Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 12:33 am IST

Menu &Sections

Search

చింత పెట్టుకున్న చింతమనేని కౌంటింగ్‌లో 60.మాత్రమే..?

చింత పెట్టుకున్న చింతమనేని కౌంటింగ్‌లో 60.మాత్రమే..?
చింత పెట్టుకున్న చింతమనేని కౌంటింగ్‌లో 60.మాత్రమే..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీనేత,మాజీఎమ్మెల్యే,చింతమనేని ప్రభాకర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయంతెలిసిందే.2017లో దళిత యువకులపై దాడి,కులంపేరుతో దూషించిన కేసులకారణంగా చింతమనేని గతకొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు.ఆ సమయంలో పోలీసులకళ్లుగప్పి తప్పించుకుని 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని,ఆయనభార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తననివాసానికి వచ్చినవిషయం తెలుసుకున్నపోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఆయన అరెస్ట్ కావడానికిముందు ప్రభాకర్ కోసం 14 పోలీస్ బృందాలు పశ్చిమ గోదావరిజిల్లాను జల్లెడపట్టడమే కాకుండా,తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా గాలించారు.అయినా చింత  లేకుండవున్న
చింతమనేనిని పట్టుకోవడం వారికి అసాధ్యమైంది.



ఈ దశలో తనంతతాను కన్నంలోనుండి ఎలుకలా బయటకురావడం.సడన్‌గా తన స్వగ్రామం దుగ్గిరాలలో ప్రత్యక్షంకావడం, అతని కోసం వెతికి వెతికి వున్న పోలీసులకు ఆయనే స్వయంగా కనబడటం,ప్రసాదం దొరికినట్లుగా ఆనంద పడుతూ వెంటనే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా చింతమనేని వారికి చుక్కలుచూపించారు.చిన్నపిల్లాడిలా కారు దిగనంటే దిగనని మారాం చేస్తూ హైడ్రామా సృష్టించారు.అదేసమయంలో ఈ విషయం తెలుసుకున్న చింతమనేనిఅనుచరులు,టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.దాంతో అనుచరులను,కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు,చింతమనేనిని బలవంతంగా జీపులో ఎక్కించి ఏలూరు తరలించి,ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు..


ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తనపై కక్షగట్టిందని,అందుకే అక్రమ కేసులుపెట్టి తనను అంత మొందించేందుకు,కుట్ర చేస్తున్నారంటు ఆరోపించారు.ఇదిలాఉంటే,తమకు న్యాయం చేయాలంటూ,చింతమనేని బాధితులు.పోలీస్‌స్టేషన్ ముందు క్యూకట్టి,ఎస్పీకి పెద్దఎత్తున ఫిర్యాదులు ఇస్తున్నారు..ఇక దళిత యువకులపై దాడి,కులం పేరుతో దూషించడం వంటి ఘటనలో అట్రాసిటీ సెక్షన్‌తో పాటు 143,341,324,323,506,148 రెడ్ విత్ 149 ఐపీసీ కింద కేసు నమోదు చేసి కోర్టులో హజరు పరచగా ఏలూరు కోర్టు ప్రభాకర్‌కు సెప్టెంబర్ 25 వరకు రిమాండ్ విధించడంతో ఏలూరు సబ్ జైలుకు తరలించారు.ఇక చింతమనేని ఖాతాలో అట్రాసిటీ,భూకబ్జా,బెదిరింపులు ఇలా 60కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.మరోవైపు,చింతమనేని అరెస్ట్‌‌తో,ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు.


60. Only counting worried worries..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
కేవలం రూ 50 తో పాన్ కార్డు అప్లై చేసుకోవడం ఇంత ఈజీనా !
వైఎస్సార్‌ పెన్షన్ దారులకు జగన్ శుభవార్త !
కేసీఆర్ నిర్ణయం సరైనదే కేశవరావు సంచలన వ్యాఖ్యలు ?
తెలంగాణాలో ఆగని బలిదానాలు. మరో కార్మికుడి పరిస్దితి విషమం ?
ప్రమాదం అంచున ఢిల్లీ ?
మోడీ సర్కార్‌కు ప్రపంచ బ్యాంక్‌ షాక్‌ ?
ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్షాలకు మోదీ సవాల్.!
బీజేపీకి ఓటేస్తే పాక్‌ మునిగినట్టే ? ఇదో విన్నూత ప్రచారం.!
ఓ దేవుడా నీకసలు జాలి లేదా ?
ఇతను మృత్యుంజయుడే చితికి నిప్పుపెట్టే సమయంలో చటుక్కున లేచాడు !
గాంధీజీ చంపబడలేదట ఆత్మహత్య చేసుకున్నారట.?
వీరివల్ల జ‌గ‌న్‌ అన్నకు కోపం వస్తుందట కారణం ఇదేనా ?
సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్:పుణె టెస్టులో దక్కిన భారీ విజయం.
రామ్ చరణ్ భార్య ఎంతపని చేసిందో తెలుసా !
దీపావ‌ళి పండుగ ప్ర‌త్యేక రైళ్లు ఏవో తెలుసా.?
ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ మృతి.?
క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు శుభవార్త చెప్పిన బ్యాంకులు.!
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంత బలహీనంగా మారిందా ?
'ఏపీసెట్-2019' పరీక్షకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.?
ఏపిలో మరోసారి గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ !
షాకింగ్ న్యూస్.అయ్యో నాగబాబును ఇలా మార్చారేంటి !
మీరు చాక్లెట్స్ తింటున్నారా ఐతే ఇది కచ్చితంగా తెలుసుకోవలసిందే.!
ఈఎస్‌ఐ స్కాంలో మరిన్ని అరెస్టులు ఖాయమా.?
మందుల దందాలో కొనసాగుతున్న అరెస్టులు.అవినీతి పుట్టలోనుండి బయటకు వస్తున్న పాములు ?
దవాఖానాల్లో అవినీతి ఎంతలా తాండవిస్తుందంటే.?
గుజరాత్‌ తీరంలో కలకలం.అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.!
ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకునే వింత జీవి గురించి తెలుసా.?
విడుదల చేసిన శివసేన మేనిఫెస్టో విద్యార్థినులకు ఉచిత విద్య.?
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్ !
రొడ్డెక్కిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు.సమ్మెలో 8వరోజు కీలక నిర్ణయాలు.?
కరెంటు విషయంలో జగన్ పై టీడీపీ దుష్ప్రచారం.ఇందులో ఎంతుంది వాస్తవం.?
దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఎంతంటే.?
జూనియర్‌ లాయర్లకు శుభవార్త చెప్పిన ఏపి సీయం.జగన్ !
తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.