Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 1:18 am IST

Menu &Sections

Search

పవన్ మూడు నెలల్లో సినిమా చేయగలవా...!?

పవన్ మూడు నెలల్లో సినిమా చేయగలవా...!?
పవన్ మూడు నెలల్లో సినిమా చేయగలవా...!?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవన్ కల్యాణ్ రాజకీయ అవతారం ఎత్తాక ఆయన డైలాగులు సినీ ఫక్కీలో ఉంటున్నాయన్న విమర్శలు చాలా వచ్చాయి. పవన్ జనసేన స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కూడా సినిమాటిక్ గానే ఉందన్న వారూ ఉన్నారు. ఇక జగన్ ఎలా సీఎం అవుతాడో చూస్తానంటూ తొడగొట్టి చాలెంజ్ చేసిన పవన్ లోనూ జనసేనాని కంటే కూడా సినిమా హీరోయే కనిపిస్తారు. ఇపుడు పవన్ మీడియా ముఖంగా మాట్లాడుతున్న మాటలు కానీ మీటింగు లో ప్రసంగాలు కానీ సినిమా వాసనలు వదిలించుకోవడంలేదని కూడా కామెంట్స్ పడుతున్నాయి.


పవన్ పాతికేళ్ల కెరీర్లో పాతిక సినిమాలు మాత్రమే చేశారు. అంటే సగటున ఆయన ఏడాదికి ఒక సినిమా చేశారన్న మాట. పవన్ సినిమా తీయడానికే ఏడాది పైగా సమయం తీసుకుంటే ఓ పెద్ద రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టి ఫలితాలు చూపించేందుకు మూడు నెలల సమయం ఎలా సరిపోతుందనుకున్నారని వైసీపీ నేతల నుంచి కౌంటర్లు పెద్ద ఎత్తున పడుతున్నాయి.  పవన్ కొంతకాలం ఓపిక పట్టి  ఆగలేరా అంటూ ఒకనాటి ప్రజారాజ్యం ఎమ్మెల్యే, ఈనాటి వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారంటే అందులో అర్ధం ఉంది కదా అంటున్నారు.


పవన్ కళ్యాణ్ వంద రోజులకే ఈ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అనేస్తున్నారంటే ఆయన రాజకీయం  ఏంటన్నది అర్ధం కావడంలేదని వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. పవన్ చంద్రబాబు కు తొత్తుగా ట్లాడుతున్నారని మల్లాది విష్ణు అంటే, పవన్ సొంత అజెండాతో రావాలని మరో ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్న్నారు. పవన్ మాటలు కామెడీగా ఉంటున్నాయని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ వంద రోజుల పాలనపైన ఇన్ని మాటలు అనడం ఆయనకు ప్రతిపక్ష నేతగా ఉన్న హక్కు అని, అయితే అదే నోటితో బాగున్న ఒక్క పధకాన్ని కానీ ఒక కార్యక్రమాన్ని కానీ చెప్పి ఉంటే పవన్ నిష్పాక్షికత వెల్లడయ్యేదని కూడా అంటున్నారు.


పవన్ మాత్రం తాను అన్ని  రాజకీయ పార్టీల మాదిరిగా ఆ తానులో ముక్కనేనని నిరూపించుకుంటున్నారని వైసీపీ నేతలతో సహా అంతా అంటున్నారు.  పవన్ మొత్తానికి విమర్శలు చేద్దామనుకున్నా ఆయన మీద చంద్రబాబు ముద్ర గట్టిగానే పడుతోంది. మరి దీనికి  ఏంటి.. ఎలా  రెమిడీ చేయాలన్నది పవనే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా తోటి సినీ నటుడు బండ్ల గణేష్ చెప్పినట్లుగా పవన్ లాంటి వారు  సర్కార్ మీద నాలుగు  రాళ్లు వేసే బదులు ఏపీ అభివ్రుధ్ధికి చిత్త శుద్ధితో సహకారం అందిస్తే  విభజన గాయాలతో బాధ పడుతున్న ఏపీకి కొంత న్యాయం జరుగుతుందని అన్న వారూ ఉన్నారు.


janasena president pawan hot comets on ycp govt. ap politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పోలవరం...ప్రతీ పైసా లెక్క తేలాల్సిందేనట...!!
ఎవరెంత గింజుకున్నా.. వైసీపీ మంత్రి సంచలనం...!!
టాలీవుడ్ అక్కడ.. నంది అవార్డులు ఏపీలోనా...!?
పవన్...రెండో పడవ రెడీనా...!!
ముందే మునిసిపోల్స్...జగన్ రెడీ...!!
హాట్ హాట్ నభా షాకిచ్చేస్తోంది..!!
బాబుని అదిరించి...బెదిరించి...!!
టాలీవుడ్లోను హవా పాయే....!!
అన్న అటు.. తమ్ముడు ఎటు...!?
జగన్ ధైర్యానికి మెచ్చుకోవాలి..!!
ఒక్క దెబ్బతో ఆ రెండు పార్టీలకు మైండ్ బ్లాక్...!!
పూజా క్రేజ్ మామూలుగా లేదుగా..!!
చిరంజీవికి రాజ్యసభ ?
జగన్ కి పోలవరం షాక్...!?
నెగిటివ్ టాక్ తోనే నెట్టుకువచ్చేశారు...!?
ఏపీ సచివాలయం తరలింపు..జగన్ షాకింగ్ డెసిషన్...?
సంక్రాంతికి సెంటిమెంట్ దెబ్బ..!
చిరుతో భేటీ వేళ జగన్ భారీ గిఫ్ట్ ?
రైతుకు భరోసా జగనే...మోడీ డుమ్మా...!
శ్రీనివాసరెడ్డి బలిదానం...డిఫెన్స్ లో టీయారెస్...!!
దెబ్బకు బాబు ఇమేజ్ డ్యామేజ్ .!?
బాబుకు భారీ షాక్ ఇవ్వబోతున్న జగన్ ..!?
టీవీ యాంకర్ స్వప్నకు ఎస్వీబీసీ చానల్ డైరెక్టర్ పొస్ట్...!?
అలా ఒప్పుకుంటేనే బాబుతో బీజేపీ దోస్తీట...!?
మళ్ళీ వెంకీ... వినాయక్ కాంబో..!!
బాబు..మోడీని కలిపేందుకు త్రిమూర్తుల మంత్రాంగం...!?
జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి రీజన్ అదేనా...!!
గోదారి గట్టు తెగినట్లు అందాలు పారించిన పాయల్ ..!
మావాళ్ళు నా తోటే... బాబు మేకపోతు గాంభీర్యం...!!
మళ్ళీ పాక్ కి జెల్ల కొట్టిన మోడీ...!
పవన్ని మళ్ళీ వాడేసుకోవాలనుకుంటున్న బాబు...?
వైసీపీని రీచార్జి చేసిన బాబు...!
బాలయ్య బరువు పదికోట్లు...!!
ఇక బీజేపీ టార్గెట్
బాలయ్యకు విలన్ గా ఫైర్ బ్రాండ్ రోజా...!?
బీజేపీకి బాబు ప్రేమలేఖలు...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.