Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 5:44 am IST

Menu &Sections

Search

చరిత్రలో ఈ రోజు..

చరిత్రలో ఈ రోజు..
చరిత్రలో ఈ రోజు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 సెప్టెంబరు  17 వ తేదీన  జరుపుకునే  పండుగలు మరియు జాతీయ దినాలను ఒకసారి పరిశీలిద్దాం. తెలంగాణ ప్రజలు ఈ రోజు  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతే కాకుండా ఇదే రోజు విశ్వకర్మ జయంతి కూడా. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మహిళల మైత్రీ దినోత్సవం. ఈ సందర్బంగా మహిళలోకమంతా తమ తమ మైత్రిని చాటుకోనున్నారు. ఇక సంఘటనల విషయానికి వస్తే. .ప్రధానంగా  నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు సంస్థానం 1948  వ సవంత్సరంలో  హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య 1978 లో  కాంప్‌డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది. పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ 2008 లో థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు.ఈ రోజు జన్మించిన వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం.. ప్రముఖ గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు వావిలాల గోపాలకృష్ణయ్య. 1906 జన్మించారు. అయన 2003 లో మరణించారు. ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు ఎమ్.ఎఫ్. హుస్సేన్ 1915 లో పుట్టారు. ఈయన  2011 మృతి చెందారు. భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత మరియు పారిశ్రామికవేత్త తిక్కవరపు సుబ్బరామిరెడ్డి 1943 లో జన్మించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి 1950 లో జన్మించారు. ప్రస్తుతం ఈయన  భారతదేశ 14వ ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పలు సేవ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అది కూడా వారోత్సవం తరహాలో కమలనాధులు జరుపుకుంటున్నారు. 
ప్రముఖ భారతీయ కథక్ నృత్య కళాకారిణి అరుషి నిషాంక్ 1986 పుట్టారు. ఈ రోజు అసువులు బాసిన వారిని కూడా స్మరించుకునే ప్రయత్నం చేద్దాం.. ముత్తరాజు సుబ్బారావు 1922 లో మరణించారు. ఈయన శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు. ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభ వారు ఏర్పరచిన పోటీలకు ఎంపికైంది. అయన 1888 లో జన్మించారు.  


Telangana is celebrating Liberation Day.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆహార మార్పులతో మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు...
ఆ రెండు రాష్ట్రాల్లో బిజెపి చేతికి అధికార పగ్గాలు
ఏపీలో కలకలం రేపుతున్న నియామకాల జీఓ
సమ్మెపై గవర్నర్ జోక్యాన్ని కోరిన ఆర్టీసీ జేఏసీ..
సమ్మె కాలమిది..22 న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ఆన్‌లైన్‌లో స్వ‌యంగా ద‌స్తావేజుల త‌యారీపై అవ‌గాహ‌న
నిరుద్యోగులకు తీపికబురు..
ఉనికి కోసమే బిజెపిపైన విమర్శలు..
ఏపీలో పేదలకు జగన్ ఉగాది కానుక..
ఆర్టీసీ సమ్మె: ముమ్మరంగా బంద్ నిరసనలు.. అరెస్టుల పర్వం
హుజుర్ నగర్ ప్రచారపర్వానికి చెక్..!
బంద్ తో కదలని రథచక్రాలు..ప్రత్యమాన్య చర్యల్లో సర్కారు..
రాష్ట్ర బంద్‌కు రెవెన్యూ సంఘాల సంఘీభావం
తెలంగాణలో మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుందా ..?
టీఆర్ఎస్ కి అక్కడ ఎదురీత తప్పదా..?
జలుబుతో వచ్చి.. మృత్యువాత పాడడం దారుణం..
నిజంగానే ప్రేవెట్ ఆపరేటర్లతో మ్యాచ్‌ఫిక్సింగ్‌ జరిగిందా..?
అస్వస్థతకు గురైన అమితాబ్..
ఎపిలో నేటి నుంచి వైఎస్ఆర్ నవోదయం పధకం..
గెలుపు అనివార్యమంటున్న గులాబీదళం... కేసీఆర్ సభకు సన్నర్ధం
ససేమిరా అంటున్న కేసీఆర్.. పట్టుబిగిస్తున్న ఆర్టీసీ జేఏసీ
గ్రీన్ లంగ్‌స్పేస్‌ల ఏర్పాటుకు చర్యలు..
విరుద్ధంగా కేటాయింపులు.. అందుకే రద్దు చేశాం..
మొత్తానికి బోటు ఆచూకీ దొరికిందా..
మత్స్యకారులకు రూ.100కోట్లతో డీజిల్‌ బంకుల ఏర్పాటు
వ్యవస్థను నాశనం పట్టించారు...టిఎఏ మద్దతు కోరిన ఆర్టీసీ జేఏసీ
ఉద్యమరూపం దాల్చిన ఆర్టీసీ సమ్మె.సామూహిక దీక్షల్లో సిపిఐ ..
భర్తను గోతునులిమి చంపిన భార్య..
మరిన్ని సంక్షేమ పథకాలు అమలే అజెండాగా. మంత్రివర్గం భేటీ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.