Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 1:09 pm IST

Menu &Sections

Search

కోడెల మృతి.తెలంగాణ పోలీసుల దర్యాప్తు..?

కోడెల మృతి.తెలంగాణ పోలీసుల దర్యాప్తు..?
కోడెల మృతి.తెలంగాణ పోలీసుల దర్యాప్తు..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీ సీనియర్ నేత,ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది.తన చుట్టూ ఉచ్చులా బిగుసుకున్న కేసులు,అయినవారితో గొడవలు, స్వంత వారితో లుకలుకలు అన్ని కలసి ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించాయా అనే అనుమానాలను రేకెత్తిస్తుంది.కాగా ఆయనది ఆత్మహత్య అని కొందరు అంటుంటే...కాదు గుండెపోటు అని మరికొందరు వాదిస్తున్నారు.ఈ క్రమంలో ఆయన ఎలా చనిపోయారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.ఇక రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించి..పలు సార్లు,మంత్రిగా.నవ్యాంధ్ర స్పీకర్‌గా సేవలు అందించిన ఆయన రాజకీయ జీవనం అర్థాంతరంగా ముగిసినందుకు పలువురు నేతలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.కోడెలది ఆత్మహత్య,కాదా అనే విషయాన్ని పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే నిర్దారిస్తామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.



ఇక కోడెల ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదని,ఉదయం 11గంటలకు మాత్రం తన పడక గదిలో విగత జీవిగా పడి ఉన్నారని ఆదృష్యాన్నిచూసిన భార్య,కుమార్తె,పనిమనిషి ఆస్పత్రికి తీసుకు వచ్చారని చెప్పారు.అప్పటికే కోడెల చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని డీసీపీ చెప్పారు.కాగ ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్న సందర్భంగా  కోడెల శివప్రసాద్ రావు మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్ చేసాము.ఇక ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలపై పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత క్లారిటీ వస్తుందని తెలిపారు.ఇక ఇప్పటికే బంజారాహిల్స్ ఏసీపీ అద్వర్యంలో మూడు టెక్నీకల్ టీమ్ లు,క్లూస్ టీంలు దర్యాప్తు చేస్తున్నాయని ఈ కేసులో దోషులని తేలినవారు ఎంత పెద్దవారైన వదిలే ప్రసక్తే లేదని తెలిపారు..



ఇక రాత్రి వారింట్లో ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదని.కాని గత కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణల వల్లే మనస్దాపం చెందిన ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు..ఇక టీడీపీ సీనియర్‌ నేత,ఏపీ అసెంబ్లి మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
Telangana police investigate ..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
ఈ సబ్బు కొంటే కారు,బైకు ఉచితం.!
పేరు మార్చుకోనున్న ఏపీఎస్ ఆర్టీసీ.కొత్త పేరు ఏంటంటే ?
ఏపిలో స్థానిక ఉద్యోగాలపై కఠిన నిబంధనలు మొదటి ప్రియారిటి వారికే !
సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్న రేవంత్ రెడ్డి ?
కేసీఆర్ దీపావళి కానుక..పంచాయతీ కార్మికులకు మాత్రమే !
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
కేవలం రూ 50 తో పాన్ కార్డు అప్లై చేసుకోవడం ఇంత ఈజీనా !
వైఎస్సార్‌ పెన్షన్ దారులకు జగన్ శుభవార్త !
కేసీఆర్ నిర్ణయం సరైనదే కేశవరావు సంచలన వ్యాఖ్యలు ?
తెలంగాణాలో ఆగని బలిదానాలు. మరో కార్మికుడి పరిస్దితి విషమం ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.