శ్రీ వెంకటేశ్వర విశ్వా విద్యాలయం 65  ఏళ్ళ ఘన చరిత్ర కలిగిన యూనివర్సిటీ ఇది .ఇక్కడి నుండి ఎందరో మేధావులను దేశానికి  అందించిన గొప్ప చరిత్ర ఈ విశ్వా విద్యాలయానికి  ఉంది . అయితే  ఇక్కడ చదివితే ఒక ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు  అని అనుకుంటున్నారా ... అయితే ఇలాంటి ఘన చరిత్ర గలిగిన విద్యాలయంలో తాజాగా జరిగిన సంఘటన గురుంచి తెలుసుకుంటే ...మీ నిర్ణయాన్ని మార్చుకుంటారు.ఒక ఇంచార్జ్ రిజిస్టర్ తీరు మొత్తం యూనివర్సిటీకి మాయని మచ్చల మారింది. ఎంతో గొప్ప చరిత్ర కలిగిఉన్న ఈ యూనివర్సిటీ లో ఇలాంటి ఘటన జరగటం సిగ్గు చేటు అని పలువురు అనుకుంటున్నారు.విద్యార్థులకు బుద్దులు చెప్పాల్సిన సిబ్బందే... బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే ... ఇంకా విద్యార్థులకి ఏం పాటలు నేర్పుతారు అంటూ అందరు అనుగ్రహం వ్యక్తం చేస్తున్నారట విద్యార్థులు తల్లి దండ్రులు. 


ఒక వికలాంగుడు అని కూడా చూడకుండా నిర్బంధించి రౌడీల్లా ప్రవర్తించారట  అక్కడి సిబ్బంది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు సాంకేతిక సర్వీసులని అందిస్తున్న కంపెనీ ప్రతినిధిని రిజిస్టర్ ఆఫీస్ కి రమ్మని పిలిచారు.. ఇక్కడివరకు బాగానే ఉన్న..ఆ ప్రతినిధి ఒక వికలాంగుడు అని కూడా చూడకుండా..పది మంది సిబ్బంది మాటల దాడి చేస్తూ కించపరచడమే కాకుండా ౩౦ నిముషాల పాటు నిర్బందించారట .సర్ ప్లీస్ సర్ నేనొక వికలాంగుని .నన్ను కించపరచడం భావ్యం కాదు .ఏదైనా ఉంటె అధికారికంగా మాట్లాడుకుందాం అని ఆ ప్రతినిధి విజ్ఞప్తి చేసిన ...కాస్తంత కూడా జాలి లేకుండా బలవంతంగా తమకి  కావాల్సిన డాక్యుమెంట్లపై సంతకం చేయించుకున్నారట  .


ఈ ఘటన ఆలస్యంగా  వెలుగులోకి రావటం తో అందరు దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఘటన వెనుక అసలైన కారణం ఇంకోటి ఉందని అనుకుంటున్నారు అంత . ఈ ఘటన కు పాల్పడిన వారు గత ప్రభుత్వానికి వీరాభిమానులు ...గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేదట . అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటం తో వైసీపీ  అభిమానులు అనే పేరుతో కొత్త మందిని ఇబ్బందికి గురు చేస్తున్నారట అక్కడి సిబ్బంది .విద్యార్థులకు బుద్దులు చెప్పాల్సిన సిబ్బందే... బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే ... ఇంకా విద్యార్థులకి ఏం పాటలు నేర్పుతారు అంటూ అందరు అనుగ్రహం వ్యక్తం చేస్తున్నారు .ఇక్కడి సిబ్బంది తీరు పై అక్కడి విద్యార్థుల కూడా సంతృప్తిగా లేకపోగా ఇక్కడి సిబ్బంది విషయంలో సీఎం జగన్  ప్రతిభ ఉన్న కొత్త సిబ్బందిని  నియమిస్తే బాగుంటుందని భావిస్తున్నారట అక్కడి విద్యార్థులు కూడా . అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చి  విద్యా వ్యవస్థను అభివృద్ధి చేద్దాం అని అనుకుంటున్నప్పటికీ ... ఇలాంటి వారి వళ్ళ అదంతా నిర్వీర్యం అవుతుందాని భావిస్తున్నారు  .జ్ఞానం పెంచుకుందామని వచ్చిన విద్యార్థులకి ... ఈ సంఘటన గురుంచి తెలిసి ... విశ్వ విద్యాలయంలో పార్టీ తత్వం ఏంటి అనుకుంటున్నారట అందరు . ఎంతో పేరు ప్రఖ్యాతి గాంచిన ఈ యూనివర్సిటీ లో ఇలాంటి వాటన్నికి చెక్ పెట్టాలంటే సీఎం జగన్ ఎంటర్ అవ్వక తప్పేలా లేదు . 



మరింత సమాచారం తెలుసుకోండి: