Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 7:00 am IST

Menu &Sections

Search

తండ్రి కొడుకుల నిర్వాకం ఒకే అమ్మాయితో పడకసుఖానికి పధకం..

తండ్రి కొడుకుల నిర్వాకం ఒకే అమ్మాయితో పడకసుఖానికి పధకం..
తండ్రి కొడుకుల నిర్వాకం ఒకే అమ్మాయితో పడకసుఖానికి పధకం..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రోజు రోజుకు సమాజం ఎంతలా దిగజారుతుందంటే వావివరసలు లేవు.దయా,జాలి అక్కరలేదు,పశువులకంటే హీనంగా, తయారవుతుంది.ముందుముందు సమాజంలో మనుషులు కనిపించేలా అగుపించడంలేదు.మనిషి రూపాల్లో ఉన్న తోడెళ్లు కనిపించేలా అనిపిస్తుంది.అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తూవుంటే.ఇక్కడ అలాంటి ఓ సంఘటనే జరిగింది. తండ్రే కామంలో ఆరితేరాడంటే,వాడికొడుకు ఆ తండ్రితో కలసి ఓ మహిళతో ఎంజాయ్ చేద్దామని ప్లాన్ వేసాడు.అదేమైన మందుగ్లాసా తండ్రికొడుకులు మార్చి,మార్చి పంచుకోవడానికి అని అనుకుంటారేమో.అది ఆ వెధవ పనికి ప్లాన్ వేసిన వాళ్లకు తెలియాలి.ఈ మ్యాటర్ అంతా నమ్మకం అనే ఓ ముసుగు చాటున జరిగింది. వివరాల్లోకి వెళ్లితే..



ఓ మహిళకు వివాహం అయిన తర్వాత కొంతకాలానికి భర్త నుంచి విడిపోయి వేరుగా నివాసముంటోంది.ఈమె బాణసవాడిలో ప్రైవేటు కంపెనీని ఉద్యోగి.సదరు మహిళకు సర్పదోషం వుందని తెలియడంతో,తనకు పరిచయం వున్న వారి ద్వార,కామస్వామి గణేశ్,అతడి కుమారుడు మణికంఠను సంప్రదించింది.మొదటి చూపులోనే ఆమెపై కోరికను పెంచుకున్న కామస్వామి గణేశ్, మణికంఠ ఇద్దరు సర్పదోష నివారణ చేస్తామని అది రాత్రి సమయంలో అయితేనే ఫలితం వస్తుందని చెప్పి ఆమెతో కలసి రాత్రి 10 నుంచి 11 గంటలవరకు మహిళ ఇంట్లోనే పూజలు నిర్వహించారు.పూజ అనంతరం పూజచేసిన వస్తువులను కుక్కేసుబ్రమణ్యలో వదలాలని అందుకు ఆమెకూడా తమతో రావాలని సూచించారు.



