Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 11:41 pm IST

Menu &Sections

Search

దొంగతనం ఎవరు చేయమన్నారు? ....ఎవరు చనిపోమన్నారు ??

దొంగతనం ఎవరు చేయమన్నారు? ....ఎవరు చనిపోమన్నారు ??
దొంగతనం ఎవరు చేయమన్నారు? ....ఎవరు చనిపోమన్నారు ??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత  కోడెల శివప్రసాద్ రావు దొంగతనం చేసి ప్రజలకు  ముఖం చూపించలేకనే చనిపోయారని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్ గా మారాయి . ఎవరు దొంగతనం చేయమన్నారని ,  ఎవరు  చనిపొమ్మన్నారని అయన  ప్రశ్నించారు . కోడెల మృతి చెందడం బాధాకరం , కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అని తెలియజేశారు. దొంగతనం చేసినట్లు ఆయనే ఒప్పుకున్నారని , అసెంబ్లీ ఫర్నిచర్ కు  డబ్బులు కూడా చెల్లిస్తానని చెప్పారని గుర్తు చేశారు .   కోడెల శివప్రసాదరావు మృతిపై న్యాయ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు .


సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని అయన తెలంగాణ ప్రభుత్వాన్ని  కోరారు.  తొలుత గుండెపోటు అన్నారని ...ఆ తరువాత ఆత్మహత్య అన్నారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు  . కోడెల మృతికి అసలు కారణాలేమిటన్నది  ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు   కోడెల ఒకవేళ గుండెపోటు వచ్చి ఉంటే నిమ్స్ ,  కేర్ ఆస్పత్రి, ఆపోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని కానీ బసవతారకం హాస్పిటల్ కు తీసుకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు . అది క్యాన్సర్ హాస్పిటల్ కదా ?  అంటూ ఆయన ప్రశ్నించారు .


  ప్రభుత్వం కేసులతో కోడెల శివప్రసాద్ రావును  వేధించిందని  తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించడం కరెక్టు కాదన్న బొత్స , బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయన పై ,   కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.  ఎక్కడ కూడా ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.   కోడెల మృతిని రాజకీయం చేయడం కరెక్టు కాదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు .


dongatanam evaru cheyamannaru ... evaru chanipomannaru
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇంచార్జ్ మంత్రి పదవి నుంచి తప్పించింది ... అందుకేనా ?
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ ఆ పార్టీ వైపే మొగ్గు ... కానీ ?
కాషాయ గూటికి చేరుకున్న ఆది
కొనసాగుతోన్న సమ్మె ... అష్ట, కష్టాల్లో విద్యార్థులు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు ... ప్రగతిభవన్ ముట్టడికి లింక్ ఉందా ?
ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ... అప్రమత్తమైన పోలీసులు
రెండు రికార్డులు నెలకొల్పిన ఉమేష్ యాదవ్
ఏపీ లో నూతన జిల్లా ఇంచార్జ్ మంత్రులు వీరే ...పలువురికి స్దాన చలనం
ఎన్నికకు ముందే గెల్చిన ఉత్తమ్
జగన్ ఇంటి సమీపం లో పేలుడు ... ఒక మహిళకు గాయాలు
ప్రధాని మోడీ తీరుపై ఉపాసన అసహనం
దగ్గుబాటి ఫ్యామిలీ దారెటు ...?
కొనసాగుతోన్న సమ్మె ... మరి విద్యాసంస్థల సెలవుల మాటేమిటో ?
బాబు ను ఆడేసుకుంటున్న బీజేపీ నేతలు
మరోసారి రివర్స్ టెండరింగ్ సక్సెస్ ... 62 కోట్ల ప్రజాధనం ఆదా
ఉప ఎన్నికలో ఓటర్లకు నోట్ల వరదే ..
విలీనం చేస్తామని చెప్పలేదంటూనే ... సగం ప్రైవేట్ పరం చేస్తారా ?
సిబిఐ కోర్టు తీర్పు రిజర్వ్ ... నిర్ణయం ఎలా ఉంటుందో మరి
కేసీఆర్ జుట్టు దొరికింది ... వదిలితే మళ్ళీ దొరకదంటున్న రేవంత్
కుర్రకారు ను రెచ్చగొడుతోన్న సదా
ఓటమిని ముందే అంగీకరించిన కేసీఆర్ ?
జగన్ కు ఊరట లభించేనా ?
మరోసారి ఆసుపత్రి లో చేరిన బిగ్ -బి అమితాబ్
మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ లో లోకల్ - నాన్ లోకల్ వివాదం
గంగూలీ మావాడు ... అతని తో త్వరలోనే మాట్లాడుతా ?
పెడచెవిన ... హైకోర్టు సూచనలు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.