచ్చిన అతిధులను ఎలా మెప్పించాల అని చూస్తుంటారు.  వారి స్థాయిని బట్టి వెజ్, నాన్ వెజ్ వంటకాలు, స్వీట్లు..పండ్లు ఇచ్చి సత్కరిస్తుంటారు.  పెళ్లి కార్డులపై ప్రత్యేకంగా విందు అని మెన్షన్ చేయడం చూస్తూనే ఉంటాం. అయితే ఈ విందు కార్యక్రమంతోనే ఎవరి కెపాసిటీ ఎంత అనేది నిర్ణయిస్తుంటారు కొంతమంది పెద్దలు.  ఇటీవల తమిళనాడులో ఓ రైతు తాను అప్పుల్లో కూరుకు పోవడంతో ఏం చేయాలో పాలుపోని సందర్భంలో అనాధిగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటించి విందు ఏర్పాటు చేశారు. 

అయితే వచ్చిన అతిథులు అతనికి ఇచ్చిన కానుకలు ఏకంగా నాలుగు కోట్లు రావడం ఈ న్యూస్ వైరల్ గా మారడం చూశాం.  తాజాగా ఇప్పుడు మరో వింతైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కేరళలోని కొల్లాం జిల్లా సడ్తంకొట్ట ఆలయంలో వానరాలకు స్థానికులు విందు ఏర్పాటుచేశారు. పంచభక్ష్య పరమాన్నాలు అరటి ఆకుల్లో వడ్డించి రాచమర్యాదలు చేశారు.

ఇంతకీ ఈ అతిథి సత్కారాలు, మర్యాదలు విందు భోజనం ఎవరికి అంటారా..సాక్షాత్తు వానర సమూహానికి.. సాధారణంగా  ఓనం పండుగ రోజు ఇక్కడి వారు తమ బంధుమిత్రులకు మల్లే వానరాలకు పంచభక్ష్య పరమాన్నాలతో అతిథ్యం ఇచ్చి వాటిని సంతృప్తి పరుస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా తమ సంప్రదాయంలో భాగంగా దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని వారు కొనసాగిస్తున్నారు. వామనుడి చేతిలో హతమైన మహాబలి చక్రవర్తి ఆత్మ  పండగ రోజు వానరంలా వస్తుందని వారి నమ్మకం.

అందుకే 35 ఏళ్ల క్రితం అరవిందక్షణ్‌ నాయర్‌ అనే స్థానికుడు ఓనం పండగ రోజు ఇలా వానరాలకు విందు ఇచ్చే ఆచారాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కులమతాలకు అతీతంగా ఇక్కడి ప్రజలు వానరాలకు ఆతిథ్యం ఇస్తున్నారు.అప్పటి నుంచి ఏటా కులమతాలకు అతీతంగా ఆ ప్రాంత ప్రజలు వానరాలకు ఆతిథ్యం ఇస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది కూడా అలాగే రుచికరమై వంటలు వండి వానరాలకు ఆతిథ్యం ఇచ్చారు. kerala state;monkey;food festival;tradition-kerala
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!