Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 1:12 am IST

Menu &Sections

Search

వైద్యం.. రాజకీయం.. కోడెల ప్రస్థానం అద్వితీయం

వైద్యం.. రాజకీయం.. కోడెల ప్రస్థానం అద్వితీయం
వైద్యం.. రాజకీయం.. కోడెల ప్రస్థానం అద్వితీయం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు ఉదయం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఉన్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్ పై చికిత్సనందిస్తూండగా ఆయన కన్నుమూశారు. అయితే ఆయన అనుచరులు మాత్రం ఇటివల జరుగుతున్న రాజకీయ పరిణామాలకు కలతచెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

 


 పల్నాడు ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా కోడెల శివప్రసాదరావు ఎదిగారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా ఆయన అనేక బాధ్యతలు నిర్వర్తించారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ గా పని చేశారు. వైద్య వృత్తిలో నరసారావుపేటలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నరసారావుపేటలో ఆస్పత్రి కూడా ప్రారంభించి ఆయన హస్తవాసి మంచిదని పేరు తెచ్చుకున్నారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1983 నుంచి వరుసగా నరసారావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పొటీ చేసి గెలుపొందారు. వైద్యునిగా తెచ్చుకున్న పేరు ఆయనకు రాజకీయాల్లో రాణించడానికి దోహదపడింది. పల్నాడులో అప్పటివరకూ ఉన్న ఫ్యాక్షన్ మూలాల్ని కోడెల కొంతవరకూ రూపుమాపగలిగారు.

 


నియోజకవర్గంలో వైద్యం కొనసాగిస్తూనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎన్నో సమస్యలను పరిష్కరించారు. పల్నాడులోని కోటప్ప కేంద్రాన్ని ఎంతో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దటంలో తన వంతు కృషి చేశారు. హోంమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, వైద్యశాఖ మంత్రిగా, స్పీకర్ గా కూడా పనిచేశారు. నియోజకవర్గంలో అవయువదానం చేయడంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయన ఒక డైరక్టర్ గా కూడా ఉన్నారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటు.

 


kodela way as a doctor and politician.. super
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
త్రిషకు క్రేజీ ఆఫర్స్.. మళ్లీ మాయ చేయడం ఖాయమా..!
మెగాస్టార్ మాసివ్ హిట్ 'రౌడి అల్లుడు' కి 28 ఏళ్ళు
ఇకపై డెంగ్యూ, సీజనల్ వ్యాధులకూ ఆరోగ్యశ్రీ: సీఎం జగన్
కాబోయే భర్తలో అవన్నీ ఉండాలంటున్న రష్మిక
నన్నయ్య యూనివర్శిటీ ప్రొఫెసర్ అరెస్టు
చిరంజీవి 152వ సినిమాపై అఫీషియల్ న్యూస్.. ఇదే
ఈ డైరెక్టరైతేనే బెటర్ అంటున్న పవన్ ఫ్యాన్స్
ప్రస్తుతం టాలీవుడ్ లో పోటీ ఈ హీరోయిన్ల మధ్యేనా!
చిరంజీవికి మోహన్ లాల్ చేసిన మరో సాయం ఇదే!
9ఏళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రి!
నేటితో అయోధ్యపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి!
ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ దారుణ హత్య.. ఘటనపై సీఎం సీరియస్
చిరంజీవి.. శంకర్ దాదా ఎంబీబీఎస్ కు 15 ఏళ్ళు
దేవీ ఆ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం అదేనట
కార్యకర్తలపై దాడులు సహించేది లేదు: చంద్రబాబు
వైఎస్ఆర్ రైతు భరోసా..ఆనందంలో రైతులు!
మన సినిమాలకే ఖాళీ లేదు.. మధ్యలో ఈ తమిళోళ్ల గోలేంటి!
కొత్త బిజినెస్ లోకి ఎంటరవుతున్న త్రివిక్రమ్
మగధీరలా ఉన్న 'బ్రహ్మాజీ' రౌద్రం చూడాలని ఉందా!
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మబలిదానంపై పవన్ స్పందన
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.