Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 9:41 am IST

Menu &Sections

Search

ఆ ఆరోపణ నిజమైతే తాను ప్రాణత్యాగానికి సిద్ధం అంటున్న నన్నపనేని..?

ఆ ఆరోపణ నిజమైతే తాను ప్రాణత్యాగానికి సిద్ధం అంటున్న నన్నపనేని..?
ఆ ఆరోపణ నిజమైతే తాను ప్రాణత్యాగానికి సిద్ధం అంటున్న నన్నపనేని..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసుస్టేషను వద్ద ఈనెల 11వ తేదీన విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై జే.అనూరాధ పట్ల అనుచితంగా ప్రవర్తించి,అసభ్య పదజాలంతో దూషించి,విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై టీడీపీ నాయకురాలు, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ రాజకుమారి,మరో నేత సత్యవాణిపై పోలీసు స్టేషనులో కేసు నమోదయిందన్న విషయం తెలిసిందే.ఇక టీడీపీ సీనియర్ నేత,నన్నపనేని రాజకుమారిపై ఈ కేసు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుని,ఈ పోరు టీడీపీ వర్సెస్ వైఎస్సార్‌సీగా మారింది..ఈ మధ్య జరుగుతున్న చలో ఆత్మకూరు వ్యవహారంలో తన పై అనవసరంగా కేసులు నమోదు చేశారని, జీపు బాగాలేదు దరిద్రంగా ఉందని నేను అన్న ఓచిన్నమాట కారణంగా,మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాపై కక్షకట్టి,ఎస్సైని రెచ్చగొట్టి జీపు దగ్గరకు పంపించారని నన్నపనేని ఆరోపించారు.నేను ఎస్సెను దూషించి తప్పుచేసినట్లు,ఏ చిన్న ఆధారం ఉన్నా,దేవుడి సాక్షిగా,నా బిడ్డలసాక్షిగా చెబుతున్నా.జైలుకు,కోర్టుకు వెళ్లడం కాదు నేను ఆ మాట అనుంటే ప్రాణ త్యాగానికి సిద్ధం’అని ఆవేశంగా మాట్లాడారు నన్నపనేని రాజకుమారి.ఈ నింద తనపై వేసే ముందు,తాను ఒక్కమాట కూడా ఎవరిని అనలేదని ఆరోపణ చేసేవారు గుర్తుచేసుకోవాలి,అసలు తాము ఏం మాట్లాడాం,వారు ఏం మాట్లాడారో ఓసారి పరిశీలించొచ్చన్నారు. సీనియర్ రాజకీయ నేతగా ఉన్న తనపై ఇంత హీనంగా వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక ఈ అబద్దపు ఆరోపణలను నమ్మి తనకు నోటీసులు పంపిస్తే,బెయిల్ కూడా అడగనని,ఏ పోలీస్ స్టేషన్‌కు అయినా వెళ్లేందుకుతాను  సిద్ధమన్నారు నన్నపనేని.అసలు సాక్ష్యం లేకుండా ఆరోపణలు చేయడం ఏంటని.తనపై రోజుకో ఆరోపణ చేస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిరూపించుకోవాలా అంటూ ఆర్కే చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.త్వరలోనే తనపై చేస్తున్న ఆరోపణలు అబద్దమని తేలుతుందని..తాను ఎస్సైను ఏమీ అనలేదని నిరూపణ జరిగితే ఆర్కే పదవీ త్యాగం చేస్తారా అంటూ సవాల్ విసిరారు.
ఆ ఆరోపణ నిజమైతే తాను  ప్రాణత్యాగానికి సిద్ధం అంటున్న నన్నపనేని..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జైలుకెళ్లిన టీడీపీ నాయకుడు వివాహేతర సంబంధంమే కారణమా ?
వెనక్కి తగ్గిన కార్మిక సంఘాలు :ఆర్టీసీ సమ్మె పై కేసీయార్ కీలక నిర్ణయం !
స్వారీ చేస్తే చనిపోయినట్టు నటిస్తున్న గుర్రం దీని నటనకు ఆస్కార్ ఖాయం.
ట్రాన్స్‌జెండర్‌ అనికూడా చూడకుండా ఏంతపని చేసారు కామాంధులు !
12 జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎట్టకేలకు చిక్కాడు..!
పురుడు పోసుకున్న వెంటనే బిడ్డతో సహా సినీనటి మృతి !
PF ఖాతాదారులకు తీపికబురు కొత్త రూల్‌తో ఎన్నిలాభాలో !
తెలంగాణాకు తెగులు పట్టిందా ?
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటుదక్కించుకున్న టాలీవుడ్..
క్రమక్రమంగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు !
సరికొత్త రికార్డ్ సృష్టించిన హైదరాబాద్ మెట్రో..
ఐదు వేళ్లతో అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా ?
ఓటరు కష్టాలు కొవ్వతి వెలుగులోనే పడరాని పాట్లు.
పోలీసులకే ఉల్టా వార్నింగ్ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భీభత్సం.మోగిన తూపాకి మోత !
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎదురుదెబ్బ ?
ఓటర్లకు నరేంద్ర మోదీ సందేశం..
ప్రశాంతంగా సాగుతున్న హుజూర్‌నగర్‌ ఉప-ఎన్నిక. పోలింగ్ శాతం ఎంతంటే ?
ఓటుహక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటున్న సెలబ్రేటీలు.
మహారాష్ట్ర, హరియాణలో ఓటుహక్కును ఊపయోగించుకుంటున్న ప్రముఖులు.
పోటెత్తిన ఓటర్లు ట్రాక్టర్లలో వెళ్లి వేస్తున్నారు ఓట్లు.
ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.రైలు ఆలస్యానికి నష్ట పరిహారం చెల్లింపు !
నేరేడుచర్లలో మొరాయిస్తున్న ఈవీఎంలు !
ప్రారంభమైన మహారాష్ట్ర, హరియాణా పోలింగ్‌.హస్తం బిగుస్తుందా,కమలం వికసిస్తుందా ?
హుజూర్ నగర్ ఉపఎన్నిక షురూ.పకడ్బందీగా ఓటింగ్‌ !
పసిడి ప్రియులకు శుభవార్త.పడిపోయిన బంగారం ధర.!
ఒత్తిడిని జయించడం ఎలా:రామకృష్ణ మఠం స్పెషల్ ప్రోగ్రామ్ విద్యార్థుల కోసం !
కులం పేరుతో దూషణ. ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్టు ?
పాపం పసిదాన్నని కూడా చూడకుండా ఘోర అఘాయిత్యం..
ఆర్థికంగా మోసపోయిన వారికి ఏపి సీఎం జగన్ గుడ్ న్యూస్.!
బ్రహ్మ స్వయంగా సృష్టించిన శ్రీ చక్రతీర్థం విశిష్టత మీకు తెలుసా ?
వాహనదారులు జ‌ర జాగ్ర‌త్త‌ మీకోసం ఇవి ఎదురుచూస్తున్నాయి !
ఇదేంటి బాబు ఆ హీరోకు ఒక్క హీరోయిన్ కూడా దొరకడం లేదే ?
మహారాష్ట్రలో గెలుపు ఎవరిదో తెలిసిపోయిందట ?
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్ ఎంతంటే !
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్ ఎంతంటే !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.