1. జ‌గ‌న్ జంబో టీటీడీ బోర్డ్‌లో మెంబ‌ర్స్ వీళ్లే..
వైసీపీ ప్రభుత్వం మరోసారి పదవుల పండుగ చేపట్టింది. ఈ సారి శ్రీవారి సేవ చేసుకునే టీటీడీ బోర్డు సభ్యులని నియమించే ప్రక్రియ. మునుపు ఎన్నడూ లేని విధంగా బోర్డులో ఈసారి ఎక్కువ మెంబర్స్ ఉండనున్నారు. తమకు శ్రీవారికి సేవ చేసే అవకాశం కావాలని పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు  సీఎం జగన్ మీద ఒత్తిడి తీసుకు రావడంతో... https://bit.ly/2lV1BM1


2.  ఏపీలో ఆ జిల్లాలో టీడీపీకి సున్నాయే..
ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆ పార్టీ 23 సీట్లకే పరిమితమై పెద్ద షాక్ తింది.https://bit.ly/2kk4XYP


3. క‌వితకు మంత్రి ప‌ద‌వి... కేసీఆర్ ఇలా సెట్ చేశారా..!
తెలంగాణ రాజ‌కీయాల‌ను ప్ర‌స్తావించిన‌ప్పుడు ఖ‌చ్చితంగా రాజ‌కీయ మేధావుల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చే పేరు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. సీఎం కేసీఆర్ త‌న‌య‌. తెలంగాణ ఉద్య‌మ కాలం నుంచి కూడా ఆమె చాలా యాక్టివ్‌గా రాజ‌కీయాలు చేశారు.https://bit.ly/2lVgVs0


4. తెలంగాణ బీజేపీ ఆపరేషన్ @ ఎన్ని కోట్లో తెలుసా..
నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన దగ్గర నుంచి బీజేపీ తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేసిందన్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతూ ముందుకెళుతుంది. https://bit.ly/2lVNkyH


5. 'జగన్ 100 రోజుల పాలన'పై పవన్ కళ్యాణ్ 'ప్రెస్ మీట్'..
ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలనా పూర్తి చేసుకొని 10 రోజులు అయ్యింది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఈరోజే 100 రోజులు అయినట్టుంది. https://bit.ly/2mcAtbC


6.  పీవోకేను అప్పగిస్తే.. పాక్ అభివృద్ధి.. మంచి సంచలన వ్యాఖ్యలు ..!!
ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాక్ దేశాల మధ్య సంబంధాలు దారుణంగా మారిపోయాయి.  ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేయడకుండానే భగ్గుమంటోంది.  పైగా పాక్ చేస్తున్న  ఆరోపణలు  ఇబ్బందికరంగా మారాయి. https://bit.ly/2klsMzs


7. సినీ ఫక్కీలో కాలిపోయిన కారు... ఐదుగురు సజీవ దహనం.. ఎక్కడంటే..!
చిత్తూరు జిల్లాలోని మామడుగు ప్రాంతం సమీపంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది.https://bit.ly/2mfSiqn


8.  మరోసారి పరువు తీసుకున్న పాక్ ప్రధాని ‘ఇమ్రాన్ ఖాన్’
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి పరువు తీసుకున్నారు. అంతర్జాతీయంగా నవ్వుల  పాలయ్యాడు. అయితే జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370ని భారత్‌ రద్దు చేసి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. https://bit.ly/2lVNPsz


9.  జ‌గ‌న్ జంబో టీటీడీ బోర్డ్‌లో మెంబ‌ర్స్ వీళ్లే..

వైసీపీ ప్రభుత్వం మరోసారి పదవుల పండుగ చేపట్టింది. ఈ సారి శ్రీవారి సేవ చేసుకునే టీటీడీ బోర్డు సభ్యులని నియమించే ప్రక్రియ. మునుపు ఎన్నడూ లేని విధంగా బోర్డులో ఈసారి ఎక్కువ మెంబర్స్ ఉండనున్నారు. https://bit.ly/2lV1BM1


10.  ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా.. ఇదీ రాసుకో.. వైసీపీ సవాల్..?
ఏబీఎన్ ఛానల్ పై సీఎం జగన్ కక్ష కట్టారంటూ ఆంధ్రజ్యోతి మీడియా నిన్నటి నుంచి గగ్గోలు పెడుతోంది. సాక్షాత్తూ జగనే ఆదేశాల ద్వారా అనధికారికంగా నిషేధించారని ఆ ఛానల్ కు చెందిన మీడియా చెబుతోంది. https://bit.ly/2lOLm3g


మరింత సమాచారం తెలుసుకోండి: