Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 12:29 am IST

Menu &Sections

Search

మూడు దశాబ్దాల్లో..గోదారమ్మ విషాదచరిత.ఎంత మందినంటే..?

మూడు దశాబ్దాల్లో..గోదారమ్మ విషాదచరిత.ఎంత మందినంటే..?
మూడు దశాబ్దాల్లో..గోదారమ్మ విషాదచరిత.ఎంత మందినంటే..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అకాశరాజుకంటే తానేమి తక్కువ కాదన్నట్లుగా రాచరికాన్ని ఒలకబోసే పాపికొండల నడుమ,గోదారమ్మ గలగల నవ్వుతూ, వొద్దికగా ఒదిగి లయబద్దమైన అలల సవ్వడితో పాపికొండలను ముద్దాడుతూ ముందుకు సాగుతుంది.వేదంలా ఘోషిస్తూ ఆ గిరుల కురుల మధ్య నుంచి పాపిటలా సాగిపోతూ పరవశిస్తుంది.అత్యంత సుందరమైన ఈ దృష్యాలను చూడాలని ఆరాటపడని వారుంటారా.దారి పొడవునా కనిపించే పసిడి కాంతుల ఇసుక తిన్నెలు,గిరిజనులు,నాటుపడవల సందడితో పాపికొండలు ఉట్టిపడుతూవుంటే పరవశించని హృదయాలు మరోవేకువలు నాకెందుకని అలకవేయవా.మరింతగా ప్రతి వారి మదిని దోచుకుంటున్న ఈ విహరవనములో దాగున్న విషాద హారాలు ఎన్నో ఎన్నేన్నో.అవన్ని బతుకుల్లో కలతలను రేపుతూ, తీరని ఆవేదనను మిగులుస్తూ వున్నాయంటే నమ్మడం ఒకింత ఆశ్చర్యం.ఆనందం వెనక విషాదం వుంటుందంటే ఇదే కాబోలు..ఇక జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఈ పాపికొండలను సందర్శించే విహారయాత్రల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాల ఫలితంగా ఎంతో మంది బలి అయ్యారు.ఆనందం కోసం చేసే పడవ ప్రయాణాలు.ప్రాణాలను అంతం చేస్తున్నాయి.ఇలా మూడు దశాబ్దాల కాలంలో వంద మందికి పైగా మృత్యువాత పడ్డ ప్రధాన ఘటనల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..1985: వీఆర్‌ పురం మండలం శ్రీరామగిరిలోని శ్రీరామ నవమి కల్యాణాన్ని వీక్షించేందుకు సుమారు 50 మందితో వెళ్లిన బోటు ప్రమాదానికి గురై 40 మంది మృతిచెందారు.
1990: ఆత్రేయపురం మండల పరిధిలోని ఒద్దిపర్రు, వెలిచేరు, పేరవరం గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే లంకరేవులో పడవ మునిగి..పది మంది చనిపోయారు.
1992: ఐ.పోలవరం మండలం పరిధిలోని గోగుళ్లంక-భైరవలంక మధ్య చింతేరుపాయ వద్ద పడవ బోల్తా పడి..ముగ్గురు ఉపాధ్యాయులు మరణించారు.
1996: బోడసకుర్రు-పాశర్లపూడి మధ్య వైనతేయ నదీ పాయపై పడవ దాటుతుండగా బలమైన గాలులకు పడవ బోల్తా పడి.. పదిమంది వరకు కూలీలు చనిపోయారు.
2004: యానాం-ఎదుర్లంక వారధి నిర్మించక ముందు గౌతమీ గోదావరి నదీ పాయపై జరిగిన పలు పడవ ప్రమాదాల్లో 10మంది వరకు మృతిచెందారు.
2007: ఓడలరేవు-కరవాక రేవు మధ్య ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది.ఇంజన్ చెడిపోవడంతో..గాలికి సముద్రం వైపు కొట్టుకుపోతుండగా మరో పడవ ద్వారా అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.2008: రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాదులు పాపికొండల విహారయాత్రకు వెళ్తూ పడవ ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందారు.
2009: అంతర్వేది-బియ్యపు తిప్ప మధ్యలో వశిష్ట సాగర సంగమం సమీపంలో ప్రయాణం చేస్తుండగా పడవ మునిగి పశ్చిమ గోదావరికి చెందిన ముగ్గురు బలయ్యారు.
2017: నవంబర్‌ 12న విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో బోటు తిరగబడి 22 మంది మృత్యువాత పడ్డారు.
2018: మే 15న మంటూరు వద్ద 50 మందితో వెళ్తున్న లాంచీ బోల్తాపడిన ఘటనలో 19 మంది జలసమాధి అయ్యారు. మృత దేహాలను వెలికితీయడానికి మూడు రోజులు శ్రమించాల్సి వచ్చింది.2018: 120మంది ప్రయాణికులతో వెళ్తున్న పర్యాటక బోటు అగ్నిప్రమాదానికి గురైంది.డ్రైవర్‌ అప్రమత్తమై బోటును సమయ స్ఫూర్తితో ఒడ్డుకు చేర్చడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.తాజాగా ఆదివారం దేవీపట్నం మండలం కచ్చలూరులో సంభవించిన దుర్ఘటన ఇదే ప్రాంతంలో మూడోది కావడం గమనార్హం.
