Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:09 pm IST

Menu &Sections

Search

టుడే టాప్ 10 న్యూస్ 2PM

టుడే టాప్ 10 న్యూస్ 2PM
టుడే టాప్ 10 న్యూస్ 2PM
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
1.  జగన్ టార్గెట్....ఇదే పవన్ కొత్త తరహా రాజకీయం..!?
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమే. మిగిలిన హీరోల మాదిరిగా సొంత ప్రయోజనాలు చూసుకోకుండా ప్రజలకు మంచి చేయాలని కోట్ల సంపాదనను వదులుకుని రావడాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lPbBGM


2.  సేవ్ నల్లమల్ల పై మీ సురభి నాటకాలు ఆపాలంటూ రేవంత్ ఫైర్
పచ్చటి అడవితల్లి మీద పగబట్టారు ...యురేనియం తవ్వకాలంటూ అడవి తల్లిని ప్రాణం తీసేందుకు  సిద్ధం అయ్యారు. అభయారణ్యాని యురేనియం తవ్వకాలతో మింగేయాలని చూస్తున్నారు .  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2kzUJDS


3.  బీజేపీలోకి ముద్ర‌గ‌డ‌.. కండీష‌న్స్ ఇవే..!
ఏపీలో రాజకీయం రోజురోజుకు రంగుగా మారుతుంది. రాజకీయ నేతలు ఎవరికి వారు తమ రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపినో  ఆశ్రయిస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ma9FZx


4.  చంద్రబాబు మాటలనే రిపీట్ చేసిన పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుండి ఇంతకన్నా భిన్నమైన స్పందనను ఆశించేందుకు లేదు.  జగన్మోహన్ రెడ్డి నూరు రోజుల పరిపాలనపై చంద్రబాబునాయుడు ఏ విధంగా అయితే రచ్చ చేస్తున్నారో అదే విధంగా పవన్ కూడా స్పందించారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lPbISI


5.  గ్రామ వాలంటీర్ల నియామకంపై పవన్ సంచలన వ్యాఖ్యలు.!!
వైకాపా వందరోజుల పాలనను ముగించుకుంది.  వందరోజుల పాలనపై వివిధ   పార్టీలు వివిధ రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.   తెలుగుదేశం పార్టీ వందరోజుల  పాలనపై పెదవి   విరిచిన సంగతి తెలిసిందే.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mhmOAd


6.  అమరావతికి డెడ్ లైన్ ఆరు వారాలే
ఆరువారాల్లో అమరావతి నిర్మాణంపై జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తేలిపోతుందా ?  తాజా పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్దిపై  జగన్ నిపుణుల కమిటిని నియమించిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2miinoP


7.  సీఎం జగన్ కు లేఖ రాసిన చిన్నారి...!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురంకు చెందిన కోడూరి పుష్ప లేఖ రాసింది. గ్రామ పెద్దలకు, పుష్ప తాతకు మధ్య ఏర్పడిన వివాదం పుష్ప మనసును గాయపరచటంతో పుష్ప ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kM4gYf


8.  పాపం..! డీ.కె శివకుమార్ ను 200 కోట్ల కేసులో అరెస్టు చేస్తే బయట పడింది 800 కోట్లు
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకుడు డీకే శివకుమార్ హవాలా మరియు విదేశీ ఎక్స్చేంజీల ద్వారా కోటానుకోట్ల నల్ల డబ్బు సంపాదించిన కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అతనిని ఈ నెల ౩వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mewMlL


9. శిబిరంలో పెయిడ్ ఆర్టిస్ట్ కు రూ 10 వేలా ?
చంద్రబాబునాయుడు ఏమి చేసినా నాటకీయ పద్దతిలోనే చేస్తారు. స్టార్టింగ్ బాగానే ఉంటుంది కానీ కాకపోతే ఎండింగే చెత్తగా చేసుకుంటారు. తాజాగా గుంటూరులో ఏర్పాటు చేసిన వైసిపి బాధితుల శిబిరం ఇలాగే తయారైంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kf4LtG


10.  రాష్ట్రాన్ని పీడిస్తున్న రోగాలు.సహయంకోసం ఎదురుచూపులు..
ఇప్పుడు ఏ యింటి గడపను తొక్కిన వినిపించే మాట ఒకటే జ్వరం.ఇంట్లో వరస పెట్టి అందరికి వస్తున్న ఈ మాయదారి రోగం బారిన ఒక్కరు పడితే చాలు ఆ ఇంట్లో వాళ్లకు బంపర్ ఆఫర్‌లా తగిలేస్తుంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kJiVUb


ap politics 2019;telangana politics;tollywoo movies;kollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.