Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 4:19 pm IST

Menu &Sections

Search

బోట్ బోల్తా ఘటనా స్థలానికి సీఎం జగన్..

బోట్ బోల్తా ఘటనా స్థలానికి సీఎం జగన్..
బోట్ బోల్తా ఘటనా స్థలానికి సీఎం జగన్..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బోటు ప్రమాదానికి గురైన దేవిపట్నం ప్రాంతంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పర్యటిస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు  పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆళ్ల నాని  కురసాల కన్నబాబు తెలిపారు. తొలుత బోటు ప్రమాదంలో గాయపడి, రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి పరామర్శించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ...’ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ప్రమాదం నుంచి ఇప్పటివరకూ 20మంది సురక్షితంగా  బయటపడ్డారు.


ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలు లభించాయి. క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం రాజమండ్రి తరలించేందుకు ఏర్పాటు చేశాం. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బోటులో ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టత లేదు. ఓఎన్‌జీసీ హెలికాఫ్టర్‌తో గాలింపు చర్యలు కొనసాగాయి. మృతుల కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం.’  అని మంత్రులు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో బోటు మునక దుర్ఘటనలో 8మంది మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదం నుంచి 27మంది సురక్షితంగా బయటపడగా, సుమారు 25మంది ఆచూకీ లభించాల్సి ఉందని తెలిపింది.
బోట్ బోల్తా పడిన సంగత స్థలంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు ఆరు అగ్నిమాపక సిబ్బంది, నేవీ గజ ఈతగాళ్ల బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రెండు హెలికాఫ్టర్లు, 8 బోట్లు, ఆస్కా లైట్లు, ఇతర రెస్క్యూ పరికరాలతో రాత్రికి కూడా గాలింపు చర్యలు కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా  సోమవారం ఉత్తరాఖండ్‌ నుంచి ప్రత్యేక బృందాలు సైడ్‌ స్కాన్‌ సోనార్‌తో మృతదేహాల గాలింపులో పాల్గొంటాయని విపత్తుల నిర్వహణ శాఖ  పేర్కొంది.CM pics for Boat Boltha meeting place ..
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీలో కాషాయం దండులోకి పచ్చ తమ్ముళ్లు.
అసలే నష్టాలు.. సమ్మెతో రోజుకి రూ.10 కోట్లు లాస్
చిలికి చిలికి గాలివాన చందంగా ఆర్టీసీ సమ్మె
చట్టం ముందు అందరూ సమానులే.. జగన్‌ స్పష్టీకరణ
స్ఫూర్తిదాయకంగా పోలీసు అమర వీరుల దినోత్సవం
ఆహార మార్పులతో మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు...
ఆ రెండు రాష్ట్రాల్లో బిజెపి చేతికి అధికార పగ్గాలు
ఏపీలో కలకలం రేపుతున్న నియామకాల జీఓ
సమ్మెపై గవర్నర్ జోక్యాన్ని కోరిన ఆర్టీసీ జేఏసీ..
సమ్మె కాలమిది..22 న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ఆన్‌లైన్‌లో స్వ‌యంగా ద‌స్తావేజుల త‌యారీపై అవ‌గాహ‌న
నిరుద్యోగులకు తీపికబురు..
ఉనికి కోసమే బిజెపిపైన విమర్శలు..
ఏపీలో పేదలకు జగన్ ఉగాది కానుక..
ఆర్టీసీ సమ్మె: ముమ్మరంగా బంద్ నిరసనలు.. అరెస్టుల పర్వం
హుజుర్ నగర్ ప్రచారపర్వానికి చెక్..!
బంద్ తో కదలని రథచక్రాలు..ప్రత్యమాన్య చర్యల్లో సర్కారు..
రాష్ట్ర బంద్‌కు రెవెన్యూ సంఘాల సంఘీభావం
తెలంగాణలో మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుందా ..?
టీఆర్ఎస్ కి అక్కడ ఎదురీత తప్పదా..?
జలుబుతో వచ్చి.. మృత్యువాత పాడడం దారుణం..
నిజంగానే ప్రేవెట్ ఆపరేటర్లతో మ్యాచ్‌ఫిక్సింగ్‌ జరిగిందా..?
అస్వస్థతకు గురైన అమితాబ్..
ఎపిలో నేటి నుంచి వైఎస్ఆర్ నవోదయం పధకం..
గెలుపు అనివార్యమంటున్న గులాబీదళం... కేసీఆర్ సభకు సన్నర్ధం
ససేమిరా అంటున్న కేసీఆర్.. పట్టుబిగిస్తున్న ఆర్టీసీ జేఏసీ
గ్రీన్ లంగ్‌స్పేస్‌ల ఏర్పాటుకు చర్యలు..
విరుద్ధంగా కేటాయింపులు.. అందుకే రద్దు చేశాం..
మొత్తానికి బోటు ఆచూకీ దొరికిందా..
మత్స్యకారులకు రూ.100కోట్లతో డీజిల్‌ బంకుల ఏర్పాటు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.