పెట్రోల్, డీజల్ ధరలు భారీగా తగ్గాయి కానీ ఇప్పుడు కాదు. వారం రోజుల క్రితం పెట్రోల్, డీజల్ ధరలు భారీగా తగ్గాయి. ఈ వారం మాత్రం రోజుకో 10 పైసలు చొప్పున పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే 10 పైసలు చొప్పున పెట్రోల్ డీజల్ ధర గత వారం నుండి పెరుగుతూ వచ్చినందుకు రూపాయి పెరిగింది ఈ వారంలోనే.                                     

 

 
గత వారం 10 పైసలు తగ్గి ఇప్పుడు పైసలు ప్రకారం పెరుగుతూనే రూపాయిలు పెంచేసింది. వాహన దారులు కూడా పైసల్ రూపంలో పెరగటంతో పెరిగింది కనిపించడం లేదు. ఈ వారం కొనసాగినట్టే మరొక వారం కొనసాగితే ఇప్పుడు ఉన్న 76.56 పైసలు ఉన్న పెట్రోల్ ధర మరో వారానికి 78 రూపాయిలు కనిపించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.                          

 

 
ఇలా పెట్రోల్ డీజల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ వస్తుంటే మొన్నటి వరుకు ఆకాశాన్ని అంటిన బంగారం ధర మాత్రం ఇప్పుడు నేలను తాకుతుంది. రోజుకి రెండు వందలు, మూడు వందలు తగ్గుతూ ఇప్పటికే 2,400 రూపాయిలు తగ్గింది. ఈ బంగారం కూడా పెద్ద మోసమే.. మొన్నటి వరుకు ఇష్టం వచ్చినట్టు 6 వేలు పెరిగి ఇప్పుడు 2,400 తగ్గింది. దీన్ని బట్టి చూస్తే ఏదైనా తగ్గింది అని ఆనంద పడకండి ఖచ్చితంగా అది మళ్ళి భారీగా పెరిగి షాక్ ఇస్తుంది.                                                                               

 

మరింత సమాచారం తెలుసుకోండి: