Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 6:12 am IST

Menu &Sections

Search

గణపతి నిమజ్ఞనం కోసం మెట్రో రైలు వేళల్ని పొడగింపు,,,

గణపతి నిమజ్ఞనం కోసం మెట్రో రైలు వేళల్ని పొడగింపు,,,
గణపతి నిమజ్ఞనం కోసం మెట్రో రైలు వేళల్ని పొడగింపు,,,
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వినాయక చవితి పండగ అంటే అందరికి ఆనందమే.ఎంచక్కా రోజు గణపయ్యను పూజిస్తూ,తమకు అన్ని విఘ్నాలు తొలగి ఆనందంగా వుండాలని ప్రతివారు కోరుకుంటారు.ఇక పిల్లలైతే చదువు బాగా రావాలని ఏకదంతున్ని ప్రార్దిస్తారు.అలా ఎంతో సందడిగా,మంత్రాలతో,భక్తి గీతాలతో పూజలందుకున్న వినాయకుడు ఇక సెలవంటూ వెళ్లుతున్న రోజు,భక్తులు చేసే బొజ్జ గణపయ్యల శోభాయాత్ర ఎంతగా సందడితో నిండుకుని వుంటాయో చెప్పవలసిన అవసరం లేదు. వినాయక నిమజ్ఞనం రోజున చిన్న పెద్ద అందరు గణనాధునికి వీడ్కోలు పలకడానికి పెద్ద ఎత్తున బయలు దేరుతారు.అందుకే వీరందరి కోసం, నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్,రాచకొండ సైబరాబాద్,పోలీసు కమిషనరేట్ల పరిధిలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు.



ఇప్పటికే చాలా చోట్ల వాహనాల మళ్లింపు కూడా చేశారు. గణపతి విగ్రహాల వాహనాలు తప్ప ఇతర వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు. అంబులెన్సులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.అత్యవసర పనులు ఉన్నవారు మెట్రో రైలు లేదా ఎంఎంటీఎస్‌లను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.గణేశ్ నిమజ్జనం సందర్భంగా విచ్చేసే భక్తుల కోసం మెట్రో రైలు వేళల్ని కూడా అధికారులు పొడిగించారు.నిమజ్జనం పూర్తయ్యే వరకు మెట్రో సేవలు అందిస్తామని ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ప్రతీ నాలుగున్నర నిమిషాలకో రైలును నడుపుతున్నామని,నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.



సాధారణ రోజుల్లో మియాపూర్,ఎల్బీనగర్ నుంచి రాత్రి పదిన్నర గంటలకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరుతాయని,కానీ నేడు భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇక ఖైరతాబాద్ వరకు మెట్రోలో సులభంగా చేరుకునే అవకాశం ఉండడంతో రైలు సమయాన్ని పొడిగించిన సందర్భంగా ఎందరో భక్తులు ఈ అవకాశాన్ని ఇప్పటికే సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు.. 
 Extension of Metro Railway Line for Ganapati Govt..
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాల విరుగుడుతో నోరు ఊరించే గులాబ్ జామూన్..
భారీ బరువుల్ని మోయలేకపోతున్న రకుల్.బాధలో ఫ్యాన్స్..!
బాలింత అనికూడా చూడకుండా ఎంత దారుణం..!
ఆ బయోపిక్‌ కోసం పెద్ద బాధ్యతను తీసుకున్న ప్రభాస్‌..
నిజాం నిరంకుశపాలనకు చరమ గీతం పాడిన ఆపరేషన్ పోలో...
మరో ఎయిర్ స్ట్రైక్ దిశగా మోదీ.ఇక పాక్‌ పతనం తప్పదా..?
దయచేసి మా ప్రాణాలు కూడా బలితీసుకోకండి.మీకు దండం పెడతా.?
పునర్నవి ఘాటుగా ఆ పనిలో ఇదేం ఆరాచకం పాపా..?
తిల తర్పణం అంటే ఏంటి.ఇలాచేయకపోతే దోషమా.?
భార్యను పడకగదిలో మరోకరితో నీచంగా చూసి ఏం చేసాడు..?
ఇక నుండి ఎడ్ల బండ్లకు కూడా చలానా.ఇప్పటికే వేసారుగా..?
వాహనదారులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న పెట్రోల్ ధర?
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకున్న కోడెల భౌతికకాయం.
అరుదైన సర్జరీ.ఒకరి తలను మరొకరికి అమర్చడం ఇంతకు అతను బ్రతికే వున్నాడా....?
కేసీఆర్ కి ఊహించని షాక్.. వెనకడుగు వేయక తప్పదు!!
కోడెల మృతిపై డాక్టర్స్ నివేదిక ఎంతవరకు నిజం..?
కోడెల మృతి.తెలంగాణ పోలీసుల దర్యాప్తు..?
మూడు దశాబ్దాల్లో..గోదారమ్మ విషాదచరిత.ఎంత మందినంటే..?
గోదావరి విహార,విషాదంలో మృత్యుంజయులు వీరే..
గుడ్ న్యూస్.మరింత పతనమైన వెండి.ఇక బంగారం ధర..?
భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఎందుకో తెలుసా..?
అమరావతి నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు...?
భరించ లేనంత ఆపదలో వున్నప్పుడు ఏం చేయాలి..?
సెక్స్ పవర్ ను పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ దీనిలో పుష్కలమట..
కడుపులో శిశువు ప్రమాదంలో ఉందని తెలుసుకోవడం ఎలా..?
అల్లూరి సీతారామరాజు ముద్దు పేరు తెలుసా..?
ఎస్వీయూ లో వున్న చీడ..విద్యార్ధుల బ్రతుకుల్లో నీలి నీడనా..?
పరీక్షలు-గిరీక్షలు జాన్తానై, అన్నట్లున్న ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ పరిస్థితి..?
రాజుగారి గది 3..చెడ్దీలు తడిపేస్తుందట.
రకుల్ అవకాశాలు లేక ఇంతపని చేస్తుందా..?
ఛీ వీరిది ఓ కుంటుంబమేనా తండ్రి కొడుకులు గదిలో ఆ ఇంటి కోడలూ..?
అద్భుతమైన ఆహారం కోడిగుడ్డు వెరీ వెరి గుడ్డూ.ఎన్ని లాభాలో తెలుసా..?
తల్లి చేసిన పొరపాటుకు ప్రాణం తీసిన పసిది..?
ఆత్మహత్యలు బెదిరింపులు ఇవేనా సార్లు మీరు నేర్పే చదువులు..?
యూనివర్శిటీలు రాజకీయాలకు అడ్డాలుగా మారాయా..?
హృదయ విదారకం : ప్లీజ్ సర్ నేను వికలాంగున్ని నన్ను మరింత భయపెట్టొద్దు ప్లీజ్ ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.