Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 8:17 am IST

Menu &Sections

Search

టీడీపీ 'ఎన్టీఆర్' చేతిలోకే  పోతుందా  !

టీడీపీ 'ఎన్టీఆర్' చేతిలోకే  పోతుందా  !
టీడీపీ 'ఎన్టీఆర్' చేతిలోకే  పోతుందా  !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సీనియర్ ఎన్టీఆర్  తెలుగు వాళ్ళకి గౌరవాన్ని విలువను తెచ్చిన వ్యక్తి.  అసలు ఎన్టీఆర్ లేకుండా తెలుగు సినిమా, తెలుగు రాజకీయాలు ఉహించలేవేమో. ఇప్పుడు గొప్ప నాయకులుగా పేరు తెచ్చుకున్న  'కేసీఆర్' లాంటి వాళ్ళకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ఎన్టీఆరే. అలాంటి ఎన్టీఆర్ కి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగు సినిమా రంగంలో వరుసగా ఆరు హిట్స్ తో టాప్ హీరోగా దూసుకెళ్తున్నారు. మరి రాజకీయాల్లో..? జూనియర్ రాజకీయాల్లోకి రావాలని ఈ మధ్య తెలుగు తమ్ముళ్లతో పాటు టీడీపీ సానుభూతి పరులు కూడా బలంగా కోరుకుంటున్నారు. తాజాగా గిరిబాబు లాంటి సీనియర్ నటులు కూడా టీడీపీకి భవిష్యత్తు జూనియర్ ఎన్టీఆరే అని చెప్పిన విషయం తెలిసిందే. కానీ, టీడీపీ నాయకుల్లో మాత్రం  'జూనియర్' అంటే  ఇంకా ఎక్కడో చిన్న చూపే.  ఈ విషయం మీద నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్ ఇటీవల చేసిన వాఖ్యలు విన్నాం కదా.  ఏమైనా  ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో   టీడీపీ పార్టీ దారుణమైన ఓటమిని కూడగట్టుకున్న సంగతి ఇంకా ప్రజలకు గుర్తు ఉంది.  అంతటి దారుణమైన ఓటమినుండి కోలుకున్నాక ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయాలనీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నాడు. 


కానీ,  జగన్ ప్రభంజనంలో చంద్రబాబు ప్రణాళికలు ఏ మాత్రం  ప్రభావం చూపలేకపోతున్నాయి.  ఈ క్రమంలోనే  ఏపీలో పార్టీ బలోపేతం కావాలంటే  జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని, భవిష్యత్తులో పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కి అప్పగించాలనే చర్చ   టీడీపీ సమావేశాల్లో బాగానే  జరిగిందని సమాచారం.   ఈ విషయం మీద అటు చంద్రబాబు కానీ, ఇటు ఎన్టీఆర్ కానీ ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఇటీవల జరిగినటువంటి ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ మరియు చంద్రబాబు గారు కలుసుకొని కొద్దీ సేపు రాజకీయాలు గురించే  చర్చించారని సమాచారం. ఈ సమావేశంలో ఎన్టీఆర్ మనసులో ఏముందో అని గ్రహించిన బాబు, టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ అవసరం ఎంతమేరకు కూడా లేదని పార్టీ నాయకుల చేత అనిపించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏమైనా ఇప్పటికైనా బాబు తన పుత్ర వాత్సల్యం కట్టిపెట్టి.. పార్టీని తన తరువాత సమర్ధవంతమైన వ్యక్తి చేతిలో పెడితే.. టీడీపీకి భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే.. పార్టీనే కాల గర్భంలో కలిసిపోతుంది. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నట్టయితే టీడీపీ పార్టీని  పెద్ద ఎత్తున దెబ్బ తియ్యటానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మరో పక్క బాబు పై వైసీపీ నాయకులూ  తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ యువ నేతగా పట్టం కడితే.. తెలుగు తమ్ముళ్లకు భవిష్యత్తు పై ఆశ కలుగుతుంది.  ఒకవేళ బాబు, ఎన్టీఆర్ ను దూరం పెట్టినా.. భవిష్యత్తులో  పార్టీ చేతిలోకి పోతుందని  పార్టీలోని కొంతమంది నాయకులే అనుకున్నారట.  


tdp party jr ntr cheti ke potundaa ?    
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ లో  మెగాస్టార్ !
'జాన్'లో పూజా హెగ్డే  టీచరేనా  !
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.