2019: ఇప్పుడు 61 మందితో వెళ్తున్న బోటు..ప్రమాదానికి గురై..36 మంది గల్లంతయ్యారు.12 మంది మృతి చెందారు.ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి.
ఒకటా,రెండా ఎన్నని ప్రమాదాలు జరుగుతూనే వున్నా.అటు పాలకుల్లో గానీ.ఇటు పర్యాటకుల్లో గానీ ఎలాంటి మార్పులు రావడం లేదు.కనీసం సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా..ఆనందంతో.. వెళ్లి..విషాదంతో తిరిగి వస్తున్నారు.తాజాగా జరిగిన ఈ ఘటతోనైనా.ఇప్పటికైనా.. ప్రజలు అప్రమత్తం అవ్వాలని..నదీ విహారం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని అందరికి విన్నవించుకుంటున్నాం.
In the last three decades .. Godadamma tragedy. How many people ..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
కేవలం రూ 50 తో పాన్ కార్డు అప్లై చేసుకోవడం ఇంత ఈజీనా !
వైఎస్సార్‌ పెన్షన్ దారులకు జగన్ శుభవార్త !
కేసీఆర్ నిర్ణయం సరైనదే కేశవరావు సంచలన వ్యాఖ్యలు ?
తెలంగాణాలో ఆగని బలిదానాలు. మరో కార్మికుడి పరిస్దితి విషమం ?
ప్రమాదం అంచున ఢిల్లీ ?
మోడీ సర్కార్‌కు ప్రపంచ బ్యాంక్‌ షాక్‌ ?
ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్షాలకు మోదీ సవాల్.!
బీజేపీకి ఓటేస్తే పాక్‌ మునిగినట్టే ? ఇదో విన్నూత ప్రచారం.!
ఓ దేవుడా నీకసలు జాలి లేదా ?
ఇతను మృత్యుంజయుడే చితికి నిప్పుపెట్టే సమయంలో చటుక్కున లేచాడు !
గాంధీజీ చంపబడలేదట ఆత్మహత్య చేసుకున్నారట.?
వీరివల్ల జ‌గ‌న్‌ అన్నకు కోపం వస్తుందట కారణం ఇదేనా ?
సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్:పుణె టెస్టులో దక్కిన భారీ విజయం.
రామ్ చరణ్ భార్య ఎంతపని చేసిందో తెలుసా !
దీపావ‌ళి పండుగ ప్ర‌త్యేక రైళ్లు ఏవో తెలుసా.?
ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ మృతి.?
క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు శుభవార్త చెప్పిన బ్యాంకులు.!
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంత బలహీనంగా మారిందా ?
'ఏపీసెట్-2019' పరీక్షకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.?
ఏపిలో మరోసారి గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ !
షాకింగ్ న్యూస్.అయ్యో నాగబాబును ఇలా మార్చారేంటి !
మీరు చాక్లెట్స్ తింటున్నారా ఐతే ఇది కచ్చితంగా తెలుసుకోవలసిందే.!
ఈఎస్‌ఐ స్కాంలో మరిన్ని అరెస్టులు ఖాయమా.?
మందుల దందాలో కొనసాగుతున్న అరెస్టులు.అవినీతి పుట్టలోనుండి బయటకు వస్తున్న పాములు ?
దవాఖానాల్లో అవినీతి ఎంతలా తాండవిస్తుందంటే.?
గుజరాత్‌ తీరంలో కలకలం.అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.!
ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకునే వింత జీవి గురించి తెలుసా.?
విడుదల చేసిన శివసేన మేనిఫెస్టో విద్యార్థినులకు ఉచిత విద్య.?
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్ !
రొడ్డెక్కిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు.సమ్మెలో 8వరోజు కీలక నిర్ణయాలు.?
కరెంటు విషయంలో జగన్ పై టీడీపీ దుష్ప్రచారం.ఇందులో ఎంతుంది వాస్తవం.?
దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఎంతంటే.?
జూనియర్‌ లాయర్లకు శుభవార్త చెప్పిన ఏపి సీయం.జగన్ !
తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.