ఈ సమయంలో తండ్రి,కుమారుడు కుక్కె సుబ్రమణ్యలో రెండు ప్రత్యేకగదులు బుక్‌చేసుకుని మహిళతో కామవాంఛ తీర్చు కోవడానికి పథకం రూపొందించారు.దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు వారి పన్నాగాన్నిపసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసునమోదు చేసుకున్న బాణసవాడి పోలీసులు తీవ్రంగా గాలించి గురువారం కామస్వామి గణేశ్,కుమారుడు మణికంఠను అరెస్ట్‌ చేసి తమదైనశైలిలో విచారణ చేపట్టగా సర్పదోషం ఉందని నివారణకు ఐదుసార్లు తమతో తాళికట్టించు కోవడమే గాక,మరో ఐదుసార్లు లైంగిక ప్రక్రియలో పాల్గొనాలని మహిళను వేధించిననట్లు ఆ కామాంధులు తెలిపారు.ఇంకేముంది కేస్ ఫైల్ వారిద్దరు జైల్.నిజంగా జనం పిచ్చోళ్లు కాకపోతే ఏంటండి ఎవరు ఏది పడితే అది చెప్పితే నమ్మడం ఆనక పోలిస్‌స్టేషన్ మెట్లు ఎక్కడం కామన్‌గా మారింది లోకంలో... 
The father's son's vacuum is a plan for a bed with a single girl..
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హుజూర్‌నగర్‌ ఎవరి కైవసమో తేలేది నేడే !
ఇసుక మాఫియాకు అడ్డుకట్ట జగన్ కీలక నిర్ణయం.
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్.
హాజీపూర్‌ సైకో కిల్లర్‌ కేసులో మరో ట్విస్ట్ 45రోజుల పాటు విచారణ !
టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి షాకిచ్చిన పోలీసులు..
ఆర్‌బీఐ నిర్ణయంతో భయపడుతున్న బ్యాంకులు.కస్టమర్లకు మాత్రం ప్రయోజనమే..
ఏపీ సీఎం జగన్ కారు పై కేసు నమోదు చేసిన తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు..!!
ఆర్టీసీ సమ్మె విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి !
నమ్మించి యువతిపై అత్యాచారం చేసిన న్యూట్రీషియన్‌ కన్సల్టెంట్‌..!
హైదరాబాద్‌లో అలర్ట్ ఇలాచేసారంటే జైలుకే ?
జైలుకెళ్లిన టీడీపీ నాయకుడు వివాహేతర సంబంధంమే కారణమా ?
వెనక్కి తగ్గిన కార్మిక సంఘాలు :ఆర్టీసీ సమ్మె పై కేసీయార్ కీలక నిర్ణయం !
స్వారీ చేస్తే చనిపోయినట్టు నటిస్తున్న గుర్రం దీని నటనకు ఆస్కార్ ఖాయం.
ట్రాన్స్‌జెండర్‌ అనికూడా చూడకుండా ఏంతపని చేసారు కామాంధులు !
12 జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎట్టకేలకు చిక్కాడు..!
పురుడు పోసుకున్న వెంటనే బిడ్డతో సహా సినీనటి మృతి !
PF ఖాతాదారులకు తీపికబురు కొత్త రూల్‌తో ఎన్నిలాభాలో !
తెలంగాణాకు తెగులు పట్టిందా ?
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటుదక్కించుకున్న టాలీవుడ్..
క్రమక్రమంగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు !
సరికొత్త రికార్డ్ సృష్టించిన హైదరాబాద్ మెట్రో..
ఐదు వేళ్లతో అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా ?
ఓటరు కష్టాలు కొవ్వతి వెలుగులోనే పడరాని పాట్లు.
పోలీసులకే ఉల్టా వార్నింగ్ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భీభత్సం.మోగిన తూపాకి మోత !
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎదురుదెబ్బ ?
ఓటర్లకు నరేంద్ర మోదీ సందేశం..
ప్రశాంతంగా సాగుతున్న హుజూర్‌నగర్‌ ఉప-ఎన్నిక. పోలింగ్ శాతం ఎంతంటే ?
ఓటుహక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటున్న సెలబ్రేటీలు.
మహారాష్ట్ర, హరియాణలో ఓటుహక్కును ఊపయోగించుకుంటున్న ప్రముఖులు.
పోటెత్తిన ఓటర్లు ట్రాక్టర్లలో వెళ్లి వేస్తున్నారు ఓట్లు.
ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.రైలు ఆలస్యానికి నష్ట పరిహారం చెల్లింపు !
నేరేడుచర్లలో మొరాయిస్తున్న ఈవీఎంలు !
ప్రారంభమైన మహారాష్ట్ర, హరియాణా పోలింగ్‌.హస్తం బిగుస్తుందా,కమలం వికసిస్తుందా ?
హుజూర్ నగర్ ఉపఎన్నిక షురూ.పకడ్బందీగా ఓటింగ్‌ !
పసిడి ప్రియులకు శుభవార్త.పడిపోయిన బంగారం ధర.!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.