Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 4:54 am IST

Menu &Sections

Search

రికార్డ్ స్ధాయిలో జరిమానా,అలా నడిపినందుకు రూ.2లక్షలు

రికార్డ్ స్ధాయిలో జరిమానా,అలా నడిపినందుకు రూ.2లక్షలు
రికార్డ్ స్ధాయిలో జరిమానా,అలా నడిపినందుకు రూ.2లక్షలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎప్పుడైతే కొత్త రవాణ చట్టం అమల్లోకి వచ్చిందో అప్పడి నుండి ప్రతి వాహనదారులనికి రోడ్డు పైన ట్రాఫిక్ పోలీసులు రంగు రంగుల బొమ్మలను చూపిస్తూ రంకెలేపిస్తున్నారు. తాగితే ఎక్కే కిక్కు కంటే చలానాలను చూస్తే వచ్చే కిక్కు మజానే వేరుగా వుంటుంది.దీనివల్ల ఇప్పటికే రోడ్డు పైకి రావడానికి సగం జనాభా భయపడుతుండగా,మిగతావారు వాహనాలను దాదాపుగా తీయకుండా బస్సులకు వెళ్లుతున్నారు.అన్నిపత్రాలు పక్కాగా వున్నవారు మాత్రమే జంకు లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. ఇదిలా వుండగా ఈ కొత్తచట్టం పై ఇప్పటికే నిరసనలు ప్రకటిస్తున్న వాహనదారులు వారి బాధను పలురకాలైన రీతిలో ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.



తాజాగా కేంద్రం కూడా కొంత వెసులుబాటు కల్పించింది.ఇక మన దేశ రాజధాని ఐనా ఢిల్లీలో ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది.మీరుఎన్ని చట్టాలుతెచ్చిన మా పని మేం చేసుకుంటామన్న రీతిలో ఓ డ్రైవర్ ప్రవర్తించి అడ్డంగా బుక్కైయ్యాడు. విషయంలోకి వెళ్లితే.ఢిల్లీలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు ట్రాఫిక్‌ పోలీసులు విధించిన జరిమానా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఓ పదో పరకో కాదు ఏకంగా రెండు లక్షల రూపాయలు.ఎన్ని నెలలు కష్టపడితే అతను అంత సంపాదిస్తాడో తెలియదు గాని కేంద్ర ఖజాన మాత్రం బాగా నిండుకుంటుంది.ఇక ముబారక్‌ చౌక్‌ సమీపంలో అధిక లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు గుర్తించిన పోలీసులు డ్రైవర్‌కు రూ.2లక్షలు చలాన్ రాసారు.



ఈ జరిమానాల విషయంపై కేంద్రంలోనిపెద్ద,రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ మాట్లాడుతూ,ప్రమాదాలు నివారించడానికే అధిక జరిమానాలు విధిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ప్రజలుమాత్రం నూతన రవాణా చట్టం మీద గుర్రుగా వున్నారు ఇందుకు కారణం వారు విధించే జరిమానాలు పెద్ద మొత్తంలో ఉండటమే.ఇక ఢిల్లీలోని ముకర్బా ప్రాంతంలో చోటుచేసుకున్న తాజా ఘటన ఇప్పటి వరకు నమోదైనటువంటి జరిమానాల రికార్డు తిరగరాసింది.ఓ ట్రక్కు డ్రైవర్‌కు నియమాలు ఉల్లంఘించి నందుకు గాను రూ.2 లక్షలకు పైగా జరిమానా విధించారు.ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు డ్రైవర్‌ రామ్‌ కిషన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి,నూతన చట్టం ప్రకారం ఓవర్‌ లోడ్‌ కారణంగా సదరు ట్రక్కు డ్రైవర్‌ 2 లక్షల 500 రూపాయాలను జరిమానాగా విధించారు.

2 lakh for driving a fine truck at a record level
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అశ్వత్థామరెడ్డి అరెస్ట్,తెలంగాణా ఆర్టీసీలో పరిస్థితి ఉద్రిక్తం !
జగన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.అడ్డొస్తే మర్డర్ చేస్తానని చిందులు ?
కోటి రూపాయలకు పైగా లాభం కావాలా ఐతే ఈ ట్రిక్‌ రోజు పాటించండి !
భారత్‌లో జరగనున్న బంగ్లాదేశ్ మ్యాచ్‌ షెడ్యూల్ వివరాలు ఇవే !
బంపర్‌ ఆఫర్‌:ఏపిలో భూములు రూపాయికే రిజిస్ట్రేషన్‌ ఇన్ని సెంట్లలోపు వరకే !
ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్న వారిని శిక్షించండి ?
జగన్ సంచలన నిర్ణయం.ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు !
అకోలా ప్రచారంలో మోది.కాంగ్రెస్‌పై మాటల దాడి ?
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.